23-08-2024, 05:44 PM
(23-08-2024, 04:54 PM)Haran000 Wrote: ఈ కథ సూపర్ గా మొదలు పెట్టావు అన్న. ఏంటో నీకే వస్తాయి ఇన్నేసి ఐడియాలు, నాకు కొన్నే వస్తాయి, వచ్చినా అవి రాసేంత సమయం ఉండదు.
సెక్సీ సంప్రదాయని ఆహా... నేను విశ్వాస్ లాంటోడినే గాలిజ్ పనులకోసం దేవుణ్ణి నమ్మకం లేకున్నా వాడుకుంటాను.
నువు కేక వీరన్న conversation చాలా రస్తావు, నాకు అలా conversations రావు, కానీ అలా ఒక laptop అనేబదులు specific గా ఒక model పేరు పెట్టాల్సింది, మూడు నాలుగు రోజులు అనకుండా ఖచ్చితంగా చెప్పాల్సింది. ఎంతైనా మీరు కాస్త description పెంచాలి, మీ description and wolrd building weak ఉంది, అదే గనక ఉంటేనా ఇంకా బాగుంటాయి మీ కథలు.
ఎందుకో ఏమో అన్ని కథలు పూర్తి చెయ్యరు, ఎంతైనా అన్నా, ఒక కథ, అది చిన్నదో పెద్దదో, పూర్తి చేస్తే వచ్చే తృప్తి వేరులా ఉంటుంది, తెలుసుగా మీకు నేను ఇప్పటికీ నాలుగు కథలు పూర్తి చేసాను, నన్ను నమ్ము అన్న ఒక కథ పూర్తి చేసి మరో కథ మొదలు పెట్టు.
నీకు ఎన్ని కథలు చకచకా updates ఇచ్చే సమయం దొరుకుతుంది అన్నా నాకు దొరకట్లేదు ఏం చేద్దాంలే అందరి జీవితాలు ఒకలా ఉండవుగా, అందరి రాతలు ఒకళా ఉండవు.
కొందరు ఏదో రాసామా అన్నట్టు రాస్తారు, కొందరు ఒక కసితో రాస్తారు. కొందరికి కాజల్ ఇష్టం, కొందరికి అనూష్క ఇష్టం.
మానవజాతి అంతే. ఏదో భూమ్మీద పుట్టినందుకు కొన్ని ఎర్రిపూక్ ఏషాలు మింగి సావాలి.
ఎందుకో తెలీదు అన్న, కొందరు సైలెంట్ గా ఉన్న పిచ్చివాడిని గెలికి మరీ వీపు మీద వాత పెట్టుకుంటారు. వీరన్నా నీ మీద ఉన్న అభిమానంతో ఈసారికి ఇలా, అంతే. రెండో సారికి, తెలుసుగా, పిచ్చి పిచ్చి చేసేస్తాను.
@rajuvenkat
Stories vishyam lo na energy levels complete ga down ipoyayi bro....ideas vastayi kani danni kadha roopamlo raase opika intrest ravatledu....anduke podi podi ga naam ke vaaste annatlu rastunna... okappudu most indecent writer in this site nene unde vaadini a godavalu racha block lu...anduke inni id lu kuda..ippudaa update ivvatame ekkuva la undi na bratukki inka description lu avi ante