Thread Rating:
  • 11 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
3Roses
#35
(19-08-2024, 09:23 PM)Takulsajal Wrote: తెల్లారి లేవగానే రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. ఫోన్ ఓపెన్ చేసి గీత అక్క ఫోటోలు చూస్తూ కూర్చున్నాను. నేను తలుచుకున్నది తెలిసిందో ఏమో గీత అక్క దెగ్గరి నుంచే ఫోన్ వస్తుంది.

వినయ్ : హలో

గీత : ఎక్కడున్నావ్, ఇవ్వాళ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాను కదా.. దున్నపోతులా నిద్రపోతున్నావా

వినయ్ : రెండు నిముషాలు అని ఫోన్ పెట్టేసాను. అయినా నేను పడుకున్నట్టు దీనికెలా తెలిసింది. ఈ గొడవలో పడి ఇంటర్వ్యూ సంగతి మర్చిపోయాను. మొహం కడుక్కుని హాల్లో చూస్తే మావయ్య కనిపించలేదు. బైటికి వచ్చి చూస్తే గడ్డం గీసుకుంటున్నాడు. మావయ్యా కీస్..

చందు : టీవీ మీద ఉన్నాయి, ఎక్కడికి

వినయ్ : గీత అక్కకి ఇంటర్వ్యూ ఉంది ఇవ్వాళ

చందు : అల్ ద బెస్ట్ చెప్పానని చెప్పు

సరే అంటూనే బండి తీసి స్టార్ట్ చేశాను. గీత అక్క ఇంటి ముందు బండి ఆపి హారన్ కొట్టగానే బైటికి వచ్చింది. తెల్ల చుడిధార్ వేసుకుంది. చున్నీ వేసుకుంటూనే వంగి చెప్పులు సరిచేసుకుంటుంటే చూసాను, నాకు ఏ కోశానా గీత అక్కలా కనిపించలేదు. వచ్చి నా బండి వెనక ఎక్కి పోనీ అని చెపుతూనే వాళ్ళ అమ్మా నాన్నకి బై చెప్పింది. కాసేపు పేపర్స్ అన్ని ఉన్నాయా లేవా అని చూసుకుని అంతా అయిపోయాక అప్పుడు మాట్లాడింది.

గీత : రాత్రి ఎన్నింటికి వచ్చావ్

వినయ్ : పన్నెండు దాటింది

గీత : మీ మావయ్య ఏమనలేదా

వినయ్ : పడుకున్నాడు, పొద్దున్నే నా హడావిడి చూసి ఏమనలేదు

గీత : ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి, తగ్గించుకుంటే మంచిది

వినయ్ : హ్మ్..

గీత : మెల్లగానే పోనీలే, ఇంకా టైం ఉంది. దేవుడి దయవల్ల ఇంటర్వ్యూ వస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది.

వినయ్ : ఇప్పుడు నీకేమైంది బానే ఉన్నావ్ గా

గీత : ఏం బాగు నా మొహం బాగు.. ఈ లెఫ్ట్ తీసుకో

వినయ్ : తిన్నావా ఏమైనా

గీత : లేదు.. ఈ గల్లీనే.. హా.. ఇక్కడే.. ఆపాపు అని దిగి మెట్లు ఎక్కి వెళ్లిపోతుంటే పిలవాలనిపించింది, అక్కా అని మాత్రం కాదు.

వినయ్ : గీతా..

ఆ పిలుపు వినగానే హడావిడి అంతా మర్చిపోయి ఆశ్చర్యపోయి చూస్తుంటే రమ్మని సైగ చేసాడు వినయ్. మెట్లు దిగి రాగానే చెయ్యి ఇచ్చి అల్ ద బెస్ట్ చెపితే నవ్వి థాంక్స్ అని వెళ్ళిపోతూ ప్రశాంతంగా లోపలికి వెళ్ళింది.

ఫోన్ మొగుతుంటే చూసాడు. అభయ్..

వినయ్ : రేయి మావయ్య ఇంట్లోనే ఉన్నాడు, నేను కాల్ చేస్తాను. నువ్వు వెళ్ళు డబ్బులు ఇస్తాడు అని పెట్టేసి వెంటనే మావయ్యకి ఫోన్ చేశాను. హలో

చందు : చెప్పు

వినయ్ : అభయ్ గాడికి ఒక ఐదు వందలు ఇవ్వవా

చందు : ఎందుకు

వినయ్ : రాత్రి ఇంటికి వస్తుంటే బండి కింద పడింది. సైడ్ లైట్ విరిగింది, వాళ్ళ నాన్న చూస్తే తిడతాడని భయపడుతున్నాడు. అదీ కాక పడింది నా వల్లే

చందు : నువ్వు నడిపావా

వినయ్ : లేదు, వాడే నడిపాడు

చందు : మరి నేనెందుకు ఇవ్వాల్రా

వినయ్ : అబ్బా ఇవ్వు మావయ్య.. నేను వచ్చాక చెప్తా అని పెట్టేసాను. ఇంతకీ ఈ మహాతల్లి బైటికి ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. పక్కనే థియేటర్ ఉంటే వెళ్లి సినిమా చూస్తూ కూర్చున్నాను, క్లైమాక్స్ దెగ్గర ఫోన్ చేసింది రమ్మని.

పికప్ కోసం వెళితే మెట్ల మీద కూర్చుని ఉంది, బండి దిగి దెగ్గరికి వెళ్ళగానే నన్ను చూసి అమాంతం మీద దూకి కౌగిలించుకుంది. అంటే జాబ్ వచ్చిందన్నమాట, ఈ పాటికి నేను ఎత్తుకుని తిప్పాలి కానీ మనసు ఇప్పుడు అలా ఆలోచించట్లేదు.

గీత నన్ను కౌగిలించుకోగానే తన సళ్ళ మెత్తదనం, ఎగిరి పడుతున్న జుట్టు, తన ఒంటి పరిమళం అన్నీ నన్ను ఊపిరి ఆడనివ్వట్లేదు. కళ్ళు మూసుకుని తన నడుము మీద చెయ్యి వేసి ఒక్క క్షణం దెగ్గరికి లాగి తనని చేతులతో చుట్టేసి గట్టిగా వాటేసుకుని అదే క్షణంలొ విడిచిపెట్టాను.

గీత : నీవల్లే.. నీ వల్లే వచ్చిందిరా జాబ్. చివర్లో ఏదో మ్యాజిక్ చేసావ్. నా టెన్షన్ మొత్తం పోయింది. హార్డ్ క్వశ్చన్స్ కి కూడా ప్రశాంతంగా సమాధానం చెప్పడం వాళ్లకి బాగా నచ్చింది, కొన్ని తప్పులు చెప్పినా జాబ్ ఇచ్చేసారు.

వినయ్ : ట్రీట్ కావాలి

గీత : ఇంటి దెగ్గర డబ్బులు తీసుకుని వద్దాం

వినయ్ : అంత దూరం కష్టం, ఉండు మావయ్యకి చేస్తాను

గీత : ఇస్తాడా

వినయ్ : మనం ఇద్దరం అంటే ఇస్తాడు, నీ పేరు చెప్పి నేను చాలా సార్లు తీసుకున్నా.. ఆ రోజు మావయ్య జైలుకి వెళ్ళినప్పుడు నువ్వు నా గురించి కేర్ తీసుకున్నావ్ కదా అందుకే నువ్వంటే అభిమానం.

ఇద్దరు రెస్టారెంట్కి వెళ్లి కూర్చున్నాక నవ్వుకున్నారు.

గీత : నన్ను పేరు పెట్టి ఎందుకు పిలవాలనిపించిందిరా నీకు

వినయ్ : ఏమో.. ఇక నుంచి నిన్ను పేరు పెట్టే పిలుస్తాను

గీత : అచ్చా.. సరే పిలుపు అని వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇచ్చింది. ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసి ఇంటికి వచ్చారు. చివర్లో వినయ్ బాయ్ గీతా అని వెళ్లిపోతుంటే నవ్వుకుంది గీత.

సాయంత్రం స్వీట్స్ పట్టుకుని ఇంటికి వచ్చింది. నాకు ఇచ్చి మావయ్య ఏడి అని అడిగితే పిలిచాను.

చందు : విన్ను.. కొన్ని మంచినీళ్లు కావలి

నేను లేచి వెళ్తున్నప్పుడు గీత నన్ను చూసి నవ్వింది.

★★★

మావయ్య లాగే ఇంజనీరింగ్ తీసుకున్నాను, ఎవరి కిందో ఎందుకు మా మావయ్య కిందే పని చెయ్యాలని అనుకున్నాను. నేను జాబ్ చేసేసరికి ఆయనకి ఎలాగో ప్రమోషన్ వస్తుంది, పెద్దగా కష్ట పడనక్కర్లేదు సబ్జెక్టు డెప్త్ గా నేర్చుకుంటే చాలు అనుకున్నాను.

కాలేజీ లైఫులొ బిజీగా ఉన్నా గీతతొ రోజు మాట్లాడటం అదో అలవాటు. ఈ మధ్య ఆఫీసులొ ఉండటం వల్ల అనుకుంటా తెగ బిజీ వస్తుంది.

వినయ్ : హలో

గీత : చెప్పరా..

వినయ్ : సినిమా కెళదాం వస్తావా

గీత : ఈ మధ్య నీతో తిరుగుళ్ళు ఎక్కువైయ్యాయని నిన్నే క్లాస్ పడింది నాకు

వినయ్ : సరేలే, సాయంత్రం ఇంటికి వస్తా అయితే. ఏమైనా కావాలా

గీత : ఏం తెస్తావ్

వినయ్ : నువ్వు పైసలిస్తే ఏమైనా తెస్తా.. జాబ్లొ చేరి నెల అవుతుంది. పార్టీ ఇచ్చావా

గీత : ఇవ్వాళేరా పడింది, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. సాయంత్రం మాల్ దెగ్గరికిరా అమ్మ వాళ్లకి నీకు బట్టలు తీసుకుందాం.

వినయ్ : సరే సరే..

సాయంత్రం ఇద్దరం మాల్లో కలుసుకున్నాక గీతా వాళ్ళ అమ్మకి నాన్నకి బట్టలు తీసుకున్నాం. నాకూ కొనింది, మళ్ళీ ఇంకో చొక్కా తీస్తుంటే ఎవరికీ.. అని అడిగాను.

గీత : మీ మావయ్యకిరా.. ఇంతమందికి తీసుకున్నాం, పాపం ఆయన ఒక్కడేం చేసాడు. మనకోసం చాలా సార్లు ఖర్చుపెట్టాడు కదా

వినయ్ : అంతేలే

గీత : అన్నట్టు నీకోసం ఒకటి కొన్నాను. అని జీన్స్ జేబులొ నుంచి చిన్న చైన్ తీసి ఇచ్చింది. దాని మీద G అన్న అక్షరం బంగారు రంగులో మెరుస్తుంది, పైన కర్వులొ చిన్నవి పచ్చ రంగు రాళ్లతొ పేర్చి ఉంది.

వినయ్ : థాంక్స్ గీతా

గీత : నువ్వలా పేరు పెట్టి పిలుస్తుంటే ఏదోలా ఉందిరా

వినయ్ : అలవాటైపోద్దిలే అని చైను మెడలో వేసుకున్నాడు

బట్టలు తీసుకోవడం అయిపోయాక బైటే తినేసి వస్తానని మావయ్యకి చెప్పేసి ఇద్దరం రెస్టారెంటుకి వెళ్ళాం. గీత తిన్నంతసేపు తన పెదవులనే చూస్తూ కూర్చున్నాను. "గీతా ఓ సెల్ఫీ" అని అడిగితే లేచి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి వంగింది. తన బుగ్గ నా కళ్ళకి కనిపిస్తుంటే ఏదోలా అయిపోయింది. వెంటనే తన బుగ్గ మీద ముద్దు పెట్టేసాను, ముందు భయం వేసి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే నన్నే ఆశ్చర్యంగా చూస్తుంది.

ఫోన్ మొగుతుంటే బిజీగా ఉన్నట్టు ఎత్తి లేచి పక్కకి వెళ్ళిపోయా

అభయ్ : రేయి ఎక్కడున్నావ్

వినయ్ : చెప్పురా, ఇప్పుడే సూపర్ సీన్.. చెప్తే నమ్మవు తెలుసా  

అభయ్ : మీ మావయ్య వడ్డీకి డబ్బులు ఇస్తాడా

వినయ్ : లేదురా.. అప్పట్లో మాకు తిండి గడవడానికి అలా తిప్పేవాడు. ఉద్యోగం వచ్చిన దెగ్గర నుంచి వడ్డీకి తిప్పడం ఆపేసాడు.. అది మా ఇద్దరికీ నచ్చలేదు.

అభయ్ : అవునా.. నాన్నకి కొంచెం డబ్బు కావాలట, ఒకసారి నిన్ను అడిగి చెప్పమన్నారు

వినయ్ : నేను ఇంటికి వెళ్ళాక మావయ్యతొ మాట్లాడి చెపుతాను. ఇప్పిస్తానులే..

అభయ్ : హమ్మయ్యా

వినయ్ : ముందు నన్ను మాట్లాడనీ..

అభయ్ : సరే.. బై

ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే వెనక గీతని చూసి ఆగిపోయాను.

గీత : నువ్వు చెపితే మీ మావయ్య వడ్డీకి ఇచ్చేస్తాడా

వినయ్ : నేనెప్పుడూ అడగలేదు, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, వల్ల నాన్నకి జాబ్ ఉంది, అవసరం కోసం హెల్ప్ చెయ్యొచ్చు.. నేను చెప్తే చేస్తాడు.

గీత : ఓహో

వినయ్ : నువ్వు నమ్మకపోయినా పర్లేదు.. మా మావయ్య నాకోసం ఏమైనా చేస్తాడు.

గీత : అచ్చా.. రేపు మీ మావయ్యకి పెళ్లి అయితే అప్పుడు

వినయ్ : ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నేను ఆయన మాట వింటాను, ఆయన నా మాట వింటాడు.. ఇది ఒప్పందం కాదు, తోడు.. మా ఇద్దరికీ ఉన్నది మేమే. ఏ చుట్టం మా దెగ్గరికి రాలేదు, ఎవ్వరు మా బాగోగులు అడగలేదు.. ఆఖరికి నన్ను కన్నవాడు కూడా వదిలేసాడు. ఆయన తెలివితొ నన్ను సాకితే.. ఆయనకీ పెళ్ళాంలా నేను ఇంటి పనులు చేసేవాడిని అని నవ్వుతుంటే గీతా ప్రేమగా చూడటం చూసి ఆగిపోయాడు.

గీతని ఇంప్రెస్స్ చేశానేమో అనిపించింది  

గీత : మీరు ఒంటరి కాదు, నేను కూడా మీకు తోడుగా ఉంటాను

వినయ్ : థాంక్స్.. నాకు తెలుసు

గీత : ఏంటీ..!

వినయ్ : నువ్వు నాకు తోడుగా ఉంటావని నాకు తెలుసు

గీత : అవును

ఇద్దరం తినేసాక ఇంటికి వెళ్ళాం. మావయ్యకి నా బట్టలతొ పాటు తన కోసం కొన్న చొక్కా ఇస్తే తీసుకున్నాడు.

చందు : మెడలో ఏంట్రా అదీ

వినయ్ : ఇదా.. గీత ఇచ్చింది అని తీసి చూపించాను

చందు : బాగుందిరా.. నాకివ్వవా నేను వేసుకుంటాను

వినయ్ : కానీ..

చందు : ప్లీజ్.. రా, నాకు బాగా నచ్చింది

వినయ్ : సరే తీసుకో అనగానే మావయ్య కళ్ళలో సంతోషం చూసి బాగా అనిపించింది. అభయ్ వాళ్ళ నాన్న గురించి చెపితే నేను మాట్లాడతాలే అన్నాడు. ఇంకేం మాట్లాడకుండా వెళ్లి పడుకున్నా.. ఇంతకముందు ఫోనులో సెక్స్ వీడియోస్ చూస్తూ హీరోయిన్ల పాటలు చూస్తూ చేతి పని కానిచ్చే వాడిని కానీ ఇప్పుడు.. రోజూ రాత్రి గీతని తలుచుకుంటూ గిటార్ వాయిస్తున్నా, అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఈ రేంజులొ గిటార్ వాయిస్తే అస్సలు అవసరం వచ్చినప్పుడు పని చెయ్యాదేమోనని.. కానీ ఏం చేస్తాం.. గీతకి దెగ్గరయ్యేవరకు తప్పదు.

ఒక్కో సారి కలలు కూడా వచ్చేవి, అంతా అయిపోయాక గీత హ్యాండ్ ఇచ్చినట్టు.. లేదా నన్ను చిన్న పిల్లోడినని కోప్పడి మావయ్యతొ పాటు గీత వాళ్ళ నాన్న కూడా నన్ను పిచ్చ కొట్టుడు కొట్టినట్టు.. ఇలా ఎన్నో భయాలు.

అయినా గీత మీద రోజు రోజుకి ఇష్టం పెరుగుతుందే తప్ప తగ్గలేదు. తన పక్కనే కూర్చోవడం అంటే ఇష్టం, తన వాసన అంటే ఇంకా ఇష్టం. నవ్వుతూ ముచ్చట్లు చెపుతుంది, అన్నిటికంటే ఎక్కువ ఇష్టం.



ఇప్పుడు గొలుసు ఇచ్చాడు 

తరువాత గీతను కూడా ఇచ్చాడు 
విషాదాంతం అనితెలిసీ 
అప్డేట్ కోసం
ఎదురు చూస్తున్నాం 

సర్వేజనా సుఖినోభవంతు...
[+] 3 users Like Mohana69's post
Like Reply


Messages In This Thread
3Roses - by Pallaki - 16-08-2024, 10:04 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 07:42 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Manoj1 - 17-08-2024, 08:13 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:35 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 08:38 AM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 10:40 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:42 PM
RE: 3Roses - by Paty@123 - 17-08-2024, 10:50 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:43 PM
RE: 3Roses - by Haran000 - 17-08-2024, 10:52 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:44 PM
RE: 3Roses - by Babu143 - 17-08-2024, 11:22 AM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:45 PM
RE: 3Roses - by Pallaki - 17-08-2024, 12:46 PM
RE: 3Roses - by Iron man 0206 - 17-08-2024, 03:26 PM
RE: 3Roses - by Uday - 17-08-2024, 03:38 PM
RE: 3Roses - by smartrahul123 - 18-08-2024, 05:42 PM
RE: 3Roses - by Sachin@10 - 17-08-2024, 04:07 PM
RE: 3Roses - by Saikarthik - 17-08-2024, 06:20 PM
RE: 3Roses - by Chutki - 17-08-2024, 06:48 PM
RE: 3Roses - by thadichina.itukalu - 17-08-2024, 09:54 PM
RE: 3Roses - by Manoj1 - 18-08-2024, 12:20 AM
RE: 3Roses - by unluckykrish - 18-08-2024, 06:42 AM
RE: 3Roses - by maheshvijay - 18-08-2024, 07:09 AM
RE: 3Roses - by sri7869 - 19-08-2024, 12:11 AM
RE: 3Roses - by Pallaki - 19-08-2024, 09:23 PM
RE: 3Roses - by smartrahul123 - 20-08-2024, 12:24 PM
RE: 3Roses - by Mohana69 - 23-08-2024, 04:09 PM
RE: 3Roses - by Iron man 0206 - 24-08-2024, 06:54 PM
RE: 3Roses - by utkrusta - 19-08-2024, 09:33 PM
RE: 3Roses - by BR0304 - 19-08-2024, 10:43 PM
RE: 3Roses - by Sachin@10 - 20-08-2024, 04:23 AM
RE: 3Roses - by Iron man 0206 - 20-08-2024, 05:53 AM
RE: 3Roses - by sri7869 - 23-08-2024, 12:28 PM
RE: 3Roses - by Bangaram56 - 23-08-2024, 03:05 PM
RE: 3Roses - by Babu143 - 24-08-2024, 04:56 PM
RE: 3Roses - by Pallaki - 28-08-2024, 07:20 AM
RE: 3Roses - by BR0304 - 28-08-2024, 08:50 AM
RE: 3Roses - by Varama - 28-08-2024, 10:43 AM
RE: 3Roses - by Iron man 0206 - 28-08-2024, 11:47 AM
RE: 3Roses - by Manoj1 - 28-08-2024, 12:54 PM
RE: 3Roses - by Sachin@10 - 28-08-2024, 07:03 PM
RE: 3Roses - by sri7869 - 29-08-2024, 12:19 PM
RE: 3Roses - by utkrusta - 29-08-2024, 02:27 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:32 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:33 PM
RE: 3Roses - by Chutki - 30-08-2024, 09:35 PM
RE: 3Roses - by Sachin@10 - 31-08-2024, 12:44 AM
RE: 3Roses - by sri7869 - 31-08-2024, 01:15 AM
RE: 3Roses - by Iron man 0206 - 31-08-2024, 04:51 AM
RE: 3Roses - by unluckykrish - 31-08-2024, 06:09 AM
RE: 3Roses - by Hellogoogle - 31-08-2024, 02:56 PM
RE: 3Roses - by Ghost Stories - 31-08-2024, 05:01 PM
RE: 3Roses - by Chutki - 02-09-2024, 12:19 AM
RE: 3Roses - by sri7869 - 02-09-2024, 01:39 AM
RE: 3Roses - by Sachin@10 - 02-09-2024, 05:20 AM
RE: 3Roses - by Iron man 0206 - 02-09-2024, 06:00 AM
RE: 3Roses - by Manoj1 - 02-09-2024, 08:06 AM
RE: 3Roses - by Yogi9492 - 02-09-2024, 12:15 PM
RE: 3Roses - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: 3Roses - by Babu143 - 02-09-2024, 04:39 PM
RE: 3Roses - by James Bond 007 - 04-09-2024, 03:25 PM
RE: 3Roses - by utkrusta - 04-09-2024, 06:08 PM



Users browsing this thread: 9 Guest(s)