23-08-2024, 03:04 PM
(23-08-2024, 10:35 AM)Goutham5678 Wrote: Original story name enty bro
Goutham అన్నా, మీరు నాకు ఇంతకీ ముందు గీత కథ 1.6 million views ఉన్నా కూడా ఎందుకు చడవలేదో తెలీదు గాని ఇది పక్కా original కథ. నేను రాస్తున్న కథ. పాత thread delete చేసి reposting చేస్తున్నా. ఇదే last episode పాత thread లో. ఇక నుంచి అన్ని కొత్త episodes ఏ.