23-08-2024, 02:59 PM
(22-08-2024, 11:36 PM)Unique007 Wrote: Ending lo enti bhayya update changes chesav? మనోడు బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాక ఇంటికి వెళ్లిపోతాడు గా. వాళ్ల అమ్మ కాల్ చేసింది అని. అంటే కథలో మార్పులు చేస్తున్నావా? కొత్త అప్డేట్ కోసం వెయిటింగ్. కిక్కు రా కిక్కు అన్నట్టు వుంది. ఎక్సయిటింగ్. టైం కూడా చెప్తే బాగుంటుంది ఏమో.
ఆల్రెడీ కథలో చాలా తీసేసావ్. శ్రీ క్యారెక్టర్, వాడు చేసిన సరసాలు. గౌత
తో ముద్దుల గురించి మాట్లాడినవి. గీత కాలేజ్ ఫ్లాషబాక్.
అవును నాకు నచ్చనవి తేసేసాను. మీకు next update లో clarity వస్తది మిత్రమా.
చాలా ధన్యవాదాలు.