22-08-2024, 09:26 PM
(This post was last modified: 22-08-2024, 09:27 PM by Harries1. Edited 1 time in total. Edited 1 time in total.)
(22-08-2024, 07:58 PM)Ycugsjwbd Wrote: Bro when's the update waiting bro
నేను కథ ఇంకా రాస్తున్నాను. పనుల వాళ్ళ టైం కుదరట్లేదు. కొన్ని రోజులలో సమయం తీసుకొని కథ కొంచం రాసి ప్రతి వరం updates ఇదం అనుకుంటున్నాను. ఒకసారి మొదలు పెట్టి మల్లి ఆపటం ఇష్టం లేదు మల్లి. ఈసారి updates స్టార్ట్ చేస్తే ప్రతి వరం ఇచేలా plan చేస్తున్నాను. ఈ నెల నాకు పనులు వున్నాయి. వోచే నెల నుండి updates ఇస్తాను.