Thread Rating:
  • 16 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం
#36
17. ఐ యామ్ సారీ....!







కేశవ్ "నిజం చెబుతారా....."

ఆశితోష్ "మా తప్పేమీ లేదు సర్..."

కేశవ్, సుధకర్ వైపు చూశాడు. అతను కూడా టెన్షన్ గా కనిపిస్తున్నాడు.

కేశవ్ తన అనుభవం ప్రకారం వీళ్లు ఇద్దరూ మేఘ మిస్సింగ్ వెనక లేరు అనిపించింది.

కానీ, క్లూ అయినా తెలియాలి అంటే జరిగింది ఏంటో తెలియాలి.

ఇద్దరినీ భయపెడితే, వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్ చేయిస్తాం అన్నారు, సరిగ్గా భయపెడితే మేఘని ఇద్దరు కలిసి దెంగిన విషయం చెప్పారు.

మొత్తం విన్నాక కేశవ్ కి చిరాకుగా అనిపించింది. బయటకు వచ్చి క్యాంటీన్ లో కాఫీ తాగుతూ మేఘ గురించి అడుగుతున్నాడు.

ఎంప్లాయిస్ అందరూ లంచ్ కోసం అప్పుడే వస్తున్నారు.

ఇంతలో తెలిసిన వ్యక్తీ వెనకాగా వచ్చి "నువ్వు ఇంకా వెళ్ళలేదా" అని అడిగింది.

కేశవ్ "నీకు ఇబ్బంది ఏంటి? నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను" అన్నాడు.

ఈషా "సరే రా... మా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను" అంటూ కేశవ్ చేయి పట్టుకోని తీసుకొని వెళ్ళింది.

కేశవ్ "అరె.. నే...నే... నేను డ్యూటీలో ఉన్నాను"

ఈషా అక్కడున్న ఒక టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళింది. పైగా అందరికీ తన 'వుడ్ బీ' అని పరిచయం చేసింది.

కాజల్ కుడా అక్కడే ఉండి నవ్వుతు పలకరించింది.

సుహాస్, కాజల్, ఈషా మరియు కేశవ్ నలుగురు కూర్చొని భోజనం చేస్తున్నారు.

కేశవ్ "నేను వద్దన్నాను కదా..."

ఈషా "కూర్చో.... నేను ఆల్రెడీ టోకెన్ తీసుకున్నాను... ఇప్పుడు ఎక్కడకు వెళ్లి తింటావ్..."

కేశవ్ కి మేఘ గురించి విన్న తర్వాత చుట్టూ చూస్తూ ఉంటే ఎవరిని చూసినా అఫైర్ పెట్టుకునే వాళ్ళు లాగానే కనిపిస్తున్నారు.

కాజల్ "రేపటి నుండి ఈషా రోజు, పోలిస్ జీప్ లో ఇంటికి వెళ్తుంది"

సుహాస్ చిన్నగా నవ్వి కాజల్ కి హై ఫై ఇచ్చాడు.

ఈషా "ఛీ.... ఛీ.... అదేం లేదు" అంది.

కాజల్ మరియు సుహాస్ ఇద్దరూ కలిసి ఈషాని ఆటపట్టిస్తున్నారు.

కేశవ్ మాత్రం మనసులో డర్టీ థాట్స్ లో అల్లాడిపోతున్నాడు.

సుహాస్ "మేఘ దొరికిందా.... సర్...."

కేశవ్ అనుమానంగా సుహాస్ వైపు చూశాడు.

ఈషా కేశవ్ వైపు చూస్తూ తినమని సైగ చేసింది.

ఈషా తిరిగి వాళ్ళ ఇద్దరితో క్లోజ్ గా మాట్లాడుతుంది, నవ్వుతుంది.

ప్రతి ఒక్కరిని అనుమానించే తన నైజం, ఈషా గురించి కూడా తప్పుగా ఆలోచించేలా చేస్తుంది.

కాజల్ "క్రిష్ ఆల్రెడీ ఇదే కంపనీకి సెలెక్ట్ అయ్యాడు..."

సుహాస్ "ఇప్పట్లో ప్రాజెక్టులు లేవు.... నాకు తెలిసి ఆరు నెలలు తరవాత తీసుకుంటారు"

కాజల్ "హుమ్మ్, తెలుసు...."

సుహాస్ "ఈ లోపు నువ్వు కూడా పెళ్లి చేసేసుకోకూడదు"

కాజల్ "హహ్హహ్హ" అని నవ్వింది.


కేశవ్ "ఏమయింది? ఇంకా పెళ్లి చేసుకోను అన్నాడా ఏంటి?"

ఈషా చిన్నగా కేశవ్ చేతి మీద కొట్టింది.

పైగా చిన్నగా ఈషా "నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో అర్ధం కాదా!" అంది.

కేశవ్ చూపు మాత్రం అంత మంచిగా ఏమి లేదు.

ఇంతలో వేరే టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఫోన్ మోగింది.

కేశవ్ "హలో..."

కానిస్టేబుల్ "సర్, మీరు చెప్పిన రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు సర్...."

కేశవ్ "మరి..."

కానిస్టేబుల్ "అదీ... తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళింది" అన్నాడు.

కేశవ్ "ఎందుకు?"

కానిస్టేబుల్ "దెంగించుకున్నారు"

కేశవ్ కి తల దిమ్మున తిరిగింది.

కేశవ్ మనసులో "ఈ అమ్మాయి ప్రమోషన్ కోసం ఇద్దరితో దెంగించుకొని, మళ్ళి ఇంటికి వెళ్ళ కుండా బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళింది దెంగించుకోడానికి..." అనుకోగానే... తల తిరిగినట్టు అనిపించింది.

అలానే వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు.

ఈషా, కాజల్ మరియు సుహాస్ నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు.

తన ప్లేట్ లో ఉన్న ఫుడ్ ని చూస్తున్నా కూడా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి.

ఈషా, కేశవ్ చేతి మీద చేయి వేసి "ఏమయింది? ఎందుకు అలా ఉన్నావ్...." అని కన్సర్న్ గా అడిగింది.

కేశవ్ తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఆ చర్యకు ఈషా ఇబ్బందిగా ఫీల్ అయింది.

సుహాస్ మరియు కాజల్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు.

ఈషాకి కళ్ళలో నీళ్ళు తిరిగినా కూడా కవర్ చేయడం కోసం కేశవ్ చేతుల్లో చేయి వేసింది.

కేశవ్ మళ్ళి అలాగే నేట్టేసాడు. కాజల్ కి తేడా అర్ధం అయి వెంటనే పైకి లేచి, "ఈషా వెళ్దాం పదా... మనకు వర్క్ ఉంది" అంది

ఈషా "నువ్వు నాతొ ఏమైనా మాట్లాడాలా....!" అని అడిగింది.

కేశవ్ కి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, ఆశితోష్ ఫోన్ లో అప్పటికే మేఘ ఫోటోస్ కూడా చూశాడు.

కేశవ్ "నిన్ను కిడ్నాప్ చేయబోయారు కదా.... అతనికి నీకు ఏంటి? సంబంధం..." అని అడిగాడు.

చుట్టూ అందరూ ఆ మాట విన్నారు. కేశవ్ సెక్యూరిటీ ఆఫీసర్ డ్రెస్ లో ఉండడం అలాగే ఈషా ని డైరక్ట్ గా 'సంబంధం ఏంటి?' అని అడిగేశాడు.

అందరిలో అడిగే సరికి ఈషాకి అవమానంగా అనిపించింది, కోపంగా, అసహ్యంగా కేశవ్ ని చూస్తూ అక్కడ నుండి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది.

కాజల్ ఆమెనే ఫాలో అయి వెళ్ళింది, కేశవ్ వైపు ఒక సారి కూడా చూడలేదు.

కేశవ్ కి ఒక నిముషం తర్వాత తను చేసిన తప్పు ఏంటో అర్ధం అయి తల పట్టుకున్నాడు.

సుహాస్ "కొంచెం సేపూ మాట్లాడుకుందామా..." అని అడిగాడు.





కేశవ్ మరియు సుహాస్ ఇద్దరూ బయటకు వాకింగ్ కి వెళ్ళారు. 

కేశవ్ "నే... నే... నేను కావాలని అలా అనలేదు"

సుహాస్ "నువ్వు చాలా పెద్ద మాట అన్నావ్..."

కేశవ్ "నేను అన్న మాటలో తప్పు లేదు, దాన్ని అలా చూస్తే నేను చేసేది ఏమి లేదు" అంటూ కోపంగా ముందుకు నడిచాడు.

సుహాస్ నవ్వుతూ నడుస్తున్నాడు.

కేశవ్ కి తప్పక వెంటనే స్లోగా నడిచి సుహాస్ తో కలిశాడు.

కేశవ్ "అరుస్తుందా....."

సుహాస్ చిన్నగా నవ్వాడు.

కేశవ్ "పెళ్లి కాని క్యాన్సిల్ చేయదు కదా..." అని అడిగాడు.

సుహాస్ నవ్వుతూనే ఉన్నాడు.

కేశవ్ "ఎదో ఒకటి చెప్పండి బాస్" అని అతని చేయి పట్టుకున్నాడు.

సుహాస్ చిన్నగా నవ్వి "మేఘ ఆఫీస్ లో ఒక పెద్ద లంజ.... తనకు ఆఫీస్ లో చాలా అఫైర్స్ ఉన్నాయి. ప్రమోషన్ కోసం చాలా తప్పులు చేస్తుంది" అన్నాడు.

కేశవ్ "విన్నాను.... తెలుసుకున్నాను...."

సుహాస్ "రిజైన్ చేసి వెళ్లి పోయింది అంటే ఆశ్చర్యంగా ఉంది"

కేశవ్ "ఎందుకు?"

సుహాస్ "ప్రమోషన్ కి తను ఇప్పుడు దగ్గరగా ఉంది, కాని ప్రమోషన్ తీసుకోకుండా వెళ్లి పోయింది... అంటే అనుమానంగా ఉంది"

కేశవ్ "మరి కనుక్కున్నారా...."

సుహాస్ "లేదు.... ఆ ప్రమోషన్ నాకు రావాల్సింది, తను కొట్టేసింది... కానీ లాస్ట్ మినిట్ లో తను వెళ్లిపోవడంతో తిరిగి నాకు వచ్చింది"

కేశవ్ "ఓహో" అని సుహాస్ ని చూస్తున్నాడు.

సుహాస్ "జస్ట్ కొన్ని వేల సాలారీ పెరగడం కోసం, ఒకమ్మాయిని మాయం చేయను కదా!" అన్నాడు.

కేశవ్ చిన్నగా నవ్వి "ఏమో?" అన్నాడు.

సుహాస్ "నువ్వు నన్ను అడగకుండా అందరిని అడిగే సరికి నాకు భయం వేసింది... అందుకే నీకు ముందుగానే చెప్పేస్తున్నా...." అన్నాడు.

కేశవ్ "గుమ్మడి కాయల దొంగ అనగానే, భుజాలు తడుముకుంటున్నావా" అన్నాడు.

సుహాస్ తో మాట్లాడడం తనకు నచ్చింది, అందుకే జోక్ గా మాట్లాడేస్తూన్నాడు.

సుహాస్ "ఇప్పుడు నువ్వు చేసిన క్రైమ్ గురించి మాట్లాడుకుందామా..."

కేశవ్ "నేనేం చేశాను..."

సుహాస్ "మేఘ గురించి విన్నాక, ఆఫీస్ లో అందరూ నీకు అలానే అనిపించారు, ఇంక్లూడింగ్ నీ ముందు ఉన్న ఇద్దరూ కూడా.... ఒకరు నీకు కాబోయే పార్టనర్, మరొకరు నీ బావ క్రిష్ కి కాబోయే పార్టనర్"

కేశవ్ అవునని, కాదని చెప్పలేదు.

సుహాస్ "ఇట్స్ ఓకే... సారీ చెప్పూ...."

కేశవ్ "సారీ చెబితే క్షమించేస్తుందా...."

సుహాస్ "కొత్తగా చెప్పాలి" అని చెప్పాడు.

కేశవ్ "నో...."




ఆఫీస్ లో ఈషా బాధగా బెంచ్ మీద తల ఆనించి పడుకొని ఉంది, ఆమె కళ్ళు ఎడ్చినందుకు ఎర్రగా అయిపోయాయి. కాజల్ పైకి లేపి "వెళ్దాం పదా..." అంది.

ఇంతలో బయట నుండి ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి "హేయ్, నీ బాయ్ ఫ్రెండ్ ఫ్లవర్ బోకే పట్టుకొని ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు"

ఈషా "వాట్.." అని అరిచింది ఆమె మోహం వెలిగి పోయింది.

కాజల్ "నేను చెప్పనా ఏమి ఉండదు... ఏడో టెన్షన్ లో ఉన్నాడు అని..." అంది.

ఈషా పరుగు లాంటి వేగంతో బయటకు వచ్చింది. ఎదురుగా రెడ్ డ్రెస్ వేసుకొని రోజ్ ఫ్లవర్ బోకే పట్టుకొని కేశవ్ కనిపించాడు.

ఈషాకి ఒక్క సారిగా గుండె వేగంగా కొట్టుకుంది, ముందుకు అడుగులు పడడం లేదు. కాజల్ వచ్చి, ఈషాని గెలికింది.

ఈషా "నేను రాను, వీళ్లు అందరూ వెళ్లిపోయాక వస్తాను"

కాజల్ "అందరూ షో చూడడం కోసం బయట ఎదురు చూస్తున్నారు" అంది.

ఈషా "నాకు సిగ్గుగా ఉంది నేను రానూ" అంటున్నా సరే కాజల్ ఆమె చేయి పట్టుకొని లాక్కొని బయటకు తీసుకొని వచ్చింది.

అందరి ముందు కేశవ్ మోకాళ్ళ మీద కూర్చొని "ఐ లవ్ యు" చెప్పి ఫ్లవర్స్ ఇచ్చాడు.

ఈషా హ్యాపీగా ఫీల్ అయి కేశవ్ చేతిని పట్టుకొని పరుగులాంటి వేగంతో పార్కింగ్ లాట్ కి వచ్చింది.

ఈషా "నీ కార్ ఏది?" 

కేశవ్ "ఇవ్వాళ బైక్ లో వెళ్దాం... ఆల్రెడీ మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పాను.... కొంచెం లేట్ అవుతుంది అని..." అంటూ బైక్ ఎక్కాడు.

ఈషా "కొంచెం లేట్.... ఏక్కడికి తీసుకొని వెళ్తావ్ నన్ను.... ఏం చేస్తున్నావ్...."

కేశవ్ "మా ఇంటికి తీసుకు వెళ్తున్నా.... రా ఎక్కు" అన్నాడు.

ఈషా ఏం మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది.

ఈషా "పెళ్ళికి ముందే వస్తే బాగోదు ఏమో" అంది.

కేశవ్ "అందుకే... ఇంటికి కాదు మనం వెళ్తుంది"

ఈషా కోపంగా కేశవ్ భుజం మీద చరిచింది.

కేశవ్ బైక్ ని ఆఫీస్ నుండి బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు.




కాజల్ "నీ బైక్ ఏది?"

క్రిష్ "అదిగో మా బావ గాడు వేసుకొని వెళ్ళాడు"

కాజల్ "అబ్బా.... ఈ కారులో ఈ ట్రాఫిక్ లో ఇంటికి వెళ్ళే సరికి తెల్లారుద్ది" అని తల కొట్టుకుంది.

క్రిష్ "ప్చ్..."





కేశవ్ "మేఘ..... ప్రమోషన్ కోసం అంతా చేసి..... సరిగ్గా ప్రమోషన్ వచ్చే టైం కి ఎక్కడకు వెళ్లిపోయావ్.... అసలు ఏమయింది?"





సుహాస్ తన కళ్ళజోడు సరిచేసుకుంటూ "ఇప్పుడు సరిగ్గా ఆలోచిస్తున్నారు మిస్టర్ ఇన్స్పెక్టర్.... మేఘ వస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి" అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు.



















[+] 13 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: 'నూతన్' పరిచయం - by 3sivaram - 21-08-2024, 10:03 PM



Users browsing this thread: 16 Guest(s)