20-08-2024, 11:33 PM
(This post was last modified: 20-08-2024, 11:45 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రులారా నేను regular గా updates ఇవ్వనేమో గాని మీకు మంచి reading experience ఇస్తాను. నాది కొంచెం busy life, and నాకు ఇంకా సరైన job కూడా లేదు. ప్రస్తుతం youtube channel కి script రాసుకుంటూ కొంత సంపాదించుకుంటున్న.
దయచేసి మీరు నా నుంచి regular updates expect చేయకండి, ఎందుకంటే నేను కేవలం, time, mood, resting అన్ని set అయినప్పుడే కథ కొద్దికొద్దిగా రాస్తూ ఉంటాను. నేను తెలుగులో weak. Fast గా ఆలోచన ఉండదు. ఏదో రాసం అంటే రాసం అన్నట్టు రాయడం నాకు ఇష్టం ఉండదు, మరియూ update ఇవ్వాలి అని తొందర పడనూ. అలా తొందర పడితే నేను ఇచ్చే update quality ఉండదేమో అనిపిస్తుంది. నా మిగతా కథలకీ ఈ కథకి చాలా తేడా ఉంటుంది. అవి ఏదో రాసమా update ఇచ్చామా అన్నట్టు రాస్తాను, ఇది అలా కాదు, గీత మీద నాకున్న ఇష్టం తనతో దీర్ఘంగా సరసంగా రాసేలా చేస్తుంది.