20-08-2024, 11:00 PM
(20-08-2024, 10:16 PM)Rajesh Kannna Wrote: బ్రో నిజం చెప్పలి అంటే నీ రైటింగ్ స్కిల్ కు పెద్ద ఫ్యాన్ న్ని ఇంత ముందుకు రాసిన స్టోరీ మొత్తం చదివాను ఎందుకో అసంతృప్తిగా అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్....... ♥️♥️♥️♥️
Rajesh Kanna గారు, ఒక్కటీ రెండు images చాలు, మరీ అన్నేసి పెట్టడం బాలేదు. నాకు నచ్చలేదు. తప్పుగా భావించకుండా కాస్త అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.
మీకు నేను రాసే కథ, కథలో గీత బాగా నచ్చింది అని అర్థం అవుతుంది, but don't spam images brother.
Thanx for your huge response.