20-08-2024, 08:47 PM
“ ఐ వాంట్ టు ఫక్ యూ గీత ”
ఆ ఒక్క మాటతో గీత పూర్తిగా బరువు కోల్పోయింది. లిఫ్ట్ కిందకు పోతుంటే ఇద్దరూ గాల్లో తేలుతున్నారు. గీత గడ్డకట్టుకుపోయి శివ కళ్ళలోకి చూడలేకపోతూ, ఒకసారి కిందకి చూసింది. నడుము పట్టు బిగించి గీతని పైకి ఎత్తి ఆమె పెదాలు అతడి పెదాలకు రెండు అంగుళాల దూరంలో ఉండేలా చేసాడు. భూమి తాకిడి కోసం పాదాలు కిందకి సాగదీస్తూ బొటన వేళ్ళని లిఫ్ట్ నేల మీద తాకించింది.
గీత కూడా పరవశించిపోతూ, శివ కళ్ళలోకి చూసి, భుజాలు ఇబ్బందిగా ఊపుతూ,
గీత: శ్.... శివ
శివ: ఒక్కసారి, కావాలంటే ఎన్ని సార్లైనా.... నువు ఒప్పుకుంటే
ఇంతలో లిఫ్ట్ కిందకి చేరినట్టు, “ టింగ్ ” అని శబ్దం వచ్చింది. వదిలేసాడు. గీత మొహమాట పడుతూ ఏం చప్పుడు చెయ్యకుండా బయటకి నడిచింది.
శివ: ఇక్కడే ఆగండి నేను కార్ తీసుకొని వస్తాను
వెళ్ళి కార్ తీసుకొచ్చాడు. దిగి ఇటు వచ్చి ముందు సీటు తలుపు తెరిచి గీత ఎక్కి కూర్చుంది. తను కొంగు తీసుకొబోతుంటే శివ వొంగి దాన్ని ఆమె చేతికి అందించాడు. మౌనంగా తీసుకొని కూర్చుంది. అటు వెళ్ళి ఎక్కి బయల్దేరారు.
ఐదు నిమిషాల వరకూ మౌనంగా ఉంది. కానీ మాట్లాడకుండా ఉండలేకపోయింది.
గీత: అలా ఎవరైనా అడుగుతారా?
శివ: నాకు ఇంకెలా అడగాలో తోచలే
గీత: కాని జరుగదు.
శివ: వై?
గీత: సిగ్గుందా, నేను మీ దోస్త్ భార్యని
శివ: దానికి దీనికి సంబంధం లేదు.
గీత: ఉంది ఎందుకు లేదు, అయినా సింధూ అక్క ఉండగా నా మీద ఎందుకు, మిమ్మల్ని మొదటి సారి కలిసినప్పటి నుంచీ చూస్తున్నా అంత పబ్లిక్ లో అలా చూస్తారా ఎవరైనా
శివ: అంత పబ్లిక్ ని నువు నా కళ్ళ ముందు మసక చేస్తున్నావు గీత. నువ్వుంటే నాకు వల్లేవ్వరు కనిపించట్లేదు. ఇవాళ ఎంత బాగున్నవో తెలుసా. నువు వచ్చావు చుసానా నిన్ను చూస్తూనే ఉన్నా.
గీత: అదే వద్దూ అంటున్న
శివ: గీత ఒకటి చెప్తాను వింటావా?
గీత: నేనేం వినను ఇప్పటికే మీతో ఎక్కువ మాట్లాడాను
శివ: నువు మాట్లాడకు నేను చెప్పేది విను
మెయిన్ రోడ్డు ఎక్కాక, కార్ డివైడర్ తిప్పి, వేగం పెంచాడు.
శివ: కృష్ణుడికి పదహారు వేల గోపికలు అంటారు తెలుసా
గీత చప్పుడు చెయ్యకుండా ముందు ఉన్న వాహనాలను చూస్తుంది.
శివ: చెప్పు గీత
గీత: మాట్లడనవసరం లేదు కదా నేను, చెప్పండి వింటాను
శివ: ప్రశ్న అడిగితే జవాబు చెప్పట్లేదు, నువు టీచర్, మనేర్స్ లేదా?
“ అబ్….తప్పదా… ”
గీత: హా తెలుసు
శివ: వాళ్లందరినీ తన భార్యలని ఒప్పుకొని తానే పదహారు వేల మందిగా మారి వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు.
గీత: ఉ...
శివ: ఎందుకో తెలుసా?
గీత: వాళ్ళందరూ ఒక కిడ్నాప్ అయ్యిన ఆడవాళ్ళు, వాళ్లకు అస్తిత్వం కావాలి ఎలా అంటే వాళ్లందరినీ నా భార్యలగా ఒప్పుకుటున్నా అన్నాడు. వాళ్లకు లోకం మచ్చ వేయకూడదు అని.
శివ: పర్లేదు బానే తెలుసు నీకు
మూతి ముడుచుకొని మొహం తిప్పుకుంది.
శివ: పోనీ ఇది తెలుసా, శ్రీరామునిగా జెన్మెత్తి ఏక పతీవ్రత్యం లోకానికి స్ఫూర్తిని చాటిన విష్ణుమూర్తి, తిరిగి శ్రీకృష్ణ జన్మములో ఎనిమిది మందిని ఎందుకు వివాహం చేసుకున్నాడు.
గీత: వాళ్ళే ఆయన్ని చేసుకున్నారు
శివ: అదే శ్రీరాముడిగా అలా శ్రీకృష్ణుడిగా ఇలా ఎందుకు?
గీత: ఏమో....
శివ: చెప్పాలా?
గీత మళ్ళీ చప్పుడు చెయ్యలేదు.
నవ్వుతూ, గేర్ వేస్తూ కావాలనే గీత తొడకి చేయి తాకించాడు. కాలు ముడుచుకొని జరిగింది.
శివ: రామాయణంలో సూర్పనక శ్రీరామున్ని కోరుకుంది, అక్కడ దక్కలేదు, ధర్మ క్రమేణా సూర్పనక కోరిక తీరలేదు. తిరిగి ద్వాపర యుగంలో సత్యభామగా వచ్చింది.
గీత: హ్మ్
శివ: ఏం అర్థం అయ్యింది?
గీత: నేను చెప్పను
కాసేపు మౌనంగా ఉండి తోవ చూస్తూ నడుపుతూ వీళ్ళ కాలనీలోని వచ్చారు.
శివ: ఇంకా సమాధానం రాలేదా నీకు?
గీత: వచ్చింది
శివ: మరి జవాబు చెప్పవా...... అని గీతని సూటిగా కళ్ళలోకి చూసి నవ్వాడు.
ఇంతలో గీత ఇళ్లు వచ్చింది. సరిగ్గా ఇంటి గేటు ముందు ఆపాడు. గేర్ డౌన్ చేసి, గీత కుడి చేతిలో చేతు కలిపి పిసికాడు. ఆమెలోకి ఒక ఎలక్ట్రిక్ కరెంట్ పాకింది.
శివ: గుడ్ నైట్ ఆ.... అనగానే కార్ తలుపు అన్లాక్ అయ్యాయి. గీత తలుపు హ్యాండిల్ ముట్టుకునే లోపు అటునుంచి సీటులోంచి లేచి, ఆమె మొహం పక్కక్నుంచి మొహం తెస్తూ చురుగ్గా నవ్వుతూ తలుపు తెరిచి అటు తోసాడు. తిరిగి గీతనే చూస్తూ కూర్చున్నాడు.
మొహమాటంగా లేచి దిగి, కొంగు హ్యాండ్బ్యాగ్ ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేత్తో కార్ తలుపు గట్టిగా మూసింది. గేటు తెరుచుకొని దాన్ని మూయకుండా వెళ్లి బయట వరండా లైటు వెయ్యకుండా, తలుపు తాళం తీస్తూ ఉంది.
శివ కార్ స్టార్ట్ చెయ్యట్లేదు. తాళం తీసి వెనక్కి చూసింది. ఒక చేతు స్టీరింగ్ మీద ఒక చేతు కిటికీ మీద, గీతనే చూడసాగాడు.
తాళం తెరుచుకున్నాక ఒకసారి వెనక్కి చూసింది. అతడి కళ్ళ సెగలు సూటిగా కత్తుల్లా ఆమె చూపుకు కలిశాయి. టక్కున వెనక్కి చూసి తలుపు తెరిచింది.
లోపల అడుగుపెట్టి, అటు తులుపు దగ్గర switch బోర్డులో లైట్స్ వేసింది.
మెడ ఎడమకి తిప్పి సిగ్గుతో చూసి, ఆమె వేళ్ళలో చిన్న వణుకు పుట్టి లైట్స్ ఆపు చేసింది. సిగ్గుతో పిడికిలి ముడిచి కింది పెదవిని కొరుక్కుంది.
గుండె “ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ” కొట్టుకుంటూ ఉంది.
ఒక్క క్షణం “ సక్ద్ధ్ ” మని కారు తలుపు పడిన్ శబ్దం.
రెండో క్షణం “ క్రీర్రు” మని గేటు జరిగిన అలికిడి
మూడో క్షణంలో గీత ఎడమకి తిరిగితే, వెచ్చని మగాడి శ్వాస ఆమె ముక్కు మీద తగులుతూ, వేడి వేళ్ళు ఆమె కోమలమైన కుడి చెంప మీద కాల్చేస్తూ నిమిరాయి. ఊపిరి భారం అయ్యి, గొంతు తడారిపోయి, నోటి నుంచి చిన్న శ్వాస, “ హహ్... ” అని విడిచింది.
ఎడమ నడుము మడత మీద సుతారంగా పాము చుట్టుకున్నట్టు నాలుగు వేళ్ళు పామి వెనక నడుము కండరాన్ని మెలిపెట్టింది. గీతలో ఒకేసారి ఒళ్లంతా నరాలు జివ్వుమని ఎగసి పడ్డాయి.
గీత: ఆహ్.....
గీత:———-
తను అంత త్వరగా వచ్చాడా లేక నా కాలం మెల్లిగా కదిలిందా. వచ్చీ రాగానే నన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ అనుభూతి నా తనువు పదే పదే ఎందుకు కోరుతుంది తెలీదు.
నా నడుము పట్టు చేసిన వెంటనే అతడి ఛాతీలో చేతులు నొక్కి నెట్టే ప్రయత్నం చేసాను. తన బాడీ చాలా బాగుంది. తన ఒళ్ళు వేడి సెగలు నా చేతులని ఉలుముతున్నాయి.
నేనుందుకని ఇలా ప్రభావితం అవుతున్నాను. తన అందానికి ఎందుకని బలహీన పడుతున్నాను. మరీ ఇంత సూటిగా నన్ను ఎలా అడగగలుగుతున్నాడు.
మాకోసమే అన్నట్టుగా ఆ తలుపు గాలికి దానికదే మూసుకుంది. చిమ్మచీకటి లో నా మెడ వంకలో వేళ్ళు నిమురుతూ, నడుముని సుతారంగా తడుముతూ నాలో తిమ్మిర్లు పుట్టిస్తున్నాడు.
మెల్లిగా చేతులు పైకి తెస్తూ నా ఎడమ భుజం పట్టుకున్నాడు. నేను ఇబ్బందిగా చిదిలించుక్కున్నాను.
“ సమస్యేంటి గీత? ” అంటూ నా ముక్కు మీద వెచ్చగా ముక్కు రాశాడు.
నేను శ్వాస అదుపు చేసుకుంటూ, “ మీరే ”
నా భుజం మీద బొటన వేలు గుచ్చుతూ, “ నేనా ”
నా మెడలో ఉన్న చేతిని చాచి స్విచ్ నొక్కి లైట్స్ వేసాడు. అతని భుజాలు స్థూలంగా లేకుండా చక్కగా విశాలంగా ఉన్నాయి. సరిగ్గా నేను వాటి మధ్యలో కూడుకొగలను. తన గుంగురాల జుట్టు అలలులా తన గల్లా మీద వాలుతూ ఉంటే వాటిని వేళ్ళకి చుట్టి ఆడుకోవాలనిపిస్తుంది.
అసలు ఏం జరుగుతుంది, నేను ఇలానే ఇంకో క్షణం ఉంటే తను ఒక్క అడుగు ముందుకేసినా చాలు, లేదు.
“ నాకు మీ మీద మూడ్ లేదు శివ ”
“ నేను తెప్పిస్తాను ”
“ నాకు ఇంటరెస్ట్ లేదు శివ ”
నా గదవ కింద వేలు పెట్టి లేపాడు. “ అబద్ధాలు వద్దు గీత ”
“ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను మీకు ఆకర్షితం అయితే ఏంటి? మిమ్మల్ని చూస్తే అందరికీ నచ్చెలాగే ఉన్నారు. కానీ నాకు మీతో ఏదీ చేసే ఇంటరెస్ట్ లేదు ” అంటూ తేల్చేసాను.
నా మీద చేతులు తీశాడు. తన కలల్లో ఎదో ఆలోచన కనిపిస్తుంది. నా పెదాలని ఆత్రంగా చూస్తున్నాడు. సింధూలాంటి అందగత్తె భార్యగా ఉన్నా నా మీద ఎందుకు ఆశ, అది కూడా పట్టలేనట్టు ఆలోచించకుండా నాతో నేరుగా చెప్పేంతలా. ఏమనుకోవాలి తన గురించి, అందం ఉందన్న పోగరా.
“ ఆకర్షణ అనేది చాలా మచ్చికైన పదం, (మా ఇద్దరి మధ్య దూరాన్ని కనుపాపలతో చూపిస్తూ) ... ఇదేనా ” అంటూ మరలా చర్చ మొదలు.
నేను ఇంకా తన ముందు అంత దగ్గర ఉన్నా ఎందుకని వెనక్కి అడుగు వేయలేదు.
“ ఏమైనా అనుకో శివ, మీరు ఇలా అనుకుంటారేమో, నాకు మాత్రం కుదరదు. మన ఇద్దరి మధ్య మూడు పరిచయాలు కూడా లేవు. ”
అడుగు ముందుకి వేసి, తన చేతి మరలా నా మోము అందుకోబోతుంది. కానీ నేను వెనక అడుగు వేస్తే తన వల్ల లోంగిపోతానన్న భయం చూపినట్టు అవుతుంది. స్థిరంగా నిల్చున్న. తన కుడి బొటన వేలు నా పెదవంచులు స్మృసించాయి. తన చూపు ఇంకా మెరుగుపడింది. గొంతు సన్నపడింది. చిన్నగా శ్వాస తీసుకుంటూ, “ నీకు దగ్గరై, మాటల్లో పెట్టి, ఇవన్నీ నాకు వీలుపడవు, ఒప్పుకుంటే ఈ రాత్రి నీతో సరసం కోసం చాలా ఉన్నాయి, చూపిస్తాను. ”
తెగించేసాడు. అస్సలు మతి లేదు. “ నేను ఇంటరెస్ట్ లేదు అన్నాను శివ. రెండో సారి చెప్పాలా? నాకు రేపు కాలేజ్ ఉంది, మీ డిస్కషన్ ఆపి మీరు వెళ్తే నా పనులు నాకున్నాయి. ”
.
.
.
.
To be continued…………..

“ అబ్బా.... అస్సలు గెలవనివ్వట్లేదు ”

“ అలా చూస్తాడు ఏంటి, అసలు ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నేను లోపలికి పిలుస్తాను అనుకుంటున్నాడా, ఇంకా చూస్తూనే ఉన్నాడా, నా వీపులో తాకుతున్నట్టు అనిపిస్తుంది. ”
లోపల అడుగుపెట్టి, అటు తులుపు దగ్గర switch బోర్డులో లైట్స్ వేసింది.
“ చూడకు గీత పట్టించుకోకు ”