19-08-2024, 04:26 PM
(19-08-2024, 12:22 PM)Uday Wrote: పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడులెండి...పిన్ని, రామ్మోహన్, సందీప్ అందరి గురించి చెప్పారు కాని రష్ పాత్ర గురించి చెప్పలేదు, ఇందులో అందరికంటే ఎక్కువ స్వార్తపరురాలు రష్, ఎప్పుడూ అన్నీ తప్పుగానే ఆలోచిస్తుంది. నూతన్ క్రిష్ స్నేహితుడా..కొత్త ట్విస్ట్...కొనసాగించండి.
స్టొరీ రాస్తుందే... రష్ క్యారక్టర్ ఎక్సప్లోర్ చేయడానికి... ఎండ్ ఆఫ్ ద స్టొరీ... ఫుల్ క్లారిటీ వస్తుంది. రెండూ కారణాల వల్ల స్త్రీలు అలా ప్రవర్తిస్తారు. అనేది చెబుతాను.
ERD రాస్తుంది... వైభవ్ క్యారక్టర్ ఎక్సప్లోర్ చేయడానికి... ఎండ్ ఆఫ్ ద స్టొరీ... ఏ రెండు కారణాల వల్ల స్త్రీలు తన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతున్నారు. అనేది చెబుతాను.