19-08-2024, 12:22 PM
పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడులెండి...పిన్ని, రామ్మోహన్, సందీప్ అందరి గురించి చెప్పారు కాని రష్ పాత్ర గురించి చెప్పలేదు, ఇందులో అందరికంటే ఎక్కువ స్వార్తపరురాలు రష్, ఎప్పుడూ అన్నీ తప్పుగానే ఆలోచిస్తుంది. నూతన్ క్రిష్ స్నేహితుడా..కొత్త ట్విస్ట్...కొనసాగించండి.
: :ఉదయ్