19-08-2024, 02:08 AM
E హెల్లొ ఫ్రెండ్స్ & బ్రదర్స్ ..ఎలా ఉన్నారు....ఎంటి ఫ్రెండ్స్ అప్డేట్ అప్డేట్ అని అడుగుతూ ఉంటారు .. తీర కష్ట పడి.. ఎంతో రిస్క్ చేసి టైమ్ వెస్ట్ చేసుకొని....నిద్ర వెస్ట్ చేసుకొని అప్డేట్ ఇస్తే....మీరు కనీసం. .మంచి రెస్పాన్స్ కూడా ఇస్త లేరు..... అరె మేము మీ నుండి ఎమైన డబ్బులు కోరుకుంటున్నమా లేదా ఇంకా ఎమైన ఆశిస్తున్నమా..జస్ట్ ఒక్క లైక్ ఒక్క మంచి కామెంట్ నే కదా...... మేము మీ కోసం అంత రిస్క్ చేసి అప్డేట్ ఇస్తే మీరు మా కోసం జస్ట్ ఒక్క లైక్ ఒక్క కామెంట్ చేయలేరా.... .మీరు లైక్స్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెట్టీ మమ్మలిని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఇంకా బాగా రాస్తాం కదా..... నిజం గా సో sad.. .. మీరు నన్ను అప్సెట్ చేసారు.....నేను మీ నుండి చాలా ఎక్పెక్ట్ చేసా ఈ అప్డేట్ కి....బట్ మీరు నన్ను అప్సెట్ చేసారు........ నాకే కాదు ఎవరికైనా ఇట్లా నే అనిపిస్తుంది..... మీ నుండి మంచి రెస్పాన్స్ ఇంకా సపోర్ట్ ..ఎంకరేజ్ మెంట్ లేకపోతే మాకు ఎలా స్టోరీ రాయాలి అని అనిపిస్తుంది చెప్పండి....... మీకు స్టోరీ నచ్చక పోతే ..నేను రాసే పద్ధతి నచ్చాక పోతే కనీసం నచ్చలేదు ..బాలేదు అని అన్న కామెంట్ చేసిన కూడా ఓకె.... అట్లా కామెంట్ చేసిన అరె కామెంట్ అయితే చేసారు ఏదో ఒకటి అయిన చేసారు ...అని అనుకునే వాడిని.....
నేను ఎమైన తప్పు గా మాట్లాడి అంటే క్షమించండి ......నేను నా ఫీలింగ్ చెప్పాను అంతే.......
నేను ఎమైన తప్పు గా మాట్లాడి అంటే క్షమించండి ......నేను నా ఫీలింగ్ చెప్పాను అంతే.......