Thread Rating:
  • 14 Vote(s) - 2.93 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఓ భార్య కధ.........
#6
నాకు ఒక నిముషం ఏమీ అర్ధం కాలేదు, వెంటనే, "ఏమిటీ? ఏమి మాట్లాడుతున్నారు? ఎందుకు అరెస్టు చేశారు?" అని అడిగాను.
"మేడం, ఏమీ అర్ధం కావట్లేదు…మీరు వెంటనే మిల్లుకి వచ్చేయండి."
దాంతో నేను ఎలా ఉన్నదో అలానే విజయ్ వాళ్ళ ఆఫీసుకు పరిగెత్తుకెళ్ళాను. ఆ సమయంలో నేను పాత చీర కట్టుకుని ఉన్నాను.
ఆఫీసుకు వెళ్ళిన తరువాత విజయ్ వాళ్ళ బాస్ తో, పనిచేసే వారితో మాట్లాడితే, "రెండు రోజుల ముందు మిల్ లో ఒక ఆక్సిడెంట్ జరిగింది, దాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లు హత్య కేసుగా మార్చి విజయ్ కి వ్యతిరేకంగా చార్జి షీటు తయారు చేసారు," అన్నారు.
నాకు ఒకసారి ఏమీ అర్ధం కాలేదు, "అలా ఏమీ జరిగి ఉండదు. విజయ్ ఎటువంటి వాడో మీకు తెలుసు. ఆయన మీ మిల్లులో చాలా ఏళ్ళుగా పని చేస్తున్నాడు. ఎప్పుడైనా ఆయనకి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ అన్నా వచ్చిందా," అని విజయ్ పని చేసే మిల్ ఓనర్ని అడిగాను.  
దాంతో ఆయన, "చూడండి రాశి గారు ఈ కేసులో విజయ్ తప్పు ఏమీ లేదు అని నాకు తెలుసు….కాని నేను మీకు ఏమీ సహాయం చేయలేను," అన్నాడు.
"ఎందుకు?"
"ఎందుకంటే దానికి కళ్ళారా చూసిన సాక్షి ఒకతను ఉన్నాడు. అతని పేరు రామ్మోహన్," అన్నాడు.
ఆయన మాటలు విన్నాక ఒక్కసారిగా నా నెత్తి మీద పిడుగు పడినట్టయింది, ఏమి జరిగిందో మొత్తం అర్ధం అయింది.
"విజయ్ కావాలనే పని చేసే అతన్ని మిషనులోకి తోసి చంపేశాడు అని రామ్మోహన్ సాక్ష్యం చెప్పాడు," అని ఓనర్ గారు అన్నారు.
"ఇదంతా పచ్చి అబద్ధం. వాడు కావాలనే విజయ్ ని ఇరికిస్తున్నాడు," అని దాదాపుగా ఏడుపు గొంతుతో అన్నాను.  
"చూడండి రాశి గారు, ఈ విషయంలో నేను ఏ విధమైన సహాయం చేయలేను……సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కుమార్ కూడా రామ్మోహన్ స్నేహితుడే..మిల్ లో పని చేసే వాళ్ళు అంతా విజయ్ కి వ్యతిరేకంగా ఉన్నారు…నా సలహా ఏమిటంటే మీరు ఒక సారి రామ్మోహన్ని కలిసి మాట్లాడి, అతన్ని తన సాక్ష్యం మార్చుకోమని అడిగి, అతన్ని ఒప్పిస్తే విజయ్ ఈ కేసు నుండి బయట పడవచ్చు."
"ఆ వెధవ దగ్గిరికి నేను అసలు వెళ్ళేది లేదు," అని ఆవేశంగా బయటికి వచ్చేసాను.  
కాని నాకు ఏమి చేయాలో ఏమీ అర్ధం కావట్లేదు. నేను వెంటనే సెక్యూరిటీ అధికారి స్టేషనుకి వెళ్ళాను, కొద్దిసేపటి తరువాత నన్ను విజయ్ తో మాట్లాడటానికి పంపించారు.
విజయ్ పరిస్తితి చూసేసరికి నాకు ఏడుపు వచ్చేసింది.
విజయ్ జుట్టు అంతా రేగి పోయి ఉంది, సెక్యూరిటీ ఆఫీసర్లు బాగా కొట్టడం వల్ల కళ్ళ కింద చర్మం కమిలిపోయింది.
నేను విజయ్ తో మాట్లాడటానికి ట్రై చేసాను, కాని ఆయన ఎక్కువ మాట్లాడలేక పోతున్నాడు, "అంతా ఐపోయింది రాశి…ఇప్పుడు రామ్మోహన్ ఒక్కడే ఏమైనా చేయగలడు," అని అతి కష్టం మీద అన్నాడు.
[+] 1 user Likes prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: ఓ భార్య కధ......... - by prasad_rao16 - 13-11-2018, 11:27 AM
RE: ఓ భార్య కధ......... - by ram - 13-11-2018, 08:56 PM



Users browsing this thread: 2 Guest(s)