Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
#79
12. నా జీవితం క్రిష్ చేతుల్లో  1.0







హాయ్ నా పేరు కేశవ్


నా చిన్నప్పుడు క్రిష్ ని మొదటి సారి చూసినపుడు,

నా పేరు కేశవ్, చిన్నప్పటి నుండి బాబాయ్ (రామ్మోహన్) ఇంటికి ఫంక్షన్స్ కి వచ్చే వాడిని, అప్పుడే క్రిష్ ని చూశాను. పిన్ని చెల్లెళ్ళు ముగ్గురు, రష్, ఆమె చెల్లెలు, క్రిష్ మరియు ఇంకొంత మంది కలిసి ఉండేవాళ్ళు. క్రిష్ చిన్నప్పటి నుండి అందరూ ప్రేమగా చూసేవాళ్ళు, పైగా బాగా చదివేవాడు. నేను ఇన్నాళ్ళు అందరికి దూరంగా ఉండి చదువుకుంటేనే బాగుంటుంది అని నమ్మేవాడిని. కాని క్రిష్ అటూ చదువు ఇటూ ఎంజాయ్ మెంట్ రెండూ చూసి ఆశ్చర్య పోయేవాడిని. పైగా వాడిని చూసి నేను కుళ్ళుకునే వాడిని. క్రిష్ మరియు రష్ ఇద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండడం చూస్తే నాకు భలే అనిపించేది. వాళ్ళనే చూస్తూ ఉండడం తో బాబాయ్ (రామ్మోహన్) నన్ను తీసుకొని వెళ్లి అందరికి పరిచయం చేశాడు. క్రిష్ వచ్చి పరిచయం చేసుకున్నా, కాని మిగిలిన వాళ్ళు ఎవరూ నన్ను తమలో కలుపుకునే వాళ్ళు కాదు. కానీ మొట్టమొదటి సారి రష్ నా దగ్గరకు వచ్చి "అన్నా... క్రిష్ కొడుతున్నాడు" అని చెప్పింది. నేను క్రిష్ వైపు కోపంగా చూసి వేలు చూపించాను. క్రిష్ నా వైపు కోపంగా చూసి వెళ్లి పోయాడు. కొద్ది సేపటి తర్వాత రష్ వెళ్లి క్రిష్ ని కొట్టి నా వెనక వచ్చి దాక్కుని వెక్కిరించింది. క్రిష్ ఈ సారి ఊరుకోలేదు నేను ఆపుతున్నా సరే వచ్చి రష్ ని కొట్టేవరకు ఊరుకోలేదు. ఇద్దరినీ రెండూ చేతులతో దూరంగా ఆపాను. నిజానికి నాకు వాళ్ళను చూస్తే నవ్వు వచ్చేది. నాకు వాళ్ళ మధ్యలో ప్లేస్ దొరికింది. వాళ్ళు అందరూ ఎక్కడకు వెళ్ళినా క్రిష్ ని, రష్ ని నాకు అప్పగించేవాళ్ళు. మా బాధ్యత ఒక్కటే, వాళ్ళు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా చూసుకోవాలి. కాని నేను కావాలనే కొద్ది సేపు దూరంగా ఉండేవాడిని, వాళ్ళు తిట్టుకున్నాక వచ్చి ఆపేవాడిని. నాకు వాళ్ళను చూస్తే నవ్వు వచ్చేది. కాని క్రిష్ మాత్రం నాతో కలబడేవాడు, నాకంటే అయిదు సంవత్సరాల చిన్నవాడు, నా మీద కలబాడుతుంటే నాకు నవ్వొచ్చేది. అలా అని నాకు ఏమి వాడి మీద కోపం లేదు, వాడికి నా మీద కోపం లేదు. జస్ట్ రష్ మా మధ్యలోకి వచ్చినపుడే కొట్టుకునే వాళ్ళం. కొట్టడం అంటే కొట్టే వాడిని కాదు, ఆపేవాడిని. ఒక్కడినే ఉండే నాకు క్రిష్ ఒక తమ్ముడులా, రష్ ఒక చెల్లెలు లా అనిపించారు.


అప్పుడు... కేశవ్ వయస్సు 18, క్రిష్ వయస్సు 13, రష్ వయస్సు 15

చిన్నప్పటి నుండి నాకు సెక్యూరిటీ ఆఫీసర్ అవ్వాలని కోరిక, దానికి తగ్గట్టే నేను ఉండేవాడిని, ఏదైనా అన్యాయం జరిగితే గొడవ పడేవాడిని. కాలేజ్ లో ఒక గొడవ అయింది, నాకు స్పాట్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. మార్నింగ్ వాక్ కి చీకటికే నిద్ర లేచి వెళ్తూ ఉంటే సుమారు నలుగురు నాతో జాయిన్ అయ్యారు. కొద్ది దూరం వెళ్ళాక నాతో నడిచే ముగ్గురు నా చేతులు పట్టుకున్నారు. నాలుగో వాడు కడుపులో కొట్టబోతున్నాడు. నేను చూస్తూ ఉండగానే, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు కాని ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి నన్ను కొట్టబోయే వాడిని క్రిష్ కొట్టేశాడు, బ్లాక్ జాకెట్ లాంటి డ్రెస్ వేసుకొని ఆ చీకటిలో కలిసిపోయాడు. నన్ను పట్టుకున్న వాళ్ళలో ఒకడు నన్ను వదిలి క్రిష్ మీదకు వెళ్ళాడు. వాడి చేతిలో కర్ర లాక్కొని కొట్టబోయాడు. క్రిష్ మాత్రం అతనితో పోరాడుతున్నాడు. నా కంటే అయిదు సంవత్సరాలు చిన్నవాడిలో అంత ఫైర్ నేను ఇంతకు ముందు చూడలేదు. నేను నన్ను పట్టుకొన్న ఆ ఇద్దరినీ కొట్టేసి క్రిష్ ని పారిపోమ్మన్నాను. కాని క్రిష్ మాత్రం "సారీ నేను నిన్ను కాపాడతానని మాట ఇచ్చేశాను" అన్నాడు. కాని నేనే ఆ ముగ్గురి మీదకు వెళ్ళే సరికి వాళ్ళు పారిపోయారు.

ఇద్దరం ఇంటికి వచ్చాక తెలిసింది, రష్ పంపింది అంట వాడిని... రష్ ఏడుస్తూ మా దెబ్బలకు మందు రాసింది. 

క్రిష్ "ఏంటి అలా ఉన్నావ్... ఎందుకు ఏడుస్తున్నావ్... ఆపూ..."

రష్ "కర్ర ఇచ్చి పంపాను కదా ఎందుకు దెబ్బలు తగిలాయి" అంటూ క్రిష్ దెబ్బలకు మందు రాస్తుంది.

క్రిష్ "నిన్ను తీసుకొని వెళ్ళాల్సింది... జుట్టు విరబోయగానే దయ్యం అనుకోని పరిగెత్తి పారి పోయే వాళ్ళు" అని నవ్వాడు.

రష్ కోపంగా క్రిష్ దెబ్బ మీద కొట్టింది. క్రిష్ "అబ్బా" అని అరిచి తనను వెక్కిరిస్తున్న రష్ ని చూశాడు.

నేను వాళ్ళ ఇద్దరినీ చూస్తూ మందు రాసుకొని నిలబడ్డాను. ఇద్దరినీ హత్తుకున్నాను.

నా దృష్టిలో ఈ ఇద్దరు నాకు చాలా ముఖ్య మైన వాళ్ళు. ఈ ఇద్దరూ నన్ను కాపాడాలని అనుకున్నారు అందుకే వీళ్ల ఇద్దరినీ కాపాడడం వీళ్ళ పెద్ద అన్నయ్యగా నా బాధ్యత అని మానస్పూర్తిగా నమ్మాను.



(ప్రస్తుతం)

క్రిష్ గురించి వాళ్ళ అమ్మానాన్నకి చెప్పక పోవడంతో వాళ్ళు ఇంకా రాలేదు. 

క్రిష్ ICU నుండి వార్డ్ కి మార్చారు. అది ఒక పెద్ద హాల్ సుమారు పది బెడ్ లు ఉన్నాయి. అక్కడ క్రిష్ తో పాటు మరో రెండు బెడ్ ల పైనే పేషెంట్ లు ఉన్నారు.

ఒక వ్యక్తీ పేషెంట్ లా జాయిన్ అయ్యాడు క్రిష్ బెడ్ పక్కనే ఉంటున్నాడు. అతనితో పాటు మరో ముగ్గురు వస్తున్నారు.

నలుగురు వ్యక్తులు క్రిష్ చుట్టూ అనుమానంగా తిరగడం గమనించాను. సందీప్ ఫ్యామిలీ క్రిష్ మీద అటాక్స్ చేస్తారని అనుమానం వచ్చింది. అందుకే అక్కడే తిరుగుతున్నాను. కాని నన్ను ముగ్గురు పట్టుకున్నారు. 

నాలుగో వాడు కత్తి తీసుకొని క్రిష్ ని బెడ్ పైనే పోడిచేసాడు.





(వారం రోజుల తర్వాత)



హాయ్ నా పేరు రష్

సునీల్ "అమ్మా..."

సందీప్, సునీల్ వాళ్ళ అమ్మదే ఆ ఇంట్లో మొత్తం విషయం, భర్త కేవలం స్టాంప్. ఆమెకు ఇద్దరే కొడుకులు ఒకరు సందీప్ మరొకరు సునీల్.

సందీప్, రష్ భార్యాభర్తలు.... నిర్వేద్ వాళ్ళ కొడుకు (క్రిష్ బయలాజికల్ ఫాదర్)

సునీల్ మరియు అతని భార్యకి ఇద్దరూ ఆడపిల్లలు...

సందీప్ తన రిపోర్ట్ చూసి రష్ ని సునీల్ దగ్గర పడుకోబెడతాడు, కానీ సునీల్ రష్ ని టార్చర్ పెట్టి దెంగుతాడు. దాంతో రష్ కి సెక్స్ అంటేనే ఒక భయం ఉంటుంది.

లిటరల్ గా ఆమె క్రిష్ ని చిన్నప్పటి నుండి ఇష్టపడడంతో, క్రిష్ ఆమెను మాత్రమే దగ్గరకు రాగలుగుతున్నాడు. వేరే ఎవరైనా తనని ఇబ్బందిగా తాకితే, ఆమె పెద్దగా అరిచేస్తుంది. ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు.






సునీల్ "అమ్మా..."

అమ్మ "హుమ్మ్"

సునీల్ "అమ్మా.... అది... అన్నయ్య కొడుకు... నిర్వేద్ పేరు మీద స్థలం కొన్నావు కదా... దాన్ని నా కూతురు పేరు మీద పెట్టొచ్చు కదా" అన్నాడు.

అమ్మ "నీ కూతుళ్ళు ఇద్దరికీ ఏమైనా తక్కువ పెట్టామా... అన్నయ్య పిల్లలు మాత్రం మన పిల్లలు కాదా..." అంది.

సునీల్ "కానీ అమ్మా... రష్ వదిన ఇలా చేసింది కదా..."

అమ్మ "దానికి నిర్వేద్ కి సంబంధం ఏముంది? నిర్వేద్ మన బిడ్డ.... మన రక్తం... పైగా మగబిడ్డ...." అంది.

సునీల్ చిన్నగా నవ్వాడు.

అమ్మ "ఎందుకు నవ్వుతున్నావ్...."

సునీల్ "నీకు అన్నయ్య గురించి తెలిసినట్టు లేదు"

సందీప్ అక్కడకు వస్తూ "రేయ్, సునీల్..." అంటూ పైకి లేపాడు.

సునీల్ "ఉండు అన్నయ్యా.... అమ్మకి నిజం తెలియాలి కదా..."

సందీప్ కోపంగా సునీల్ ని తోసేశాడు.

సునీల్ పైకి లేచి నోరు తెరవబోతూ ఉంటే, సందీప్ కోపంగా సునీల్ ని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.

అమ్మ చూస్తూ ఉండగానే, హాల్ లో సునీల్ మరియు సందీప్ ఇద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు.

వాళ్ళ నాన్న కూడా వచ్చి వాళ్ళను ఆపబోయారు. అమ్మ చేయి చూపించి ఆపింది.

సెక్యూరిటీని పిలిచి ఇద్దరినీ వేరు చేయించింది.

సునీల్ ముందుకు వెళ్లి "నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావ్..." అని అడిగింది.

సందీప్ "అమ్మా వినొద్దు.... వాడు అన్ని అబద్దాలు చెబుతున్నాడు" అని అరిచాడు.

సునీల్ "అది ఏంటి అంటే అమ్మా...."

సందీప్ పెద్దగా అరిచాడు.

'సందీప్ వాళ్ళ అమ్మ' సైగతో సందీప్ నోరు మూశారు.

సునీల్, సందీప్ ఒక హోమోసెక్సువల్ అని అలాగే అతనికి పిల్లలు పుట్టే సామర్ధ్యం లేదని చెప్పాడు.

అమ్మ "మరి నిర్వేద్..."

సునీల్ "నవ్వాడు"

సందీప్ "మ్మ్" అంటూ ములుగుతున్నాడు.

అమ్మ వచ్చి సందీప్ మొహం మీద కొట్టింది.

అమ్మ "నిర్వేద్ కి తండ్రి ఎవరూ? తండ్రి ఎవరూ? " అని అడిగింది.

సందీప్ ఏడుస్తూ ఉన్నాడు కానీ మాట్లాడడం లేదు.

అమ్మ "క్రిష్ యేనా.... క్రిష్ యేనా.... " అని అరిచింది.






రష్ నిర్వేద్ కి మంచం అంచున కూర్చొని పాలు పడుతూ ఉంది. ఆమె కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంది.

'సందీప్ వాళ్ళ అమ్మ' వస్తూనే, రష్ ని చూస్తూనే "బజారు దానా" అని తిడుతూ జుట్టు పట్టుకొని లాగింది. 

రష్ "అత్తయ్య" అని అరుస్తూ, మదర్లీ నేచర్ గా పిల్లాడిని పట్టుకొని తాను కింద పడింది. నిర్వేద్ (6 నెలలు) ఏడుస్తూ ఉన్నాడు.

రష్ పైకి లేవకుండా నిర్వేద్ ని ఓదారుస్తూ ఉంది. 'సందీప్ వాళ్ళ అమ్మ' తిడుతున్న తిట్లు వినపడడం లేదు.

'సందీప్ వాళ్ళ అమ్మ' ఇంటి నుండి రష్ ని బయటకు నెట్టేసింది.

సందీప్, వాళ్ళ అమ్మని బ్రతిమలాడుతూ ఉన్నాడు.

'సందీప్ వాళ్ళ అమ్మ' "నువ్వు కూడా పో..." అంది.

సందీప్ సైలెంట్ అయి రష్ ని జాలిగా చూస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు.

రష్ రోడ్డు మీద తన ఆరు నెలల పిల్లాడితో ఒంటరిగా ఉంది.

రష్ కి తలలో సన్నగా నొప్పి అనిపించింది. "ఆహ్" అని అరుస్తూ తల పట్టుకుంది.



















సందీప్ వాళ్ళ అమ్మ కి ఓ పేరు పెడితే పోయేది కదా... కాని ఏం చేస్తాం నా బద్ధకం అలాంటిది...
[+] 8 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 19-08-2024, 02:18 PM



Users browsing this thread: 6 Guest(s)