17-08-2024, 02:01 PM
10. నా జీవితం గాలిలో 2.0
హాయ్ నా పేరు రష్...
సందీప్ "ఒప్పుకో...."
రష్ "ప్లీజ్... నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు ఇష్టం లేదు..."
సందీప్ "అతని పేరు ఇక్బాల్... మనం చూపించుకునే హాస్పిటల్ లో కంపౌండర్... అతనికి నా రిపోర్ట్ తెలుసు.... నాకు పిల్లలు పుట్టరు అని తెలుసు... ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ గా కనిపిస్తున్నావ్..."
రష్ "టెస్ట్ ట్యూబ్ అని చెప్పొచ్చు కదా..."
సందీప్, రష్ నెత్తి మీద కొట్టి "అది IVF అంటారు. అయినా అతనికి ఇది IVF కాదని అర్ధం అయిపొయింది"
రష్ "వేరే ఏదన్నా చెప్పిచ్చు కదా..."
సందీప్ "ఉష్.... నేను చెప్పేది వినూ... నువ్వు నేను హ్యాపీగా ఉంటాం...."
రష్ "నువ్వు, నేను మన పిల్లలు ఇదే కదా హ్యాపినెస్... ఇలాగే ఉందాం.... వాళ్ళ దగ్గరకు వెళ్లొద్దు" అంది.
సందీప్ "నువ్వు నేను చెప్పింది ఎందుకు వినవు.... నువ్వు హ్యాపీగా ఉంటావ్... నీకు కావాల్సింది సెక్స్.."
రష్ "నన్ను వేరే ఎవరైనా తాకడం నాకు ఇష్టం లేదు.. నాకు సెక్స్ అంటేనే భయం...." అంది.
సందీప్, రష్ ని చెంప దెబ్బ కొట్టాడు.
సందీప్ "ఆ క్రిష్ తో దెంగించుకున్నావ్ కదా...." అన్నాడు.
రష్ కన్నీరు కారుస్తూ చెంప మీద మంటగా అనిపించడంతో సందీప్ చెప్పే మాటలు వినడం లేదు.
సందీప్ "డాక్టర్ నిన్ను టెస్ట్ చేసినపుడు చూసాడు కదా... ఇది కూడా అంతే వాడు వాడిది పెట్టి తీస్తాడు... ఇది ఒక మేడికేషన్" అన్నాడు.
రష్ కన్నీళ్లు పెట్టుకుంటూ భయంగా ముడుచుకు పోయింది.
సందీప్, రష్ ని హత్తుకుంటూ "సారీ.... సారీ.... సారీ.... " అని చెప్పాడు.
రష్, సందీప్ ని హత్తుకొని అలానే ఏడ్చేసింది.
సందీప్ "సరే, ఇంకెప్పుడు ఈ విషయం నీ వరకు తీసుకు రాను... ఏడవకు... నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను"
రష్, సందీప్ ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూనే ఉంది.
సందీప్ "సారీ.... సారీ.... సారీ.... ఇంకెప్పుడు కొట్టను..."
రష్ ఏడుస్తూనే ఉంది.
సందీప్ "ఏడుపు ఆపూ...."
రష్ ఏడుస్తూనే ఉంది.
సందీప్ "ఏడుపు ఆపూ...."
రష్ ఏడుస్తూనే ఉంది.
సందీప్ "ఏడుపు ఆపూ...." అని సీరియస్ గా చెప్పాడు.
రష్ ఏడవడం ఆపేసింది.
సందీప్ "అయినా నిన్ను నా తమ్ముడు బాగా కొట్టాడు అంట కదా... చాలా దెబ్బలు తిన్నావు అంట... ఒక్క చెంప దెబ్బకే ఏడుస్తున్నావ్..." అని రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి....
రష్, బయటకు వచ్చి గాల్లో వేలాడుతున్న చంద్రుడిని చూస్తూ "చదువుకుంటున్నావా క్రిష్.... లేట్ అయింది నిద్ర పో... రేపు నువ్వు మళ్ళి కాలేజ్ కి వెళ్ళాలి..."
పొట్ట పై చేయి వేసుకొని
రష్ "అన్నట్టు మనబ్బాయి కదులుతున్నాడు"
భయం భయంగా వెనక్కి చూసింది, సందీప్ నిద్ర పోతూ ఉన్నాడు.
రష్ "బాగా చదువుకో క్రిష్... నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు.... ఎవరిని డబ్బు అడక్కు... అలాగే నన్ను మర్చిపో.." అని చెప్పి
రష్ చంద్రుడుతో కొద్ది సేపు మాట్లాడి వెళ్ళిపోయి నిద్ర పోయింది.
హాయ్ నా పేరు క్రిష్
క్రిష్ ఆరుబయట పడుకొని గాల్లోని చంద్రుడిని చూస్తూ రష్ గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళలో తడి వచ్చింది. వెంటనే పైకి లేచి "లేదు... లేదు... లేదు... " నేను తన గురించి ఆలోచించ కూడదు అని చెంప దెబ్బ కొట్టుకొని బుక్ ఓపెన్ చేసి చదువుతూ అలానే పడుకొని నిద్ర పోయాడు.
హాయ్ నా పేరు రష్
సందీప్ నుండి తప్పించుకోవడం కోసం, సందీప్ వాళ్ళ అమ్మకి (అత్త గారు)కి చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. మళ్ళి పిల్లాడికి ఆరు నెలలు వచ్చే వరకు మళ్ళి అక్కడకు వెళ్ళే పని లేదు అనుకోని సంతోష పడింది.
కానీ కాలం వేగంగా గడిచిపోయింది.
క్రిష్, పిల్లాడు పుట్టాక ఒక్క సారి మాత్రమె వచ్చి బాధగా వెళ్లి పోయాడు.
సందీప్ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేవాడు. ఈ మధ్య అందరితో బాగుంటున్నాడు.
మగపిల్లాడు పుట్టడంతో అత్తగారు కూడా బాగుంటున్నారు. అందరూ తనని బాగా చూసుకుంటున్నారు.
నిర్వేద్ కి ఆరునెలలు వచ్చింది. మళ్ళి అత్తారింటికి వెళ్ళాల్సిన రోజు వచ్చింది.
ఇంతకు ముందు కంటే, ఈ సారి సంతోషంగా ఉంది.
మంచి రోజులు వచ్చాయి... అని నమ్మింది.
సందీప్ వచ్చి కారులో తీసుకొని వెళ్ళాడు.
మనసు ప్రశాంతంగా అనిపించింది.
కారు హైవేలో ఆగింది.
సందీప్ "వాటర్ తాగుతావా..."
రష్ "తాగుతాను"
సందీప్ వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాడు.
రష్ తాగుతూ ఉంది.
సందీప్ "ఇక్బాల్ సంగతి ఎం చేశావ్..."
రష్ కి కాళ్ళు చేతులు వణికాయి.
రష్ నోరు తెరిచి ఎదో చెప్పబోయింది.
సందీప్ వెనక ఇక్బాల్ వచ్చి నిలబడ్డాడు.
రష్ గుటకలు మింగి భయంగా చూస్తుంది.
కారు లోకి సందీప్ మరియు ఇక్బాల్ ఇద్దరూ ఎక్కారు.
రష్ ఏమి మాట్లాడాలన్నా భయంగా అనిపిస్తుంది.
సందీప్ మరియు ఇక్బాల్ ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇక్బాల్ మాటల ప్రకారం అతను ఫారెన్ వెళ్తున్నాడు.
కారులో వెళ్తూ ఉన్నాక కొద్ది సేపటికి, ఇక్బాల్ నవ్వుతూనే "పది లక్షలు ఖర్చు పెట్టి వెళ్తున్నా" అని చెప్పాడు.
సందీప్ "డబ్బులు ఎక్కడివి?" అని అడిగాడు.
ఇక్బాల్ "నిన్ను అడిగితె నువ్వు ఇవ్వలేదు కదా...."
సందీప్ "మా అమ్మ ఇవ్వదు..."
ఇక్బాల్ "నీ పెళ్ళాన్ని, పిల్లాడిని కిడ్నాప్ చేస్తే ఇస్తుంది కదా..."
సందీప్ నవ్వుతూ "వాట్..." అన్నాడు.
ఇక్బాల్ కార్ డోర్ ఓపెన్ చేసి కాలుతో కొట్టడంతో సందీప్ బయట పడ్డాడు.
అప్పటి వరకు భయంగా కూర్చున్న రష్ పెద్దగా "సందీప్" అని అరిచింది.
ఇక్బాల్ కత్తి చూపించి నిర్వేద్ ని తనని చంపేస్తా అని భయపెట్టి రష్ ని సైలెంట్ చేసాడు.
రష్ సందీప్ డబ్బులు తీసుకొని వస్తాడని నమ్మింది.
ఇక్బాల్ తనని కిడ్నాప్ కాదు, వరంగల్ తీసుకొని వెళ్లి అమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు.
క్రిష్ వస్తాడు ప్లీజ్ వెయిట్....