Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
#60
(16-08-2024, 07:40 PM)Takulsajal Wrote: ఇప్పుడు నేను ఈ కధలు చదవాలంటే
ముందు కధలు కూడా చదవాలా
ఒక వేళ సిరీస్/సిక్వెల్ అయితే
ఆర్డర్ ప్రకారం ముందు ఏ కధ చదవాలో
ఒక లిస్ట్ పెట్టండి
ఫాలో అవుతాము(మా లాంటి కొత్త రీడర్స్ కోసం)



దేనికి అదే స్పెషల్.... సిరీస్ కాదు.... 

దేని జోనర్ దానిదే.... 



వైభవ్ ERD -  ఒక ప్రిన్స్ లాంటి వాడు... సస్పెన్స్ త్రిల్లర్....

రష్ అవర్ -  లవ్ స్టొరీ గొన్ రాంగ్

కాలేజ్ బాయ్ - పాస్ట్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్న ముగ్గురు ఆరు నెలల కండీషన్ తో కలిసి ఉంటారు.

'నూతన్' పరిచయం  -  ఒక విలన్ కధ ... వశీకరణం(కర్స్) చేయగలడు.... సెక్సువల్ ఫెవర్స్ తీసుకుంటూ ఉంటాడు. క్రిష్ అంటే ఇష్టం లేదు.

మొత్తం ఒకే యూనివర్స్ లో జరుగుతున్నాయి అంతే....











మీ లాంటి సీనియర్.... సమయం వెచ్చించి ఈ త్రేడ్ చూస్తున్నందుకు చాలా థాంక్స్....
[+] 3 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: రష్ అవర్ - by 3sivaram - 16-08-2024, 09:31 PM



Users browsing this thread: 2 Guest(s)