16-08-2024, 09:06 PM
(16-08-2024, 07:32 PM)Takulsajal Wrote: Big fan of your writings
Short గా ఫటా ఫట్ ధనా ధన్ లా అయిపోయే కధలు అంటే నాకు చాలా ఇష్టం
మీ శైలిలో ఒక కధ రాయాలని ఉంది
ఎప్పటికి కుదురుతుందో, ఎప్పటికి అందుకుంటానో తెలీదు
ఏదైనా సలహా కావాలంటే సంప్రదిస్తాను
సాయం చేస్తారుగా ?
మీకు ఎన్ని లైక్స్ ఉన్నాయో నాకు తెలుసు..వ్యూస్ ఎన్ని ఉన్నాయో కనపడుతున్నాయి..
నా స్టోరీస్ కి లైక్స్,వ్యూస్ ఉండవు..నేనేదో కాలక్షేపానికి టైప్ చేస్తూ ఉంటాను...కాఫీ డికాషన్ తాగి..