16-08-2024, 08:38 PM
మీలో చాల మందికి తెలియక పోవచ్చు రచన అలాగే నవల అంటే మేము ఒక్కో రచయిత నవల చదవాలంటే రోజు కి 25 నయాపైసలు అద్దె ఇచ్చి నవల చెదివేవాళ్ళం. అదేగనక బూతు కధలు పుస్తకం రోజుకి 50 నయాపైసలు అద్దె ఇచ్చి చదివేవాళ్ళం. నవల ఖరీదు వచ్చి 20 అలాగే 25 రూపాయలు ఉండేది అంత డబ్బు లేక అద్దెకి తెచ్చుకుని చదివేవాళ్ళం . ఇప్పుడు అవన్నీ పోయాయి లెండి సారూ


