Thread Rating:
  • 111 Vote(s) - 2.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
(16-08-2024, 06:24 PM)CHITTI1952 Wrote: అయ్యా పాఠక మహాశయులారా దయ చేసి ఇంకా ఇక్కడ తో ఈ యుద్ధం ఆపేద్దాం సర్.  అసలే కధలు రాసె వాళ్ళు లేక అందరం కొత్త కొత్త కధలు ఎప్పుడు ఎప్పుడు వాస్తాయి అని ఎదురు చూస్తున్నాం  మనమే రచయితలను ఇబ్బంది పెట్టెల ఉంటె ఎలాచెప్పండి అందుకే మీ అందరికి నమస్సుమాల తో అభ్యర్థిస్తున్న ఇంకా ఇక్కడ తో మంచి మనసు చేసుకుని మంచి పాఠకులు గ ఉందాం సర్.

నేను ఈ వెబ్ సైట్ ని చాల సంవత్సరాలు గ చూస్తున్న మంచి మంచి కథలు చదివాను  నేను ఏదన్న నా జీవితం లో జరిగిన అనుభవాలు రాదాం అని వచ్చాను కానీ ఇక్కడి వాతారణం చూసి హాయిగా చుదువు కుంటేనే బాగుంది అని రాయటం ఆపేసాను.

మనకి నచ్చితే కథ చదివి ఆనందపడటం అంతే బాగుంది .

Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar

Chitti గారు, ఎందుకని కథ రాయడం ఆపేసారు, రాయలనిపిస్తే రాయండి. మనవాళ్ళు మంచి కథలను తప్పకుండా encourage చేస్తారు. వాతావరణం ఇవాళ ఒకళా రేపు ఒకళా ఉంటుంది. నేను ఎప్పటి నుంచో చెపుతూ ఉన్నాను, కొత్త కథలు రావాలి అనుకోవడం ఎందుకూ, మనమే ఒక కథ రాస్తే ఏంటి అనుకుందాం అని. కొందరి readers comments చూస్తే వీళ్ళు కూడా కథ రాయగలరు అనిపిస్తుంది.
[+] 2 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by Haran000 - 16-08-2024, 06:34 PM



Users browsing this thread: 1 Guest(s)