16-08-2024, 06:24 PM
అయ్యా పాఠక మహాశయులారా దయ చేసి ఇంకా ఇక్కడ తో ఈ యుద్ధం ఆపేద్దాం సర్. అసలే కధలు రాసె వాళ్ళు లేక అందరం కొత్త కొత్త కధలు ఎప్పుడు ఎప్పుడు వాస్తాయి అని ఎదురు చూస్తున్నాం మనమే రచయితలను ఇబ్బంది పెట్టెల ఉంటె ఎలాచెప్పండి అందుకే మీ అందరికి నమస్సుమాల తో అభ్యర్థిస్తున్న ఇంకా ఇక్కడ తో మంచి మనసు చేసుకుని మంచి పాఠకులు గ ఉందాం సర్.
నేను ఈ వెబ్ సైట్ ని చాల సంవత్సరాలు గ చూస్తున్న మంచి మంచి కథలు చదివాను నేను ఏదన్న నా జీవితం లో జరిగిన అనుభవాలు రాదాం అని వచ్చాను కానీ ఇక్కడి వాతారణం చూసి హాయిగా చుదువు కుంటేనే బాగుంది అని రాయటం ఆపేసాను.
మనకి నచ్చితే కథ చదివి ఆనందపడటం అంతే బాగుంది .