Poll: కథ ఎలా ఉంది
You do not have permission to vote in this poll.
బాగుంది
40.38%
21 40.38%
చాలా బాగుంది
59.62%
31 59.62%
అసలు బాగాలేదు
0%
0 0%
Total 52 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story)
ఆ మచ్చ ఉన్న అమ్మాయి కోసం మొత్తం బీచ్ అంతా వెతికాడు చందు కానీ లాభం లేదు తరువాత ఫ్లాట్ ఇంటికి వెళ్లాడు తన ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోనే రియా ఉంటుంది అని బయట బోర్డు చూసి తెలుసుకున్నాడు చందు, ఆ తర్వాత లోపల ఒక బోర్డు పెట్టి దాంట్లో పొద్దున నుంచి తన సీక్రెట్ స్పై కెమెరా తో తీసిన రియా ఫోటో లు అని ఆ బోర్డు మీద అతికించీ తను బాగా ఇష్టం గా తాగే కాక్ టైల్ నుంచి ఇష్టం గా తినే ప్రతి ఐటం వరకు అన్ని ఫోటో లు తీసి పెట్టాడు, ఆ తర్వాత రియా బాగా కోల్జ్ ఉన్న ఒక అమ్మాయి ఫోటో చూశాడు తన laptop లో ఉన్న స్పై software తో ఆ అమ్మాయి మొహం కాపీ చేసి తన వివరాల కోసం చూశాడు (ఆ software వాళ్లు ఏ సోషల్ మీడియా site లో బాగా యాక్ట్యూవ్ గా ఉంటారో అది చూపిస్తూంది) .


అప్పుడు laptop లో ఆ అమ్మాయి Facebook profile ఓపెన్ అయింది పేరు సుప్రజ NRI అని ఉంది మిగిలిన details అని హైడ్ లో ఉన్నాయి దాంతో లైట్ తీసుకున్నాడు, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు లేచి రియా ఇంటి పైన ఒక కన్ను వేసి ఉంచాడు రియా 5 గంటలకు తొడల పై వరకు skirt వేసుకొని మెడ నుంచి సల్లు వరకు ఉన్న sleeveless స్పోర్ట్స్ టాప్  వేసుకోని టెన్నిస్ కిట్ట్ బుజం కీ తగిలించి సైకిల్ మీద బయటికి వచ్చి పక్కన ఇంట్లో ఉన్న సుప్రజ తో కలిసి వెళ్లడం చూశాడు చందు, వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి బ్రష్ వేసుకొని కండలు కనిపించేలా హాఫ్ sleeveless shirt, 3/4 షార్ట్ వేసుకొని జాగింగ్ షూ వేసుకుని వాళ్ల వెనుకే మెల్లగా పరిగెత్తుతూ వెళ్లాడు చందు, ఆ తర్వాత వాళ్లు ఒక క్లబ్ లోకి వెళ్లారు చందు కూడా లోపలికి వెళ్లడానికి చూశాడు కానీ సెక్యూరిటీ వాడు మెంబర్ షిప్ కార్డ అడిగాడు దాంతో చందు నిరాశ తో వెనుదిరిగాడు అప్పుడు అటుగా వెళ్తున్న చందు, గేట్ నెంబర్ 3 దెగ్గర గేట్ తెరిచి ఉండటం తో లోపలికి వెళ్ళాడు అలా వెళ్లిన చందు ఆ ఇద్దరిని వెతుక్కుంటూ ఉండగా "టెన్నిస్ కోర్టు "అని రాసిన బోర్డు చూసి అట్టు వైపు వెళ్ళాడు కోర్టు చుట్టు రౌండ్ కొడుతూన్న ఇద్దరిని చూసి వాళ్లకి కనబడే లాగా తన కండలు చూపిస్తూ stretching చేస్తూ ఉన్నాడు అతని చూసిన చూడనట్లు ఉంది రియా, కానీ సుప్రజ మాత్రం చందు బాడి చూసి చొంగ కారుస్తుంది.

అలా చందు నీ చూస్తూ అక్కడే నిలబడి ఉన్న సుప్రజ చూసుకోలేదు కానీ పైన నుంచి చెట్టు కొమ్మ విరిగి పడుతున్న టైమ్ లో చందు వచ్చి సుప్రజ నీ పక్కకు లాగాడు దాంతో ఆమె వచ్చి చందు కౌగిలిలో ఉంది చందు చెయ్యి ఆమె నడుము చుట్టూ మెలివేసుకుంది అంతే తరువాత రియా వచ్చి సుప్రజ నీ తీసుకొని లోపలికి వెళ్ళింది వాళ్లు కోర్టు లోకి వెళ్లి గేమ్ ఆడుతూ ఉంటే సుప్రజ మాత్రం చందు చూడాలి అని సిగ్గు పడుతోంది, కానీ చందు మాత్రం వాళ్లు ఆడుతూంటే ఎగురుతున్న వాళ్ల ఎద్ద సంపద నీ, ఊగులాడే వాళ్ల పీట భూములు నీ చూసి ఎంజాయ్ చేస్తూన్నాడు, అలా రియా కింద పడిన బాల్ తీసుకోవాలని ఒంగీన్నపుడు చందు తన షూ lace కట్టుకొవడానికి ఒంగాడు అది చూసిన రియా కోపం తో వచ్చి చందు నీ పైకి లేపి కొట్టింది, తరువాత లోపలికి వెళ్లి గేమ్ మొదలు పెట్టింది అప్పుడు చందు లోపలికి వచ్చి రియా నీ లాగి పెట్టి కొట్టాడు దాంతో

రియా : యూ రోగ్ ననే కోడతావా
చందు : already కొట్టాను డౌట్ ఉంటే చెప్పు మళ్లీ ఇంకోటి పీకుతా
రియా : ఒక అమ్మాయి నీ నలుగురి లో ఉన్నపుడు manners లేకుండా చూసింది కాకుండా ఏంటి రా నీ పొగరు
చందు : ఓహ్ హలో మిస్ నేను నిజంగా నా షూ lace కోసం వంగా నువు అనుకున్నటు కాదు
రియా : చీ నీతో నాకూ మాటలు ఏంటి అయితే దమ్ము ఉంటే నాతో గెలువు చూస్తా
చందు : నాకూ నీతో ఆడవలసిన అవసరం లేదు అని వెళ్లిపోతుంటే
రియా : ఏ మగతనం లేదా మగాడివి కాదా అని అరిచింది
చందు : గెలిస్తే ఎమ్ చేస్తావే
రియా : నీతో డేట్ కీ వస్తా
చందు : ఆ అమ్మాయి తో అయిన పోతే పోతా కానీ నీతో అసలు రాను ఏదైనా costly బెట్ పెట్టు
రియా : నువ్వే చెప్పు
చందు : 1000 thousand dollars bet
రియా : నా దగ్గర cash లేదు
చందు : చేతికి రింగ్ ఉంది గా పాప అన్నాడు

దాంతో రియా ఆలోచనలో పడింది 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story) - by Vickyking02 - 23-06-2019, 03:02 PM



Users browsing this thread: 1 Guest(s)