15-08-2024, 10:13 PM
(15-08-2024, 10:08 PM)Haran000 Wrote: పాత కథ ఏం లేదు మిత్రమా, ఇదే వేరే thread లో ఉండేది, అప్పట్లో 1.6 M views ఉండేది. కానీ ఒక మూర్ఖుడి comment కి నాకు తిక్క ధెంగి thread delete కొట్టేసా. అంటే నేను పెద్ద సైకోని అప్పుడప్పుడూ అలా చేసేస్తాను.అప్పట్లో గీత ను కలవలేకపోయిన దురదృష్టం అనుకుంట నాది. ఆలస్యమైనా కలిశాను కదా. ఆనందం
మిత్రమా మీరు గీత కథ అప్పట్లో చడవలేదా? 2023 లో high trending కథ ఇది. కొందరైతే నేను update ఆలస్యం చేస్తే నన్ను తిట్టేవాల్లు.