Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
[Image: IMG-4883.jpg]

[Image: IMG-4884.jpg]


చూసారా మిత్రులారా, ఇద్దరు నా సీతాఫలాలు అనే కథని నేరుగా బాల కథతో పోల్చారు, నేను బాల కథని అసలు చదివలేదు. నేను వాళ్ళని ఏం అనలేదు, ఎందుకంటే నాకు తెలుసు ప్రతీ కథా భిన్నం, ప్రతీ రచయిత జీవితం భిన్నం, ప్రతీ రచయిత ఊహాగానం, జ్ఞానం భిన్నం. వాళ్ళు అనుకుంటే మాత్రానా అయిపోతుందా చెప్పండి. 

నేను కూడా కేవలం, 2023 లో గీత కథ trending లో ఉంది, ఇప్పుడు వసుంధర కథ trending లో ఉంది. రచయితకు స్వేచ్ఛ కల్పిస్తే మంచిది. Bad comments పెట్టకండీ అన్నాను అంతే. ఇక్కడ నేనేమైనా గీతని వసుంధరను పోలిక చేసానా మీరే చెప్పండి? 

అలాంటిది direct ఒరేయ్ బాబు నువ్వు మళ్ళీ వచ్చావా అని అంటూ అసలు నేను చెయ్యని comparison topic ని extra masala లా add చేసి నేను ఎంతో ఇష్టంగా, నాకు వీలుపడినప్పుడు రాసుకుంటున్న కథని అలా హేళన చేయడం ఎంత వరకు correct చెప్పండి?

కనీసం ఒక్క reader అయినా నన్ను support చేస్తూ reply ఇచ్చారా? ఇవ్వలేదు. అరె బాబు నేను ఇక్కడ 4 years నుంచి కథలు రాస్తున్న, నా కథల్లో రెండు కథలకి 700,000 views ఇచ్చారు, కనీసం ఒక్కరైనా నాకు support గా, “ హరన్ బ్రో ఆ ఉద్దేశంతో అని ఉండడులే ” అన్నారా. Writers ని comment చేసి encourage చెయ్యకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏదో మానసిక సంతృప్తి కోసం రాసుకునే కథలను హేళన మాత్రం చెయ్యకండి. నా కథ గురించి నేను గొప్పగా చెప్పుకోవడంలో తప్పేంటి, ఏ మీ పిల్లల గురించి మీరు గొప్పగా చెప్పుకోరా? 

ఇప్పటికీ గీత కథ చదవని వారుంటే చదవండి. చాలా మంది ఆ కథ slow గా lag గా ఉంది అని చడవట్లేదేమో, ఒకటి చెప్పలా, నిదానంగా చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది, అది అందరికీ అర్థం కాదులే. నేను regular updates ఇవ్వలేను, కానీ కథని వీలున్నప్పుడు కొనసాగిస్తూ ఉంటాను.


Sakhee21 గారు, నా వల్ల కలిగిన ఆటంకానికి క్షమాపణ కోరుతున్న. సఖీ గారు, మీరు రెగ్యులర్ updates ఇస్తున్నారు. మీరు professional గా ఏంటో తెలీదు గాని మీకు ఇలా updates ఇవ్వడం వీలు అవుతుంది సంతోషం. నేను ఈ site కొన్నే కథలు చదివాను, అందులో రెండు కథలు మాత్రమే అసలు gap ఇవ్వకుండా చదివాను, అందులో ఒకటి మీ “ తన పేరు వసుంధర ”. 
[+] 6 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by Haran000 - 15-08-2024, 10:45 PM



Users browsing this thread: 34 Guest(s)