Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D
#95
15. లెట్ మీ హెల్ప్ యు....













ఇన్నాళ్ళు నేను తెలివిగాలవాడిని అనుకున్నాను. కాని శరణ్య విషయంలో పేరు విషయంలో తేడా బడ్డాను.

శ్రీనిధి "ఐ యామ్ సారీ సర్..."

వైభవ్ "ఇట్స్ ఓకే...."

శ్రీనిధి "ఇప్పుడు ఏం చేద్దాం..."

వైభవ్ "ఇప్పటి వరకు నేను నా జీవితాన్ని నా దృష్టిలో ఆలోచించి మోసపోయాను. ఇక నుండి కొత్తగా ఆలోచించాలి"

శ్రీనిధి "ఎలా సర్..." అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది.

వైభవ్ "మూడో మనిషి దృక్కోణం నుండి" అన్నాను.

శ్రీనిధి "మూడో మనిషి దుఃఖం....." అంది నోరు తిరగకా...

వైభవ్ "థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ" అన్నాను.

శ్రీనిధి "ఓహ్..... ఓకే.... ఐ గెట్ ఇట్...." అంది.

వైభవ్ "కళ్యాణి.... కొన్ని రోజులు క్రితం.... ట్రూత్ ఆర్ డేర్ లో ఒకతనితో కిస్ చేసింది, అతను ఎవరూ?"

శ్రీనిధి "హుమ్మ్.... అతను మా కాలేజ్ కాదు కాని ఫంక్షన్స్ కి వస్తూ ఉంటాడు. అతని పేరు వరుణ్..."

వైభవ్ "ఈ సారి అయినా..." శ్రీనిధి పేరుని శరణ్య అని కన్ఫ్యూజ్ అయ్యాను.

శ్రీనిధి "నన్ను నమ్మండి సర్... నిజంగా అతని పేరు వరుణ్..."

నేను అనుమానంగా చూస్తూ "సరే" అన్నాను.

శ్రీనిధి, వైభవ్ కళ్ళలో అనుమానం చూసి డిజప్పాయింట్ అయి నా చేతిలో ఉన్న లాప్ టాప్ తీసుకొని తన అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫెండ్స్ లిస్టు లో వెతికి వరుణ్ ని చూపించింది.

నేను చిన్నగా నవ్వుకుంటూ "ఎమోషన్స్ ని చంపేసుకొని కేవలం బ్రెయిన్ తో ఆలోచిస్తేనే.... ఏదైనా కరక్ట్ గా చేయగలుగుతాం... ఇప్పుడు తన చేత డీటెయిల్స్ చెప్పించినట్టు" అనుకున్నాను.

శ్రీనిధి "చూస్తున్నారా సర్.... దొంగ వెధవ.... కాలేజ్ లో చదువుతున్నా అన్నాడు. ఒక్క ఫోటో కూడా కాలేజ్ ఫోటో లేదు... అసలు ఎవడూ వీడు" అంటూ నోట్లో వేలు పెట్టుకొని ఆలోచిస్తుంది.

వైభవ్ "ఆలోచించకు.... నాకు ఇస్తే... తెలుసుకుంటా...."

శ్రీనిధి "అలా చేయగలవా..." అంది.

నేను లాప్ టాప్ తీసుకొని మూసేసి ఊటీకి వెళ్ళాక చూసుకుందాం, అంటూ వెనక్కి వాలి పడుకున్నాను.

శ్రీనిధి మూతి ముడుచుకొని పక్కకు తిరిగింది.

ఇప్పుడే వస్తా అంటూ బాత్రూంకి వెళ్ళాను. నా మొబైల్ ఓపెన్ చేసి దాని ద్వారా లాప్ టాప్ ని యాక్సెస్ చేస్తూ వరుణ్ డీటెయిల్స్ అన్నింటిని తెలిసిన ఒక ప్రవేట్ డిటెక్టివ్ కి పంపాను.

వరుణ్ ప్రొఫైల్ ప్రవేట్..... శ్రీనిధి పాస్వర్డ్ ఇవ్వదు. కాని నేను తీసుకోవాలి అంటే కొంచెం ఇలాంటి కన్నింగ్ వి చేయాలి అనుకుంటూ బాత్రూం నుండి వచ్చి కూర్చున్నాను.

శ్రీనిధి ఫ్లైట్ లాండ్ అయ్యేటపుడు నా చేతిని గట్టిగా పట్టుకుంది.

నేను ఆమెనే చూస్తూ ఉన్నాను. ఆమె నాకు ట్రై చేస్తుంది అని నాకు తెలుసు... పైగా కళ్యాణి అవుట్ ఆఫ్ ఆర్డర్ కాబట్టి తన లక్ ట్రై చేయాలని అనుకుంటుంది.

ఇప్పటి వరకు కళ్యాణిని ఒక దేవతలా చూశాను కాబట్టి నాకు వేరే ఎవరూ కనిపించలేదు. కళ్యాణి దూరం అయ్యాక అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా శ్రీనిధిని అంచనా వేస్తున్నాను.

ఎన్ని తెలివితేటలూ ఉంటే ఏం లాభం, కళ్యాణి లాంటి తాటకిని పక్కన పెట్టుకున్నాను. అనుకుంటూ ఊటీ లో ఖురేషి ప్లేస్ కి వెళ్ళాము.

ఫిరోజ్ మరియు మస్తాన్ ఇద్దరూ నేను వస్తూనే సుమిత్ దగ్గరకు వెళ్లాను. శ్రీనిధి కూడా నాతో పాటే వచ్చింది. 

సుమిత్ ఒక జైలు లాంటి ప్లేస్ లో బందీగా ఉన్నాడు. సుమిత్ నేను కనపడుతూనే బ్రతిమలాడడం మొదలు పెట్టాడు.

నేను వెళ్తూనే సుమిత్ తొడలో చిన్న కత్తిని దించాను. సుమిత్ "ఆహ్..." అంటూ పెద్దగా అరిచాడు.

నా వెనకే వచ్చిన శ్రీనిధి భయంగా వెనక్కి పరిగెత్తింది. బయట ఉన్న అందరూ రౌడీలు లాగా ఉండే సరికి తిరిగి నా పక్కకు వచ్చి రక్తం చూడలేక కళ్ళు మూసుకుంది.

సుమిత్ "ప్లీజ్.... ప్లీజ్.... ప్లీజ్.... వద్దు" అన్నాడు.

వైభవ్ "నన్ను కొట్టమని టార్గెట్ చేయమని నీకు ఎవరూ చెప్పారు...." అన్నాను.

సుమిత్ ఏడుస్తూ ఏం మాట్లాడడం లేదు.

వైభవ్ ఫిరోజ్ కి సైగ చేయడంతో ఒక స్టీల్ పళ్ళెం తీసుకొని వచ్చాడు. 

అందులో మెడికల్ ఐటమ్స్ ఉన్నాయి. చేతులు స్టిరైల్ చేసుకొని ట్రీట్ చేయడం మొదలు పెట్టాను.

అందులో కాటన్ తీసుకొని సుమిత్ దెబ్బ మీద పెట్టి ఒత్తాను. ఒక నిముషం తర్వాత బ్లడ్ ఆగింది.

మెల్లగా కాటన్ తో దెబ్బను క్లీన్ చేస్తూ కుట్లు వేయడం కోసం సిద్దం చేశాను. చుట్టూ అందరూ వింతగా చూస్తున్నారు.

సుమిత్ నా వైపు భయం భయం "నాతో వైద్యం వద్దు" అన్నట్టు చూస్తున్నాడు.

చిన్నగా నవ్వి సుమిత్ ని చూస్తూ "ఈ గాయం తగ్గేటపుడు నీకే అర్ధం అవుతుంది. గాయం తగిలినపుడు కంటే, ఆ గాయంమానడం కోసమే ఎక్కువ బాధ ఉంటుంది. కాని అలా చేస్తేనే... పూర్తిగా తగ్గి కొన్ని రోజులకు మామూలు అవుతావు... వదిలేస్తే ఆ గాయం ఇంకా పాకి పెద్దదవుతుంది. శరీర భాగాలు దూరం అయిపోతాయి" అంటూ మత్తు ఇంజెక్షన్ చేసి కుట్లు వేశాను.

సుమిత్ నన్ను భయంగా చూస్తూ ఉన్నాడు. 

వైభవ్ "తప్పు చేశావ్.... అవన్నీ అన్ని కరక్ట్ గా చెబితే.... కుట్లు వేసి ఫ్యూచర్ లో సమస్య లేకుండా క్లియర్ చేస్తా..... లేట్ అయితే.... " అంటూ ఆగాను.

సుమిత్ నోరు తెరిచి "అమ్మాయిల బాత్రూం వీడియోస్ తీసేవాడిని, కాని నాకు ఒక రోజు బంపర్ ఆఫర్ దొరికింది. ఆ రోజు బాత్రూం లో కళ్యాణితో పాటు వరుణ్ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి స్నానం చేశారు"

వైభవ్ "సెక్స్ చేసుకున్నారు"

సుమిత్ పైకి చూసి, తిరిగి కిందకు చూసి తల ఊపాడు.

సుమిత్ "ఆ తర్వాత నేను బెదిరించాను..... ఇద్దరూ ఒప్పుకొని నన్ను కూడా కలుపుకున్నారు.... మేం ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఒకరికి ఒకరం పంచుకునే వాళ్ళం.... ఇదంతా ఊటీలో జరిగింది. మీ పై యటాక్ చేయమని వరుణ్ చెప్పాడు. మీ  గురించి నాకు చెప్పలేదు"

వైభవ్ "వీడియోస్ ఉన్నాయా.... బ్యాక్ అప్....."

సుమిత్ "ఉన్నాయి సర్...."

ఫిరోజ్ "ఏం లేవు అన్నావ్ కద రా..." అంటూ ముందుకు వచ్చాడు.

వైభవ్ "షట్ అప్..." అని అరిచాను. రీ సౌండ్ వచ్చింది.

ఫిరోజ్ భయపడి వెనక్కి వెళ్ళాడు. 

పైకి లేచి చుట్టూ చూస్తూ "ఒక డాక్టర్ ని పెట్టి వీడికి వైద్యం ఇవ్వండి. వీడు చెప్పిన డీటెయిల్స్ అన్ని నాకు పంపాలి" అన్నాను.

ఫిరోజ్ "అలాగే సర్..."

ఖురేషి "బాస్.... కళ్యాణి మేడం... మీ బ్రైడ్...." అన్నాడు.

వైభవ్ "తనకు ఆ అర్హత లేదు" అంటూ చేతులు తుడుచుకొని బయటకు నడిచాను.



శ్రీనిధి అప్పటి వరకు కళ్ళు మూసుకొని నాతో పాటే బయటకు వచ్చింది. 

నా మనసులో ఏమి లేదు. జస్ట్ ప్లెయిన్ గా ఉంది. అప్పుడే కదా నాకు మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది.

వరుణ్ ట్రాప్ చేస్తే కళ్యాణి పడింది. 

కళ్యాణి, వరుణ్ ఇద్దరినీ ట్రాప్ చేసి సుమిత్ వేసిన ట్రాప్ లో పడ్డారు. 

కళ్యాణి ఇద్దరితో.... .... గడిపింది.

అన్నింటికీ మించి నన్ను పొగిడి నాతో పెళ్ళిని కంటిన్యూ చేసింది.

కుక్కకి ఏర వేసినట్టు నాతో సెక్స్ చేసింది. 

అంటే కళ్యాణి కి నేను కావాలి, నా డబ్బు, రెప్యుటేషన్ కావాలి అలాగే లవర్ గా వరుణ్ కావాలి.

నేను దక్కకూడదు, డబ్బు రెప్యుటేషన్  ఆ రెండూ తీసేయాలి, అలాగే వరుణ్..... నీకు ఉంది రా...

కళ్యాణి ముందే నేను వేరే వాళ్లతో హ్యాపీగా ఉండడం మొదటి పనిష్మెంట్.

ఫ్యామిలీ బిజినెస్ ని నాశనం చేయడం నా రెండో పనిష్మెంట్.

వరుణ్ నా మూడో పనిష్మెంట్.

అసలు ఎవరు ఈ వరుణ్? నన్ను టార్గెట్ చేశాడా! లేక కళ్యాణిని టార్గెట్ చేశాడా!



వరుణ్ "సర్.... చూస్తూ ఉంటే ఎదో తేడా జరిగేలా ఉంది కళ్యాణిని మరియు నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు"

ఫోన్ లో వ్యక్తి "నేను చూసుకుంటాను" అని ఫోన్ కట్టేశాడు.

వ్యక్తి మరో మనిషితో "వైభవ్ కి వీళ్ళ మీద అనుమానం వచ్చింది"

"గుడ్"

"ఇప్పుడెం చేద్దాం"

"వైభవ్ కి కళ్యాణికి పెళ్లి జరగకూడదు.... అసలు కళ్యాణితోనే కాదు ఎవరితో కూడా వైభవ్ కి పెళ్లి జరగకూడదు"

"అలాగే సర్.." అంటూ బయటకు వెళ్ళిపోయాడు

"మ్మ్" అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు.



వైభవ్....

శ్రీనిధి గురించి ఆలోచించాను, ఆమె అమాయకత్వం నాకు బాగా నచ్చింది. పైగా ఆమె కూడా ప్రయత్నిస్తుంది, కళ్యాణికి ఫ్రెండ్.

కళ్యాణిని పట్టించి, తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే ఆ మజానే వేరు.




ఆలోచిస్తూ ఉండగా... శ్రీనిధి బయటకు వచ్చి "సారీ సర్" అంది.

నా మోహంలో కంగారు కానీ, ఎవరి మీద కోపం లేదు. నేనేం చేయాలి అనేది మాత్రమే నాకు కనిపిస్తుంది.

దీర్గంగా శ్వాస తీసుకొని వదులుతూ ఆకాశంలోకి చూస్తూ "ఇన్ని సంవత్సరాల రిలేషన్ అలా ఎలా మోసం చేసేసింది" అన్నాను. 

శ్రీనిధి "మీరేం బాధ పడకండి సర్.... మీకు ముందే తెలిసింది. తనను వదిలేసి వేరే పెళ్లి చేసుకోండి. చాలా మంది డబ్బు ఉన్న అమ్మాయిలూ మీ కోసం క్యూ కడతారు"

వైభవ్ "నాకు డబ్బున్న అమ్మాయి కాని, పెద్ద అందగత్తె కాని, ఇంటి పనులు చేసే అమ్మాయి కాని కాదు మంచి అమ్మాయి కావాలి, నాతో నిజాయితీ గా ఉండాలి" అన్నాను.

శ్రీనిధి మొహంలో ఎదో ఎక్సప్రెషన్ వచ్చి వెళ్ళింది.

వైభవ్ "కళ్యాణికి డబ్బు, పరువు అంటే చాలా ఇష్టం.... ముందు వాటిని నాశనం చేసేయాలి" అన్నాను.

శ్రీనిధి భయపడింది "అలా చేయకండి సర్...... పాపం...." అంది.

వైభవ్ "పార్టనర్ ని ప్రేమించడం, గౌరవించడం అన్ని చేసిపెట్టడం అనేది, నాకు మా మధ్య ఉండే బాండ్ కి నేను ఇచ్చే గౌరవం.... నన్ను మోసం చేశాక తనని వదిలేయడం, నాశనం చేయాలని అనుకోవడం నాకు నేను ఇచ్చుకునే గౌరవం" అన్నాను.

శ్రీనిధి "వాట్ ఈజ్ దిస్ గౌరవం"

వైభవ్ "డివోషన్ ఈజ్ మై గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ మై రిలేషన్షిప్ అండ్ రూత్ లేస్ నెస్ ఈజ్ మై రెస్పెక్ట్ ఫర్ మై సెల్ఫ్"

వైభవ్ "devotion is my greatest respect for my relationship and ruthlessness is my respect for myself" 

శ్రీనిధి "ఓకే సర్..."

వైభవ్ "సరే... హోటల్ కి వెళ్దాం.... రేపు రిటర్న్ బయలుదేరుదాం.... టైర్డ్ అయ్యాను"

శ్రీనిధి "మీరు టైర్డ్ అవ్వలేదు.... డిజప్పాయింట్ అయ్యారు.... ఈ టైం లో మీరు ఒంటరిగా ఉండకూడదు"

వైభవ్ "ఏం చేద్దాం"

శ్రీనిధి "షాపింగ్..."

వైభవ్ "చేసుకో..."

శ్రీనిధి "షాపింగ్ చేద్దాం రండి సర్... మీ బాధ మొత్తం పోతుంది. నన్ను నమ్మండి" అంటూ నా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళింది.

వైభవ్ "వస్తున్నా.... వస్తున్నా...."

ఆ రోజు మొత్తం షాపింగ్ పేరు మీద తిరుగుతూనే ఉన్నాము.

శ్రీనిధి "షాపింగ్ చేస్తే... మనలో ఉండే బాధలు అన్ని చిన్నవి అయిపోతాయి. రీఫ్రెష్ అయిపోతాం"

వైభవ్ "నీకొకటి చెప్పేదా..."

శ్రీనిధి "చెప్పండి"

ఒక గీత గీసి.... వైభవ్ "దీన్ని తుడపకుండా ఐ మీన్ ఎరెజ్ చేయకుండా చిన్నది చెయ్"

శ్రీనిధి "హుమ్మ్" అని నోట్లో వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది.

తన నెత్తి మీద చిన్నగా కొట్టి "త్వరగా ఆలోచించు..." అన్నాను.

శ్రీనిధి "తెలియదు" అంది.

వైభవ్ "ఇవి నీ కస్టాలు.... ఇప్పుడు షాపింగ్ చేశావ్ అనుకో, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోయి ఇంకా కష్టాలు పెరుగుతాయి... అప్పుడు నీకు అప్పటికే ఉన్న కస్టాలు చిన్నవి అయిపోతాయి" అంటూ పక్కనే పెద్ద గీత గీసి "చూశావా... చిన్నది అయిపొయింది" అన్నాను.

శ్రీనిధి వెక్కిరించి ముందుకు వెళ్ళిపోయింది.

పేమెంట్ చేసి తన చేతిలో ఉన్న బ్యాగ్స్ లాక్కొని "నేను తీసుకొని వస్తాలే" అన్నాను.

వాటిని కారులో పడేసి కొత్త కొత్త ప్లేస్ లకు తిరిగాము.

ఆమె చాల అమాయకంగా ఉండే సరికి ఆపుకోలేక టీజింగ్ చేస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో ఆమె నా చేతిని చుట్టుకుపోతూ ఉంది. 

ఆ రాత్రి వరకు అన్ని చూస్తూ ఉన్నాము. శ్రీనిధి చాలా పార్టీ మనిషి, అమాయకత్వం తన బెస్ట్ క్వాలిటీ, చుట్టూ ఉన్న వ్యక్తుల హృదయాలు అనుసరించి ప్రవర్తిస్తుంది. ఆమె ప్రవర్తన నాకు బాగా నచ్చింది. 

హోటల్ లో కూర్చొని ఇద్దరం IPL క్రికెట్ మ్యాచ్ చూశాం. నాకు ఇంతకు ముందు ఎప్పుడూ క్రికెట్ అంతగా నచ్చలేదు కాని తనతో కలిసి చూస్తూ ఉంటే నాకు బాగా నచ్చుతుంది.

పైగా అక్కడున్న ఒకరితో గొడవ పడి, నన్ను తీసుకొని వెళ్ళింది. వాళ్ళు ఆ రోజు మ్యాచ్ కి వచ్చిన వాళ్ళు కావడంతో నన్ను గుర్తు పట్టి వెళ్ళిపోయారు. 

నన్ను ఒక బలంలా చూపిస్తూ తను డామినేట్ చేస్తుంది. ఎందుకో తెలియదు తను ఏం చేస్తున్నా నాకు నచ్చేస్తుంది.

ఇద్దరం కూర్చొని బీర్ తాగాం. మత్తు మొత్తం ఎక్కి కళ్యాణి తో చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని మర్చిపోయేలా తాగాను.

మ్యాచ్ ఓడిపోవడంతో ఇద్దరం బాధగా అపార్ట్ మెంట్ కి చేరుకున్నాం. పక్క పక్క బెడ్ రూమ్ లలోకి వెళ్లి పడుకున్నాం.

శ్రీనిధి ఒక రాత్రి పూట ఒక్కదానికే భయంగా ఉంది అంటూ వచ్చింది.

తన మనసు నాకు తెలుస్తున్నా నాకు నేనుగా ఆమెను ఒప్పుకున్నాను. కళ్యాణికి ఇచ్చిన స్థానాన్ని తనకు ఇవ్వలేదు, కాని నాకు కూడా ఒక తోడూ కావాలి అనిపించింది.

నిద్రలో ఆమెను హత్తుకోగానే నాలో బాధ మొత్తం తన్నుకు వచ్చింది. ఒకప్పుడు కళ్యాణికి చిన్న గాయం అయినా భరించలేని నేను, ఇప్పుడు తను నాశనం కావాలి అని ఆలోచిస్తూ ఆలోచనలతో మునిగిపోయాను.

ఒళ్లంతా చమటలు పట్టేశాయి. కొద్ది సేపటికి మెళుకువ వచ్చి శ్రీనిధిని చూసి సారీ చెప్పాను.

ఆమె ముందుకు కదిలి నా బుగ్గ పై కిస్ చేసింది.

వైభవ్ "దూరం వెళ్ళు"

శ్రీనిధి "లెట్ మీ హెల్ప్ యు.... లెట్ మీ...."

ఆ తర్వాత....

ఆ తర్వాత....

మరుసటి రోజు.....

ట్రైనింగ్ కావాలా!





devotion is my greatest respect for my relationship and ruthlessness is my respect for myself.
[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM



Users browsing this thread: 11 Guest(s)