15-08-2024, 09:00 PM
(15-08-2024, 08:54 PM)Kumar4400 Wrote: అప్పుడు మీరు రిప్లై ఇవ్వొచ్చు వాళ్ళకి అది తప్పు అని నేను అనలేదు. కానీ మీ కథని ఇక్కడ రాస్తున్నారు కదా
దాని గురించి నేను అనేది
Kumar4400 గారు, పిచ్చోడిని గెలికితే వాడు ఎవరు గెలికారు అని చూడడు, అందరి మీద పడతాడు. తప్పు పిచ్చోడిని గెలికిన మహానుభావుడిది అవుతుంది. పిచ్చోడిని కొట్టినా లాభం ఉండదు, వాడికి కొట్టించుకోవడం ముందునుంచే అలవాటు. అది తెలిసికూడా గెలికడం ఆ ముళ్ళ కంప concept వంటిది.