15-08-2024, 08:05 PM
Haran గారు మీకు వేరే ఎవరి వల్లో ఇబ్బంది వచ్చి ఉండొచ్చు కానీ ఇలా ఒక కథలో మీరు మీ కథని ఇరికించి అసలు సంబంధంలేని మా లాంటివాళ్ళకి confusion క్రియేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్. ప్లీజ్ ఈ కథ తాలూకా thread ని ఈ కథకే వదిలేయండి. మమ్మల్ని confuse చేయకండి ?