15-08-2024, 06:51 PM
(15-08-2024, 04:25 PM)sakhee21 Wrote: మధ్యలో కల్పించుకున్నందుకు మన్నించండి..
నాకు గొడవలు నచ్చవు..
నచ్చవంటే భయమని కాదు..ఇష్టం లేదంతే..
ఎవరి వెర్షన్ వాళ్ళకుండొచ్చు..కానీ ఈ థ్రెడ్ లో వున్న మంచి గ్రేట్ రైటర్స్ లో హరన్ కూడా ఒకడు..
కానీ ఎందుకో కాస్త డిస్టర్బ్ అయ్యాడు..
ఏది ఏమైనా కధ కోసమైన ఇంక ఆపితే సంతోషం..
నేను నాకొచ్చిన కామెంట్స్ కె రిప్లై ఇవ్వను..కొందరు దాన్ని పొగరని అనుకుని ఉండొచ్చు..కానీ నేను ఆ గ్యాప్ ని కూడా కధ రాయడానికి వాడొచ్చేమో అని ఆలోచిస్తా..అలాంటిది ఇప్పుడు ఈ మెస్సేజ్ ఇస్తున్న అంటే అర్ధం చేస్కోండి ప్లీస్,,
వసుంధర మీద మీకు కామం కన్నా ఎమోషనల్ ఫీల్ ఉందనే నేను అనుకుంటున్నా..
కానీ వసుంధరని పుట్టించిన నాకే ఇంక చాలు ఆపేద్దాం అనుకునేలా చేయొద్దు..
ఇంకొక్క మాట..ఎంత గొప్ప రైటర్ అయినా..ఒక మంచి రీడర్ లేకుంటే..శుద్ధ దండగ..
రాసే వాడు దేవుడైతే ఆ దేవుణ్ణి సృష్టించిన మనిషి లాంటోడే చదివేవాడు..
అర్ధం చేస్కోండి..
పిచ్చోడికి క్షమాపనలు పనికి రావు సఖీ గారు. క్షమించాలి. హరుడు మీద పడతాడు, ఆపేవారు ఉండరు.