హలో హాయ్ అండి సఖి గారు ఎలా ఉన్నారు బాగున్నారా.........
మీరు కథను చాలా బాగా రాస్తున్నారు అనే కథ కొన్ని రోజులుగా నేను కథను చదువుతూ ఉన్నాను ఎప్పుడు కామెంట్ చేశాను లేదో కూడా తెలియదు......
ఇప్పటి వరకు ఇచ్చిన అప్డేట్ వరకు ఇంకా రాలేదండి లాస్ట్ త్రి update వెనకే వున్నాను ఇంకా........
మీ కథలకు వేరే కథలకు కంపారిజన్ లేదండి మీ కథ చాలా చాలా బాగుంది.. మీ కథ అసలు వేరే కథలతో కంపారించడం చేయాల్సిన అవసరం లేదు.... మీ కథ వేరే కథలకు అసలు సంబంధం లేదు...... మీ కథల అసలు ఏ కథ లేదు ఇక్కడ మీ కథ చాలా బాగుంది
కథ మాత్రం చాలా చాలా బాగా సాగుతుంది..... నేను మిగతా కథలు ఎక్కువ ఫాలో కానండి నేను ఓన్లీ ఇద్దరు నాలుగురు రచయితలు మాత్రమే చదివేవాడిని.... ఆమని గారి కథలు, రాజ్ కింగ్ రాసిన తో వదినతో అనుకోకుండా జరిగిన నా అనుభవం .....
అమృత ప్రవేట్ కాలేజ్ టీచర్... బై Srissss
ఇప్పుడు మీరు రాస్తున్న మీ కథ తన పేరు వసుంధర .... ఇంకా కొంతమంది రచయితల కథలు కూడా చదవాలని ఉంటది కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు....
మనం చదవడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్లు ఆపేస్తారు మనం ఆ కథ మూడులో నుంచి బయటికి రావడానికి మనకి ఇబ్బందిగా అనిపిస్తది....
కథ రెగ్యులర్ గా అప్డేట్ ఉన్నాయి మంచి కథలు మాత్రమే ఫాలో అవుతున్నాను ఎవరిని బడితే వాళ్ళును ఫాలోయింగ్ అవడం మానేశాం....
అయినా మనం ఏదైనా పని చేస్తే.... మనం చేసిన పని దాని గురించి
పక్కన వాళ్ళు మాట్లాడితే గొప్పగా అనిపిస్తది అంతేగాని....
నేను ఈ పని చేశాను నేను మాత్రమే గొప్పగా చేశాను చెప్పుకుంటే చాలా చెత్తగా ఉంటది......
కథ గొప్పగా ఉంటే లైక్స్ కామెంట్స్ వ్యూస్ అవే వస్తాయి,, అయినా కథ గొప్పగా ఉందని చదివే వాళ్ళు పాటకులు కామెంట్స్ చేసి చెప్పాలి రచయిత చెప్పుకోకూడదు.... మీరు మాట్లాడకూడదు మీరు రాసే కథ ఒక పాటకుడు కథ చదివి ఆ కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో రావాలి అంతేగాని నేను మాత్రమే బాగా రాయగలను అని అనుకువద్దు..... కథలో అంత బాగుంటే పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు కదా బాగుంటే అన్ని అవే వస్తాయి.....
నాకు నచ్చినవి మాత్రమే
1) ఆమని గారి కథలు ప్రజెంట్ ఆమె gatha కొద్దీ రోజులుగా కథ రాయడం లేదు...
ట్రేండింగ్ లో లేరు ఆమె కథ రాయడం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎవరు ట్రెండింగ్లో కనపడరు....... ( నా దేవత నా అభిమాన రచయిత నా ఒపీనియన్ మాత్రమే )
2) తన పేరు వసుంధర
..... written బై.. సఖి
ఇప్పుడు మీ కథలో కామెంట్ చేస్తున్నాను కాబట్టి మీ కథకు సెకండ్ ప్లేస్ ఇచ్చాను అనుకోకండి చాలా చాలా బాగుంది మీ కథ....
3) వదినతో అనుకోకుండా జరిగిన నా అనుభవం... Written బై....Rajking.....
4) ప్రైవేట్ కాలేజ్ టీచర్ అమృత....
Written బై.... Srissss....
ఇవి మాత్రమే నా దృష్టిలో ట్రెండింగ్ లో ఉన్నవి.... నేను చదివే కథలు మాత్రమే ఇవ్వే ఇంకా మిగతా ఏ కథలో చదవలేదు చదవదలచుకోలేదు.......
నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది .....
1) అయినా ఒక డైరెక్టర్ సినిమా తీస్తే నేను చాలా గొప్ప సినిమా తీసిన చాలా మంచి సినిమా తీసిన అని డైరెక్టర్ అనుకోకూడదు సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పాలి... డైరెక్టర్ చాలా మంచి సినిమా చాలా గొప్ప సినిమా అని.......
2) ఒక రచయిత బుక్కు రాస్తే కథ రాస్తే కథ రాస్తే కథను చదివిన పాఠకులు చెప్పాలి కథ ఎలా ఉందో అని రచయితనే నేను అద్భుతంగా రాశాను చాలా గొప్ప కథ రాశాను అని ఫీల్ అయిపోకూడదు ఎప్పుడు........
ఒకటి మాత్రం క్లియర్ అబ్బ మనం ఏం చేసినా మన పని చెప్పాలి కానీ మనమే చెప్పుకుంటే అది సొల్లు సొల్లు సొల్లు అవుతది అంతే తప్ప వచ్చిన ఉపయోగం ఏమీ ఉండదు......

ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️