15-08-2024, 03:59 PM
(15-08-2024, 01:25 PM)Uday Wrote:వైభవ్ ఇప్పుడు శ్రీనిధితో చేయాలనుకున్నదేగా కల్యాణి చేస్తున్నది, మరి కల్యాణిపై కోపమెందుకు? ఈ ద్వైధీభావనలే మనుష్యులను మృగాలను చేసేది...మీరు కొనసాగించండి బ్రో...
(15-08-2024, 02:31 PM)Sushma2000 Wrote:Abbailu cheste play boy ..cool..goppaga chustaru...ade ammailani cheap ga chustaru
మీకు అర్ధం అయ్యేలా చిన్న లాజిక్ తో చెప్తాను.
ప్రేమ అనేది బ్యాక్ అకౌంట్ లో ఉండే మనీ లాంటిది.
కళ్యాణి ఆ ప్రేమని ఒక సారి మోసం చేసి మొత్తం ఖాళీ చేసేసింది.
వైభవ్.... కళ్యాణికి అవకాశం ఇచ్చాడు.
కళ్యాణి క్షమాపణ, అలాగే ఆమె చేసిన సెక్స్.... కొన్ని కొన్ని చిలిపి మాటలు ఆ అకౌంట్ లో మళ్ళి మనీ చేరింది.
ఆమె మళ్ళి మోసం చేసింది, చేస్తూనే ఉంది. ఈ సారి అకౌంట్ ఖాళీ చేయడమే కాదు. అకౌంట్ క్లోజ్ అయిపొయింది.
మ్యాన్ విత్ నో లవ్ ఈజ్.......
రూత్ లెస్ మ్యాన్ ...
నో రూల్స్, నో మోరల్స్, నో లాయల్టీ...
ఆ తర్వాత తన రియల్ లవ్ ని కలిసినపుడు..... అనేది కధ....
సింపుల్ సీక్రెట్ చెప్పేస్తున్నాను.
నిషా కి లవ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటూ తన పాస్ట్ మెమోరీస్ వల్ల తిరిగి మరొకరిని నమ్మాలంటే భయంగా ఉంది, అంటూ జరిగినవి అన్ని రోమియో (కుక్క) కి చెబుతున్నాడు.
వాడి దరిద్రానికి ఆ కుక్కకి అవతల వైపు నిషా కూర్చొని ఉంది. వైభవ్ చెప్పేది అంతా వింటుంది.
వైభవ్ "హే.... రోమియో నువ్వు కుక్కవి కదా... నువ్వు బీర్ ఎలా తాగావు?"
రోమియో "భౌ భౌ భౌ " అంటూ ముందుకు వెళ్ళింది.
కుక్కకి అవతల నిషా మొహం కనపడింది. (కుక్క పెద్ద సైజ్ లేండి)
వైభవ్ "విన్నావా..."
నిషా "మొత్తం విన్నాను సర్..." అని తల ఊపింది.
వైభవ్ "డామ్న్..."