15-08-2024, 01:24 PM
(This post was last modified: 15-08-2024, 02:02 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(15-08-2024, 12:55 PM)Uday Wrote: హరణ్ బ్రో నాకో అనుమానం , ఇంతకీ నువ్వు "మంచివాడివా లేక చెడ్డవాడివా"....
మంచి చెడు పట్టించుకోను, నాకు books చదవాలి అనిపిస్తే చదువుతా, కథ చదవాలి అనిపిస్తే చదువుతా, రాయాలి అనిపిస్తే రాస్తా, మొడ్ద లేస్తే కొట్టుకుంటా, ఎవరు ఏమనుకున్నా చెప్పలపించింది చెప్పేస్తాను. నిజం చెప్తాను. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. లోకం మారాలి అనుకుంటాను, రోజును భట్టి నేను మారుతూ ఉంటాను. నా mind control లో ఉంటుందేమో కాని నా నోరు control లో ఉండదు. ఏదైనా వాగేస్తాను, అడిగేస్తాను.