14-08-2024, 08:43 PM
రచయితను తన ఇష్టం వచ్చినట్టు రాస్కొనివ్వండి. నచ్చకపోతే చదవకండి. నచ్చిన వాళ్ళు చదువుతారు. ఇది ఒక మంచి కథ. 2023 లో గీత కథలా, ఇప్పుడు ఇది full trending and steaming లో ఉంది. Let's encourage every writer without any restrictions and bad comments.