14-08-2024, 05:54 PM
(This post was last modified: 14-08-2024, 06:35 PM by 3sivaram. Edited 3 times in total. Edited 3 times in total.)
4. నా జీవితం నా చేతుల్లో 2.0
నా పేరు రష్....
రెండు సంవత్సరాలు క్రిష్ గురించి ఏం ఆలోచించలేదు. కాని నా మనసు పిన్నీ ఫోన్ చేసిన దగ్గర నుండి క్రిష్ చుట్టూనే తిరుగుతుంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా వాడి ఆలోచనలే వస్తున్నాయి. నిజంగా పిన్నీని దెంగాడా... నాన్న ఒప్పుకున్నాడా... పైగా నా విషయంలో కూడా ఒప్పుకున్నాడా... ఆలోచిస్తూ ఉంటే అదోలా అనిపించింది. పిన్నీ, పిల్లల కోసం ప్రయత్నించాం అని చెప్పడంతో క్రిష్ ని మోసం చేసి వాడుకుంటున్నామా అనిపించింది. బాధగా అనిపించింది.
అలాగే మరో వైపు... మనసు క్రిష్ ని కలవబోతున్నా అన్న ఉత్సాహంలో మునిగితేలుతుంది.
మా ఇద్దరి బిడ్డ ఈ భూమి మీదకు వస్తుంది, అన్న ఆలోచన అదోలా అనిపిస్తుంది. కనీసం మా ప్రేమ ఇలా అయినా బ్రతికి ఉంటుంది, అనిపించింది.
మా చిన్నపుడు... అప్పుడు రష్ వయస్సు 11, క్రిష్ వయస్సు 9
క్రిష్ "నేను రానూ.... నేను బయటకు వెళ్లి ఆడుకుంటా..."
రష్ వినకుండా, క్రిష్ ని లాక్కొచ్చి కూర్చోబెట్టింది.
క్రిష్ "ఏం కావాలి... నీకు నేను వెళ్తాను."
రష్ "కూర్చో లేదంటే అత్తకు చెబుతా... అత్త నిన్ను బయటకు పంపొద్దు అంది"
క్రిష్ "నేను ఆడుకోవాలి" అని విసుక్కున్నాడు.
రష్ "సరే రా ఇద్దరం ఆడుకుందాం"
క్రిష్ "నిజంగా..."
రష్ "నిజంగా..." అని నవ్వింది.
క్రిష్ తన చుట్టూ ఉన్న చిన్న చిన్న చెక్క పాత్రలు, కప్పులు, అప్పడాల కర్ర, పొయ్యి అన్ని చూసి "ఏంటిది?" అన్నాడు.
రష్ "ఆడుకుందాం"
క్రిష్ అందులో గుండ్రంగా ఉన్నది తీసుకొని పైకి విసిరేస్తున్నాడు మళ్ళి పట్టుకుంటున్నాడు.
రష్ గాల్లోనే పట్టుకొని ఒద్దికగా సర్దుకుంటుంది.
క్రిష్ రెండూ చెక్క పాత్రలు తీసుకొని ఒక దానికి ఒకటి కొడుతూ సౌండ్ చేస్తున్నాడు.
రష్ ఓపికగా చేతిలోకి తీసుకొని సర్దుకొని "మోదల పెడదామా" అని నవ్వింది.
తన ఎదురుగా చిన్న సైజ్ ఇల్లు, కార్లు, అన్ని చిన్న చిన్నవి ఒక ప్రపంచం ఉంది.
క్రిష్ "నా బొమ్మల్లో గాడ్జిల్లా బొమ్మ ఉంది. దాన్ని తీసుకొని వచ్చి వీటన్నింటిని పడేద్దాం"
రష్ "వద్దు అంతకంటే మంచి ఆట ఆడదాం"
క్రిష్ "ఏమిటది?"
రష్ "అమ్మా నాన్న ఆట.... నేను అమ్మ, నువ్వు నాన్న" అంది.
-- -- -- -- -- --
క్రిష్ "నేను ఆఫీస్ కి వెళ్తున్నా" అంటూ ఇంట్లోకి బయటకు పారిపోడానికి అడుగులు వేశాడు.
రష్ "ఇదిగోండి బ్యాగ్ తీసుకోండి" అంటూ చిన్న బ్యాగ్ బొమ్మ ఇచ్చింది.
క్రిష్ కన్నింగ్ గా నవ్వుకుంటూ బయటకు బయలుదేరాడు.
రష్ "ఆగండి" అంటూ భుజం పై చేయి వేసింది.
క్రిష్ "ఏమయింది?"
రష్ "ఇవ్వాళ ఆదివారం.." అంటూ తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది.
క్రిష్ కోపంగా చూస్తూ ఉన్నాడు.
రష్ "కాఫీ తాగండి" అంటూ చిన్న కప్ లో కొద్దిగా నీళ్ళు పోసి ఇచ్చింది.
అసలే కోపంగా ఉన్న క్రిష్, చిన్న కప్ తీసుకొని తన మొహం మీద కొట్టి "బాలేదు... మళ్ళి పెట్టు" అన్నాడు.
రష్ మొహం తుడుచుకొని కోపంగా చూస్తూ ఉంటే, క్రిష్ "నేనేం చేయలేదు... టీవిలో అలానే చూపించారు" అని టీవీని చూపించాడు.
మరో సారి ఆ చిన్న కప్ లో నీళ్ళు పోసి "తీసుకోండి" అంది.
క్రిష్ ఈ సారి కూడా మొహం మీద నీళ్ళు కొట్టబోతే, రష్ అతని జుట్టు పట్టుకొని వెనక్కి లాగి క్రిష్ నోట్లో పోసింది.
రష్ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని "పక్కింట్లో ఇలానే జరిగింది క్రిష్" అంది.
క్రిష్ కోపంగా రష్ ని చూస్తూ "నేనందుకే ఆడను అన్నాను" అంటూ మెల్లగా బయటకు వెళ్ళబోయాడు.
రష్ "సరే... సరే... అరగంట నాతో ఇలా ఆడు.... తర్వాత ఇద్దరం బయటకు వెళ్లి ఆడదాం" అంది.
క్రిష్ "నిజంగా...."
రష్ "నిజంగా...." అంటూ కళ్ళు తిప్పింది.
ఇద్దరూ కలిసి అరగంట ఆడుకున్నారు.
క్రిష్ "టైం అయింది.... అయింది.... " అంటూ ఎగిరాడు.
కాని కొద్ది సేపటికే రష్ వేసిన ట్రాప్ లో పడ్డాడు.
ఇద్దరూ కలిసి గడప బయట అదే ఆట ఆడుతున్నారు.
క్రిష్ కోపంగా "నువ్వు నన్ను మోసం చేశావ్.."
రష్ "నేనేం చేశాను... బయట ఆడదాం అన్నాను, బయటే కదా ఆడుతున్నాం" అంది.
క్రిష్ సైలెంట్ అయి కూర్చున్నాడు.
(ప్రస్తుతం)
రష్ బాల్కానీలోకి వచ్చి ఆకాశంలో చంద్రుడిని చూస్తూ గతంలో జరిగిన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ చిన్నగా నవ్వుకుంది.
తన భర్త సందీప్ రష్ ని అయోమయంగా చూస్తూ కళ్ళు మూసుకొని పడుకున్నాడు.
రష్ "ఎందుకు రా... ఆ రోజు నా మాట విన్నావు... ఎప్పుడూ వినవు కదా..." అని అడిగింది.
అదే సమయంలో అలాగే ఆకాశంలో చంద్రుడిని చూస్తున్న క్రిష్ అవే జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు.
ఇద్దరూ వేరు వేరు చోట ఉన్నా, ఎందుకో ఒకరి మాటలకు ఒకరికి వినపడుతున్నట్టు అనిపించింది.
క్రిష్ "ఆ రోజు నీ కళ్ళు అందంగా ఉన్నాయ్.. పెద్ద పెద్దగా బాగుంటాయి" అన్నాడు
రష్ "మరి ఇప్పుడు"
క్రిష్ చిన్నగా నవ్వి "నీ సళ్ళు" అన్నాడు
రష్ "ఛీ... పో..." అంటూ సిగ్గు పడి తిరిగి గదిలోకి వెనక్కి వెళ్ళిపోయింది.
రష్, రెండూ వారాల తర్వాత ఇంటికి వెళ్ళింది, క్రిష్ రాలేదు.
బాధగా అనిపించింది.
క్రిష్ కి వాయిస్ మెసేజ్ పంపింది.
"హాయ్ క్రిష్ ఎలా ఉన్నావ్.... బాగున్నావా... నేను రష్ ని... చిన్నప్పుడు నుండి నువ్వు, నేను, చెల్లి మరియు కేశవ్ మనమందరం ఒక జట్టుగా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుండి నీకూ చెప్పాలని అనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పాలని నీకూ ఈ మెసేజ్ పంపుతున్నాను. అది ఏంటంటే.... ఈ విషయం నీతో చెప్పాలని... ఎప్పటికీ చెప్పకూడదు అని మనసులో రగిలిపోయాను... ఇవాళ చెబుతున్నాను.... క్రిష్ నువ్వంటే నాకు ఇష్టం.... అవునూ నా చెల్లి నీతో క్లోజ్ గా ఉంటేనే కుళ్ళుకునే నేను... నువ్వు పిన్నీ (క్రిష్ ఆంటీ) వైపు ఇష్టంగా చూసే చూపులు నాలో ఆమెపై మరింత కోపాన్ని అయిష్టాన్ని మరింతగా పెంచాయి. కాని నువ్వు నాకంటే చిన్నాడివి... నేను నీకూ వదిన అయిపోయాను... లేకుంటే గొడవ చేసి అయినా మనిద్దరం జంట అయ్యేలా చేసే దాన్ని... కానీ మనిద్దరిలో నేను మాత్రమే నిన్ను పిచ్చిగా ప్రేమించాను.... అందుకే ఎవరికీ చెప్పలేక మనసులోనే దాచుకున్నాను... నువ్వు సిటీకి మా ఇంటికి వస్తూ ఉంటే నాకు నిన్ను చూడడం కూడా నరకంలా ఉండది... పెళ్లి సంబంధం రాగానే పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోయాను... ఎవరి స్పెర్ం తో అయినా కడుపు తెచ్చుకోవాలి అనగానే నాకు నువ్వే గుర్తుకు వచ్చావ్... ఎలాగైనా మా ఆయనని ఒప్పించి నీ దగ్గరకు రావాలని అనుకున్నాను... అచ్చం నాకు లాగానే నీకూ కూడా మీ ఆంటీ మీద ఇష్టం ఉందని తనని బెదిరించి నీతో గడిపేలా చేశాను. నువ్వంటే నాకు అంత ఇష్టం క్రిష్... మనిద్దరి పోలికలతో బిడ్డ, మన బిడ్డ అంటేనే నాకు ఏదోలా ఉంది. నీకూ ఇష్టం అయితే మనిద్దరం కలుద్దాం లేదా స్పేరం డొనేషన్ పద్దతిని ఫాలో అవుదాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం క్రిష్... నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటే నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. ఏదైనా నీ ఇష్టం... "
రష్ కి క్రిష్ వస్తాడా.... రాడా అని భయం వేసింది. పిన్నీ చూడకుండా పిన్నీ ఫోన్ నుండి కూడా మెసేజ్ పంపింది.
"పెళ్ళైన వాళ్లకు సెక్స్ ఒక హక్కు.... కనీసం పెళ్ళైన కొత్తలో అయినా వాళ్ళ మధ్య విరివిగా జరుగుతూనే ఉంటుంది... ఇన్నాళ్ళు ఆపుకుని ఆపుకుని మొగుడు/పెళ్ళాం మీద ప్రేమనూ పెంచేసుకొని కోరికలు తీర్చేసుకుంటారు. కాని పాపం రష్, ఆ పిచ్చిది ప్రేమనూ అయితే పెంచుకుంది కాని తన మొగుడు గురించి బయటకు చెప్పలేదు, తెలియనివ్వలేదు. తను బాధ పడుతుంది అని నాకు అనిపించినా అడిగితే చెప్పేది కాదు, నాలో ఉన్న అహంకారం కూడా అడిగినప్పుడు చూద్దాం లే అని చెప్పడంతో నేను ఎక్కువగా అడగలేక పోయాను... కాని క్రిష్ తానిప్పుడు అడిగింది, ఇన్నాళ్ళు ఆగి, పెళ్ళైన ఇన్నాళ్ళ తర్వాత క్రిష్ కావాలని అడిగింది. ఆలోచించు...."
నాన్న ఫోన్ నుండి కూడా మెసేజ్ పెట్టాను.
"క్రిష్ ఒక సారి ఇంటికి రా... మాట్లాడాలి..."
"దానికి నువ్వంటే ఇష్టం రా...."
"రష్ లవ్స్ యు..."
"ఒక సారి రా... రా... "
తర్వాత రోజు క్రిష్ వచ్చాడు.
అందరి ముందు తినేసాలా చూస్తున్నాడు. పిన్నీ, నాన్న మరియు నా భర్త సందీప్ అందరి ముందు అలా ఎలా చూడగలుగుతున్నాడు నాకు అర్ధం కావడం లేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు, డిన్నర్ చేసేటపుడు ఒక సారి చూశాను. ఎప్పటిలా ఈ సారి కూడా నా కళ్ళలోకి చూస్తూ "తప్పుగా ఆలోచిస్తున్నాడు.... కాని నా గురించి మాత్రమె ఆలోచిస్తున్నాడు" ఎప్పుడూ చూసినా అనిపించని విధంగా ఈ సారి మాత్రం సిగ్గు అనిపించింది.
ఆ రోజు రాత్రి వాటర్ తాగడానికి గదిలోకి వెళ్లాను. వెనకే క్రిష్ కూడా దొంగతనంగా వస్తున్నాడు. భయంగా అలాగే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది.
బాటిల్ తీసుకొని గ్లాస్ లో పోసుకొని మంచి నీళ్ళు తాగుతున్నాను.
నా పేరు క్రిష్....
ఆ రోజు రాత్రికి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లాను. రష్ తో పాటు తన భర్త సందీప్ కూడా ఉన్నాడు, అందుకే నా వైపు చూడడం లేదు. అందరూ మాట్లాడుతున్నారు కాని తాని మాట్లాడడం లేదు. ఒక్క చూపు అయినా నన్ను చూస్తే నిజం ఏంటి అనేది తెలిసిపోతుంది. కాని నా వైపే చూడడం లేదు. ఆ రోజు మొత్తం ఎదురు చూశాను. డైనింగ్ టేబుల్ మీద ఉన్నపుడు ఒక సారి నా వైపు అందరి చూపులను తప్పించుకొని నా వైపు సిగ్గు పడుతూ ఒక చూపు చూసింది. అది చాలూ... అనుకోని ఆ రోజు అర్ధరాత్రి మంచి నీళ్ళ కోసం కిచెన్ లోకి వచ్చిన తనని ఎవరూ చూడని సమయంలో తనని కలవడం కోసం కిచెన్ లోకి వెళ్లాను. నేను వస్తున్నా అని తనకు తెలుసు అన్నట్టు దొంగ చూపు వెనక్కి చూస్తూ నడుస్తుంది. నాలో ఎక్కడ లేని ఉత్సాహం దొంగ తనంగా కలుస్తున్నా అన్న ఉత్తేజం నాకు చాలా బాగా నచ్చింది.
బాటిల్ నుండి గ్లాస్ లోకి వాటర్ నింపుకొని తల పైకెత్తి అందంగా మంచి నీళ్ళు తాగుతూ ఉంటే ఆ చీకటిలో వెలుగుతున్న బెడ్ లైట్ కాంతిలో తనపై ఉన్న సిల్క్ చీర కొంగు కిటికీ నుండి వస్తున్నా గాలికి అనుగుణంగా ఎదురుతూ ఉంటే వెనగ్గా వెళ్లి ఆమె చంకల కిందుగా రెండు చేతులను పంపి తన రెండు సళ్ళుని గట్టిగా పట్టుకున్నాను.
రష్మిక "ఆహ్..."
నేను "ష్...." అని అన్నాను.
రష్మిక తన రెండు చేతులతో నోరు గట్టిగా మూసుకుంది.
నేను నా చేతులతో తన రెండు సళ్ళు బలంగా మర్దన చేస్తున్నాను.
రష్మిక నోరు మూసుకునే ఉన్నప్పటికీ "మ్మ్.... హుమ్మ్" అని మూలుగులు తన నోటి పై ఉన్న చేతుల నుండి బయటకు వస్తున్నాయి.
నేను "మనం న్యాచురల్ గానే పిల్లలను కందాం" అన్నాను.
రష్మిక సిగ్గు పడి తల దించుకుంది, కాని నేను తన సన్ను గట్టిగా పిసికే సరికి "ఆహ్... ఇక చాలు ఆపూ..." అని నన్ను తోసేసి నా ముందే జాకెట్ సారి చేసుకుంది. పవిట వేసుకుంటుంది
నేను తన దగ్గరకు వచ్చి రెండు చేతులతో తన తలనూ పట్టుకొని నా పెదవులతో తన పెదవులను బంధించి బలంగా ముద్దు పెట్టాను.
అయిదు నిముషాల వరకు మా ముద్దు అలానే కొనసాగింది. నా పెదవులు మరో కొత్త రుచిని ఆస్వాదిస్తున్నాయి.
రష్మిక మత్తుగా కళ్ళు తెరిచి నన్నే చూస్తూ తన పెదవులను నాకు అప్పగించేసింది. తనివి తీరా ఆమె అధరామృతాన్ని అందుకొని తన కళ్ళలోకి చూస్తూ "చెప్పూ" అన్నాను.
రష్ "ఏం చెప్పాలి?" అంది.
నేను "నా వొంట్లో వేడి పుట్టి, నిన్ను హత్తుకొని నిలువెల్లా నలిపెసేలా చేసే ఆ మాట చెప్పూ" అన్నాను.
రష్ సిగ్గు పడి తల దించుకుంది.
రెండు నిముషాలు ఇద్దరం ఎవరూ లేని ఓ కొత్త ప్రపంచంలో ఉన్నాం.
నేను తనని హత్తుకొని "చెప్పూ" అన్నాను.
రష్ చిన్నగా నవ్వి నా గుండెలపై తల వాల్చింది.
నేను మళ్ళి "చెప్పూ" అని అడిగాను.
రష్ "చెబితే కాని తెలుసుకోలేవా..."
నేను "ఏం చేయను.... నువ్వు చిన్నప్పటి నుండి నీ వైపు చూసినా కస్సున కోపంగా లేచే దానివి" అన్నాను.
రష్ "సారీ క్రిష్.. సారీ.... ఇంకెప్పుడు కోప్పడను" అంది.
నేను తన మెడ మీద నుండి చెవుల వరకు ముద్దులు పెడుతూ ఉన్నాను. తను ప్రతి నిముషం ఎంజాయ్ చేస్తుంది.
నేను తన మేడలో ఉన్న తాళిని తీసేశాను.
రష్ "క్రిష్ ఏం చేస్తున్నావ్... పిచ్చిపిచ్చిగా చేయకు" అంది.
నేను తాళిని తిరిగి తన మేడలో వేసి "ఇవాళ్టి నుండి నేల రోజుల వరకూ... నెల తప్పే వరకు నువ్వు నా పెళ్లానివి... నేను నీ మొగుడుని... నీపై నాకు.. నాపై నీకూ సర్వహక్కులు ఉంటాయ్..." అన్నాను.
రష్ దొంగ కోపంతో మూతి ముడుచుకొని "చాల్లే సంబడం.... నువ్వు పిసికిన పిసుకుడుకి, ఇంకా నొప్పి పుడుతూనే ఉన్నాయ్... సర్వహక్కులు ఇవ్వాలి అంటా... ఇంక నేను బ్రతికి ఉండడానికేనా..." అంది.
రష్ ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడలేదు. ఎప్పుడు అజమాయిషిగా మాట్లాడితే ఇవ్వాళ అమ్మాయిలా మాట్లాడుతుంది.
నేను తనని దగ్గరకు లాక్కొని బలంగా కౌగిలించుకొని, తన భుజంపై తన తలని ఉంచి, మేడపై నాలుక ముద్దు పెడుతూ "ఐ లవ్ యు రష్" అన్నాను.
తను కూడా నన్ను హత్తుకుంది. తను కూడా "ఐ లవ్ యు" చెప్పి ఇంకా బలంగా నన్ను చుట్టేసింది, తన మనసులో సంతోషంగా ఉందని అర్ధం అయింది.
నేను నా రెండు చేతులను కిందకు పంపి తన పిర్రలను గట్టిగా పిసుకుతున్నాను.
రష్ "అబ్బా.... ఏం చేస్తున్నావ్?" అంది.
నేను "పనిష్ మెంట్" అన్నాను.
రష్ "ఎందుకు? నేనేం చేశాను..." అంది.
నేను "ఆంటీ ఫోన్ నుండి, మామ ఫోన్ నుండి నువ్వే కదా నాకు మెసేజ్ చేసింది" అన్నాను.
రష్ దొరికిపోయిన దొంగలా మొహం పెట్టి "నే... నే... నేను కాదు" అంది.
నేను "దొరికిపోయావ్" అంటూ తన పిర్రలు ఇంకా పిసుకుతున్నాను.
రష్ "అబ్బా.... ఆహ్... నేను కాదు" అంది.
నేను "ఆంటీ, మామ ఇద్దరూ నిన్ను రష్ అని పిలవరు... రష్మిక అని పూర్తిగా పిలుస్తారు" అన్నాను.
రష్ నాలుక కరుచుకొని చిన్నగా నవ్వేసింది.
నేను రష్ పిర్రలు రెండు నా చేతులతో గట్టిగా పిసికి వదిలాను.
రష్ సిగ్గు పడడమో, కోప్పడడమో లేదు జస్ట్ నవ్వుతుంది.
మనసు నిండుగా, సంతోషంగా, అందంగా, ఆనందంగా నవ్వుతుంది.
(ఇక్కడ నుండి సెక్స్ సీన్స్ వస్తాయి)