13-08-2024, 10:48 PM
(13-08-2024, 08:27 PM)Sushma2000 Wrote: Nice update...still me mark missing... next episode lo vuntundi ani hopinggg
వైభవ్ వర్జిన్....
క్రిష్ కధలో క్రిష్ అమ్మాయిల కోసమే తిరిగాడు. అందుకే నిత్యతో ఫస్ట్ టైం అయినా ప్రిపేర్ గా ఉన్నాడు.
వైభవ్ కధలో వైభవ్ వర్జిన్... కళ్యాణితో చిన్నప్పటి నుండి ఉన్నా చేయి కూడా తాకని జంటిల్మెన్.
ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాడు.
నెక్స్ట్ శ్రీనిధి ఉంది, కీర్తి సురేష్ ఉంది, కళ్యాణి మళ్ళి వస్తుంది.
ఆఖరికి తన అసిస్టెంట్ నిషాని లవ్ చేశా అని చెబుతాడు.
ఏంటి కధ చెప్పా అనుకుంటున్నావా.... అదేం లేదు... ఫుల్ ట్విస్ట్ లతో ఉంటది.