13-08-2024, 02:53 PM
(13-08-2024, 08:22 AM)సోంబేరిసుబ్బన్న Wrote: హమ్మయ్య.. ఇన్నాళ్ళకి నా నందికేషు నోము పూర్తయ్యింది.
బాలా స్క్వేర్ చదువుతుంటే, నాకు నిజంగానే కళ్ల ముందర బాలా 2.0 కదలాడుతోంది. ఓ బాల గోపాలంలో భర్త చాటు భార్యగా, ప్రతీదానికీ భర్త నిర్ణయం మీదే ఆధారపడే స్త్రీ మాదిరే ఉన్న బాల, ఇలా రెచ్చిపోయి, తనకి కావల్సినది తాను పొందడం చాలా బాగా నచ్చింది.
రాజు గారూ, చూస్తూ ఉంటే మున్నా గాడికి ముగింపు పలికే సమయం ఆసన్నమైనట్టు ఉందనిపిస్తోంది. ఈ త్రీ-సం తరువాత వాడు మళ్లీ రెగ్యులర్గా వస్తూ ఉంటాడూ అంటారా? ఎందుకంటే మెల్లగా బాల ఆలోచనలు అన్నీ భిల్లు వైపు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది? ఇకపైన భిల్లు-సనాల నిడివి పెరగబోతోందీ అని నాకు అనిపిస్తోంది.
ఏది ఏమైనా, బాల సూపర్. అంతే!
అందుకే టైటిల్ బాల2.0 అని పెట్టా. మున్నాగాడు ఎక్కడికీ పోడు అది నా గ్యారంటీ. ఇకపొతే బిల్లుగాడు ఈ కధలో వచ్చిన కొన్ని పాత్రల మాదిరి పాసింగ్ క్లౌడ్ మాత్రమే. అది ఎలా అన్నది ముందు ముందు కధలో చూస్తారు. ఇక సన పాత్ర కూడా అంతే కానీ మీరు ఊహించని ఫరీదా పాత్ర మాత్రం మరికొంచెం పొడిగింపు ఉంటుంది అది ఎలా అన్నది కూడా త్వరలో చదవబోతున్నారు.
మీ పరిస్థితి గురించి వివరణ చూసాను. అన్నీ చక్కబడి దారిలో పడి మీకు కధ రాసే వీలు దొరకాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ద్యాసలో పడి మీ ఆరోగ్యాన్ని మా కధని మర్చిపోకండి సుమీ ఆల్ ది బెస్ట్ సుబ్బన్నగారు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD