13-08-2024, 02:53 PM
(12-08-2024, 09:23 PM)3sivaram Wrote: ఒక స్త్రీ, తను ప్రేమిస్తున్న వ్యక్తిని ఎందుకు కోప్పడుతుంది, ద్వేషిస్తుంది అంటే....మీ అబ్సర్వేషన్, ఆలోచన, దాన్ని మాటల్లో పెట్టడం బావుంది బ్రో...నిజమే కదా
అతని మీద ఆమెకు విపరీతమైనా ఎక్సపెక్టేషన్ ఉంది.
లేదా అతని నుండి ఆమెకు అనుకున్నంత ప్రేమ రావడం లేదు.
ex. దున్నపోతోడు అర్ధం చేసుకోడు.
ఎంత ప్రేమ చనువు లేకపోతే దున్నపోతు అంటుంది. కాని అదేం ఉండదు.
అబ్బాయికి ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదు అని బ్రాండ్ వేసేసుకుంటాడు.
చాలా మంది అమ్మాయిల వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఇలానే ఆగిపోతాయి.
అమ్మాయికైనా, అబ్బాయికైనా సరే....
ప్రేమను ఎక్సప్రెస్ చేయలేకపోతే వన్ డే యు విల్ మిస్....
మన ఫీలింగ్ ని చెప్పలేకపోవడానికి చాలానే కారణాలుంటాయి 'పార్వతి లేచిపోదామన్నప్పుడు పిరికివాడిలా పారిపోయిన దేవదాసు మందుకు, లంజ పొందుకు అలవాటుపడినట్లు ' ఎందుకలా చేశాడో చివరాకరి వరకూ చెప్పలేదు
:
:ఉదయ్

