13-08-2024, 07:58 AM
(13-08-2024, 07:46 AM)veerannachowdhary8 Wrote: ఇప్పుడు నేను next ఇవ్వబోయే update కేవలం kangarokanna బ్రో బాధ చూడలేక మాత్రమే ఇస్తున్న....ఎమ్ రసానో కూడా నాకు తెలీదు... అప్డేట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు...ఒక వ్యక్తి కోసమే రాసిన అప్డేట్ కాబట్టి మీరు కూడా పట్టించుకుని పస లేని ఈ స్టోరీ నీ చదివి టైమ్ వేస్ట్ చేసుకోకండి
Thank you veeranna