13-08-2024, 12:18 AM
(This post was last modified: 17-08-2024, 02:27 PM by smartrahul123. Edited 1 time in total. Edited 1 time in total.)
సుబ్బిగాడు ≠ World Famous Lover: సుబ్బు పాత్ర చాల చాల బాగుంది. ఎలాంటి బాధలు ఉన్నా మనసులోనే దాసుకుంటాడు, కామెడీ చేస్తాడు. సుబ్బు స్నేహం, దయాగుణం, ప్రేమలు, అలకలు, బాధలు, నవ్వులు, సహాయం చేసే పద్ధతి అన్ని బాగున్నాయి. సుబ్బు కార్ డ్రైవింగ్,చేజింగ్ సీన్స్ చివరలో యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి.సుబ్బు గాడు కామెడీ చేస్తాడు అని తెలుసు, కానీ వాడు సీరియస్ అయితే??? చివరలో సుబ్బు పాత్ర చాల హైలైట్ అయ్యింది ఎంతగా అంటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోకి మించి హైప్ ఇచ్చారు. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది.
కథని డిజైన్ చేసిన తీరు, పాత్రల స్వభావం, ఎడిటింగ్ చేసిన విధానం చాల బాగుంది. అంతర్లేనంగా దాగి ఉన్న అభిమానాలు, అనుబంధాలు, ఊహించని మలుపులు తో చాల చాల సీరియస్ టైములో కూడా హాస్యం రాబట్టారు, చాల బాగా నవ్వు వస్తుంది, అసలు నవ్వు ఆగలేదు. చాల బాగా ఎంజాయ్ చేశాను.