Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
ఆ చప్పుడుకి వాడి తలనొప్పి ఇంకా పెరిగిందేమో అనుకుంది..
లోకొచ్చి ఒక సారి మెస్సేజ్ చేసి చూద్దాం అనుకుని..
వసుంధర : తలనొప్పి తగ్గిందా..
అని చేసింది..
ఓ ఐదు నిమిషాలకి..
వాసు : లేదు మేడమ్
వసుంధర : అయ్యో..మరి టీ ఐన తాగకపోయావా..
వాసు : ....ఆ
ఆమెకి అర్ధమయ్యింది..ఇంట్లో ఎవరు లేరు టీ ఎవరు పెడతారు అని..టీ కి రమ్మని పిలుద్దామా అనుకుంది..మళ్ళీ బాగోదేమో అని ఊరుకుంది
వాసు : సరే మేడమ్ నేను పడుకుంటా
వసుంధర కి ఎం చెప్పాలో అర్ధం కాలేదు..
వసుంధర : వాసు ఒక్క మాట
వాసు : ఏంటి మేడమ్
వసుంధర : ఏదైనా తలనొప్పి టాబ్లెట్స్ ఉన్నాయా మరి వేస్కున్నావా
వాసు : నేను తెబ్లేట్స్ వేసుకోను మేడమ్
వసుంధర : సరే మరి ఇక్కడికి వస్తావా మా ఇంట్లోఒక ఆయుర్వేదిక్ తైలం వుంది తనకి పెట్టుకుంటే కాస్త రిలీఫ్ గ ఉంటుంది..వస్తావా ఇస్తా,,
వాసు : ఇప్పుడు నాకు ఓపిక లేదు మేడమ్ ..పడుకుంటా..
వసుంధర : తలనొప్పికి ఎలా పడుకుంటావ్ చెప్పు..సరే మరి నేను తెచ్చివ్వనా
వాసు : మీరెందుకు మేడమ్ ఇబ్బంది,వినయ్ లేడా..
వసుంధర : పడుకున్నాడు..అందుకే తెమ్మంటావా మరి నన్ను..
వాసు : వద్దులెండి మేడమ్..ఈ చీకట్లో మీకెందుకు శ్రమ..తెల్లారితే అదే తగ్గుతుంది..
వసుంధర : అలా నొప్పితో ఎలా నిద్ర పడుతుంది చెప్పు..తెస్తాలే..
వాసు : అయ్యో వొద్దులెండి..వర్షం కూడా ఎక్కువగా పడుతున్నట్టుందిగా..
వసుంధర : నేనేం బయటికి వీవెళ్లడం లేదుగా..మన అపార్ట్మెంట్ లోనేగా..
వాసు : మా గుమ్మం దగ్గరికొచ్చే లోపు మొత్తం తడిచిపోతారు మీరు..
వసుంధర : హా
వాసు : సరే నేనే వస్తాలెండి మెల్లిగా..
అని మెస్సేజ్ రాగానే వసుంధర వెళ్లి లోపల షెల్ఫ్ లో వున్నా ఒక చిన్న తైలం బుడ్డిని తీసి చేతిలో పట్టుకుంది..
వాడు రాగానే ఇచ్చి పంపిద్దాం అనుకుంది..
మరో రెణ్ణిమిషాల్లో వాసు ఆమె గుమ్మం ముందుకొచ్చాడు,,
అప్పటికే మొత్తం తడిచిపోయాడు..
వాసు వణుకుతూ ఆమెని చూసాడు..వసుంధర ప్లైన్ మెరూన్ కలర్ సారీ లో,గోధుమ రంగు జాకెట్ లో చాల అందంగా కనబడుతుంది..
వసుంధర : హే..ఏంటి కింది నుంచి పైకేగా నువ్వొచ్చింది..అప్పుడే ఇంత తడిచావ్
వాసు : అయ్యో అందుక్కాదు మేడమ్
అంటూ చేతిలో చిన్న మొక్కని తీసి ఆమెకిచ్చాడు..
వసుంధర : ఏంటిది..?
వాసు : ఇది అడవుల్లో పెరుగుతుంది.. మా వూళ్ళో దీన్ని అదృష్టం గా చూస్తారు..ఇది ఇంటి లోపల ఎక్కడైనా చిన్న కుండీలో పెట్టి పెంచుకోవొచ్చు..పొద్దున మా మామయ్య వస్తూ వస్తూ దీన్ని తెమ్మంటే తెచ్చాడు..మన అపార్ట్మెంట్ బ్యాక్ గేట్ దగ్గర దీని పెట్టి అలాగే మర్చిపోయా..ఇప్పుడు వచ్చేప్పుడు గుర్తొస్తే టక్కున వెళ్లి తెచ్చేసా..తీస్కోండి..చాలా మంచిది ఇది..
అన్నాడు..
వాడు తన ఫామిలీ మీద చూయించే అభిమానానికి ఆమె కంట్లో చెమ్మ తో నిండిపోయింది..
వసుంధర : రా లోపలికి
అంటూ లోనికి ఆహ్వానించింది..వాసు కాస్త తడబడుతూనే లోనికొచ్చాడు..
వసుంధర ఆ మొక్కని లోపల ఓ మూలకి పెట్టి ఒక టర్కీ టవల్ తెచ్చి తుడుచుకోమని వాసుకిచ్చింది..వాసు వద్దు అంటే ఎం కాదు తీస్కో ఆనిచ్చింది..వాడు తుడుచుకుంటుంటే ఆమె లోపలికెళ్ళి తైలం బుడ్డిని తీస్కుని బయటికొచ్చింది..
ఆమె రాగానే వాసు కళ్ళలో కాస్త నీళ్లు చూసింది..వాసు కళ్ళు ఎర్రగా వున్నాయ్..
వాడి చేతిని ఆ తైలాన్ని ఇస్తూ..
వసుంధర : ఏంటి ఏడుస్తున్నావ్
 వాసు : అయ్యో ఏడవట్లేదు మేడమ్..నొప్పికి కళ్లనుంచి నీళ్లు ఇలా కారుతున్నాయ్
అంటూ తీస్కుని టవల్ ఆమెకిచ్చి వెళ్ళబోయాడు..
వసుంధర : దీన్నెలా రాస్కోవాలో తెలుసా..
వాసు : ఏముంది మేడమ్ మాములుగా తలకి రాస్కోడమేగా
వసుంధర : అయ్యో అలా కాదు గట్టిగా రుద్దుతూ రెండు వైపులా ఒకే సారి రాస్తే బాగా పని చేస్తుంది..
వాసు : ఏమో మేడమ్..వచ్చినట్టు రాసుకుని పడుకుంటా..
అంటూ తన నొక్కుకుంటూ వెళ్ళబోయాడు..
వసుంధరకి పాపమనిపించింది..
వినయ్ గదిలోకి చూసింది..వాడు ఇంకా పూర్తిగా నిద్రలోకైతే పోలేదు కానీ పడుకున్నాడు..
ఈ లోపు వాసు బయటికెళ్లిపోయాడు,,
వసుంధర ముందరి కాళ్ళ మీద చకచకా అడుగులేస్తూ గుమ్మం బయటికి తొంగి చూసి మెట్ల దగ్గరిదాకా వెళ్లిన వాసుని..
వసుంధర : వాసూ..
అంది కాస్త గుసగుసగా..
వాసు వెనక్కి తిరిగి..ఏంటి అన్నట్టు తలెగరేసాడు..
వసుంధర ఆమె ఎడం పాదం గుమ్మం బయట వేసి తొంగి చూస్తున్నట్టుగా వంగి మెరూన్ రంగు పైట మీద నీలి రంగు టవల్ వేస్కుని..కాస్త గమ్మత్తుగా కనిపించింది వాసుకి..
వసుంధర అటు ఇటు చూసి ఇటురా అన్నట్టు ఎడమ చేత్తో పిలిచింది..
వాసు ఎం అర్ధం కాక ఆమె దగ్గరికొచ్చి..
వాసు : ఏంటి మేడమ్..ఏమైనా కావాలా
వసుంధర వాసు చేయి పట్టుకుని వినయ్ గది లోకి చూస్తూ వాసు ని ఆమె బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టింది..వాసు కి ఎం అర్ధం కాలేదు..
వసుంధర  వాసు ఎదురుగా నుంచుని..
వసుంధర : హ్మ్మ్ అధిటివ్వు..
వాసు : ఎందుకు మేడమ్
వసుంధర : ఇవ్వు చెప్తా
అనగానే వాసు ఆమె చేతికి తైలాన్నిచ్చి..అర్ధం కానట్టు చూస్తున్నాడు..
వసుంధర భుజిమ్మీది టవల్ ని పక్కన బెడ్ మీద పెట్టింది..
వాసు ముఖం మీద కిటికీ నుంచొచ్చే లైటింగ్ పడుతూ వాడు పేస్ బ్లూ ఇంకా రెడ్ లైట్ వెలుగులో కాస్త కొత్తగా కనబడుతోంది..
వసుంధర వెనుక కిటికీ ఉండడం తో ఆమె వాసు కి అంత కనబడ్డం లేదు..
వసుంధర : ఇప్పుడు నేను తైలం రాస్తా..నువ్వు గదిలోకి వెళ్ళాక అలాగే రాసుకో ఓకే నా..
అంది హస్కీగా..
ఆమె పాల పొంగులు సరిగ్గా వాసు కి వాడి ఫేస్ ముందు వున్నాయ్..
వాడి మనసులో 'పాపం మేడమ్ నాకు నొప్పి లేస్తోన్ది ఇంత వేల్యూ ఇస్తుంది..నేను తప్పుగా ఆలోచించొద్దు' అని తన చూపు తిప్పుకున్నాడు..
వసుంధర తైలం మూతని తీసి దాన్ని కుడి బొటన వేలి మీద కాస్త వొకలబోసుకుని,ఆ సీసాని మూత పెట్టి పక్కన బెడ్ కి చివర పెట్టింది,తైలాన్ని మిగతా వేళ్ళకి పూసుకుంది..అలాగే ఎడమ చేతికి కూడా చేసింది..
వాసు ముఖం వైపు చూసింది..
వాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అలాగే ఆగిపోయాడు,,
వసుంధర వాణ్ని చూస్తూ ఎడమ చేత్తో వాడి నుదుటి మీద పడిన తడి జుట్టుని మెల్లిగా పైకంది..ఆమె చేయి వాడు నుదుటి మీద తగలగానే వాసుకి నరాలు జివ్వుమన్నాయ్..
స్స్ అన్నాడు..
వసుంధర చేతికి వాసు నుదురు వెచ్చగా తాకింది..
దాంతో ఆమెక్కూడా తన స్పర్శ తన పెదాల్ని వణికేలా చేసింది..
వసుంధర తన రెండు చేతులు వాసు నుదుటి మీద అటు నాలుగు వేళ్ళు,ఇటు నాలుగు వేళ్ళు జుట్టు లోపల పెట్టి ,రెండు చేతుల బొటన వేళ్ళని వాసు నుదుటి మీద పెట్టి మెల్లిగా రుద్దడం మొదలెట్టింది..
తైల తిమ్మిరి,వసుంధర వేళ్ళ మెత్తదనానికి వాసుకి చుక్కలు కనబడుతున్నాయి..
వసుంధర వెల్లిగా రుద్దుతూ ఇటు నుదుటి మీదా,అటు జుట్టు లోను అలా నిమురుతుంటే తెలీకుండానే వాసు కళ్ళు మూసుకుపోతున్నాయి..
అలా వసుంధర మెల్లిగా రుద్దుతుంటే వాసు 'ఆహ్' అన్నాడు..
వసుందర ఆగి..
వసుంధర : ఏంటి ఏమైంది..
వాసు : హ్హాహ్ ఎం లేదు మేడమ్
Nenu mee  Sakhee..  
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 12-08-2024, 10:47 PM



Users browsing this thread: svjk, 40 Guest(s)