12-08-2024, 10:45 PM
అప్పుడే..
సాయంత్రం ఐదు గంటల ప్రాంతం లో..
వసుంధర వర్షానికి వేడివేడిగా మిర్చి బజ్జీలు వేస్తోంది..
మాధవ్ కి ఫోన్ వచ్చింది..
వసుంధర కాస్త వంగి హాల్ లో ఫోన్ మాట్లాడుతున్న మాధవ్ ని చూసింది..కాస్త నవ్వుతు మాట్లాడుతున్నాడు ఎవడో తన ఫ్రెండ్ తో..
కాసేపటికి వసుంధర హాల్ లోకి రాగానే..
తన ఫ్రెండ్ మదర్ ని హాస్పిటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలని..వేరే సిటీ లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాలని చెప్పాడు..వెంటనే బయలుదేరాలి అన్నాడు..ఎందుకో ఆమెకి అది నచ్చలేదు..
వచ్చిన మూడ్రోజులకే మళ్ళి ప్రయాణమని వెళ్లడమేంటని అడిగింది..వెంటనే రెండ్రోజుల్లో వచ్చేస్తా అన్నాడు..బయట ఫుల్లు వర్షం గా వుంది..
వసుంధర వద్దన్నా వెళ్తాడు..అది ఆమెక్కూడా తెల్సు..
చకచకా బాగ్ లో తోచిన బట్టలు పెట్టుకుంటుంటే అపార్ట్మెంట్ ముందుకి కార్ వచ్చి ఆగింది,,
అందులో తన ఫ్రెండ్స్ వుంది కాల్ చేశారు..మాధవ్ వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు..
వసుంధర బయటికొచ్చి వర్షం లో కారెక్కి వెళ్ళిపోతున్న భర్తని చూస్తూ ఉండిపోయింది..
ఆమె కళ్ళు తేమతో నిండిపోయాయ్..
మరో గంటలో ఎవరో చల్లింగ్ బెల్ కొడుతుంటే వసుంధర వెళ్లి డోర్ తీసింది..
ఎదురుగా వాసు..
మొత్తం తడిచిపోయున్నాడు..
ఆమెకి ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు..
ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది..
వాడు వణుకుతూ,,
వాసు : సర్ బజారుకెళ్లి ఇది తెచ్చి మీకిమ్మన్నాడు..
అంటూ చేతిలో వున్నా నల్లని కవర్ ని ఆమెకిచ్చాడు,,
వసుంధర దాన్ని తీస్కుని చూసింది,,అందులో మీట్ వుంది.
ఆమెకి గుర్తొచ్చింది..
ఇవాళ బిర్యానీ చేస్తా వెళ్లి మటన్ తెమ్మంది..దాని కోసం ఆయన దేశాలు ఊరేగుతూ పాపం ఈ వానలో వీణ్ణి పంపి తెమ్మన్నట్టున్నాడు..ఆమె వాడి వైపు జాలిగా చూసింది..
ఇంతలో…[b]వాడు జేబులోంచి మిగిలిన చిల్లర తీసి ఆమెకిచ్చాడు..
[/b]
ఆమె ఏదో అనేలోగా లోపల ఆమె ఫోన్ మోగింది..
వసుంధర చకచకా లోనికెళ్లి మాట్లాడి వచ్చే లోగ..వాసు వెళ్ళిపోయాడు..
అయ్యో పాపం అనుకుంది..
ఎలాగూ వాళ్ళ అమ్మ వాళ్ళు లేరుగా బిర్యానీ చేసి కొంచెం పంపిద్దాం అనుకుంది..
వర్షం ఇంకా పడుతూనే వుంది..
సరిగ్గా రెండు గంటల్లో బిర్యాని రెడీ అయిపోయింది..
తాను తినడం ఏమో గాని ముందు వండింది వాసు కి పంపించాలన్న ఆలోచనే వసుంధరని వెంటాడుతోంది..
వాసు కి ఇచ్చి రమ్మని చెప్పాలని వినయ్ ని పిలిచేలోపు వాడే వచ్చి..
వినయ్ : అమ్మ బాగా ఆకలేస్తోంది..ఇంకా అవ్వలేదా
అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు..
వసుందర కి ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు..
ఇంకా లాభం లేక కిచెన్ లోకెళ్ళి కాస్త ఆలోచిస్తూ వాసుకి మెస్సేజ్ చేసింది..
'తిన్నావా' అని..
ఆమె ప్లేట్ లో బిర్యానీ పెట్టేలోపు వాసు నుంచి రిప్లయ్ వచ్చింది..
వాసు : లేదు మేడమ్ తల నొప్పిగా వుంది..పడుకున్న
వసుంధర : అయితే బిర్యానీ చేశా..తింటావా
వాసు : అయ్యో వొద్దు మేడమ్
వసుంధర : పర్లేదు..వినయ్ తో పంపనా..
వాసు : అయ్యో ఏమొద్దు మేడమ్ పెద్ద ఆకలేమ్ లేదు..
వసుంధర : సరే మరి నువ్వే రా తీస్కెల్దువు గాని..
వాసు : ఎందుకు మేడమ్..ఇప్పుడు నాకు ఓపిక లేదు..తల మిగిలిపోతోంది..
వసుంధర : మరైతే నేనే తీసుకురాన..
వాసు : ఏమొద్దు మేడమ్..నేనే వస్తా లెండి..ఒక పావు గంటలో వస్తా..
వసుంధర : సరే మరి..త్వరగా రా..మల్లి చల్లారిపోతుంది..
వాసు : సరే మేడమ్
అంటూ ఫోన్ పక్కన పెట్టి తల పట్టయకుని నొప్పికి అలాగే పడుకున్నాడు..
వసుంధర వినయ్ కి ప్లేట్ లో భోజనం పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే...
వినయ్ : అమ్మ..
వసుంధర : ఏంట్రా..
వినయ్ : ఇందాక వాసన్నే తెచ్చాడు కదా..
వసుంధర : ఔను..ఏంటిప్పుడు
వినయ్ : అది కాదు..పాపం వర్షం లో వెళ్లి తెచ్చాడు గా..కొంచెం తినమని పిలవనా..
అనగానే వసుంధర కి ఆశ్చర్యమేసింది..
తండ్రికి లేని బుద్ధి కొడుక్కి ఉన్నందుకు సంబరపడింది..
వసుంధర ఏమి తెలీని దానిలా..
వసుంధర : మరెలా..వాసు అన్నయ్య ఇక్కడ లేదుగా..
వినయ్ : ఏముంది..బాక్స్ లో పెట్టివ్వు..నేనెళ్ళి ఇచ్చోస్తా..
వసుంధర : ఒరేయ్ నీకు అన్నం వడ్డించేశారా..
వినయ్ : అయితే ఏంది..వచ్చాక తింటే.ఎంతలో వస్తా చెప్పు..
వసుంధర : సరే అయితే..బాక్స్ లో పెట్టనా
వినయ్ : హా
వసుంధర సంతోషంగా బాక్స్ లో బిర్యానీ పెట్టి కర్రీ ఇంకో బాక్స్ లో పెట్టి ఒక సంచి లో పెట్టి వినయ్ కి అందించి గుమ్మం దగ్గర నుంచుంది..వినయ్ కిందకెళ్ళి వాసు రూమ్ లోకి వెళ్లినంత సేపు పై నుంచి చూస్తూనే వుంది..వినయ్ లోనికెళ్లి ఒక నిమిషం తర్వాత బయటికొచ్చి తల పైకెత్తి వసుంధర వైపు చూసాడు..వసుంధర నవ్వుతు చూసింది..ఇచ్చినట్టుగా ఆమెకి సైగ చేసి పైకొచ్చాడు..
వసుంధర : ఏంట్రా ఇచ్చావా..
అంది కిచెన్ లోంచి ప్లేట్ తెస్తూ..
వినయ్ : ఇచ్ఛా గాని పాపమ్ బాగా తలనొప్పి అంట..పడుకున్నాడు..
వసుంధర : అయ్యో ఔనా..మరి లేచాడు
వినయ్ : లేదు..కాస్త లేచి అక్కడ పెట్టమని చెప్పి మళ్ళీ పడుకున్నాడు..
అంటూ బోంచేయడం స్టార్ట్ చేసాడు..
వసుంధర కి ఎందుకో కాస్త జాలేసింది..
వాసు కి మెస్సేజ్ చేద్దామనుకుంది..మళ్ళీ పడుకొనిలే అనుకుంది..
వినయ్ తో పాటు తాను కూడా బోజనమ్ పెట్టుకుని కూర్చుంది..మెల్లిగా ఏదో ఆలోచిస్తూ తినబుద్ధెయ్యక మధ్యలోనే వదిలేసి చేయి కడుక్కుంది..
కాసేపటికి వినయ్ కూడా తినేసి కాసేపు టీవీ చూసి తన గది లోకి వెళ్ళిపోయాడు..
వసుంధర ఏదో ఆలోచిస్తూ లైట్స్ ఆఫ్ చేసి తన గదిలోకెళ్ళి పడుకుంది..ఎంత ముసిలినా నిద్ర రావడం లేదు..ఏదో మూవీ పెట్టుకుని చూసింది..సగం మూవీ అయిపోయినా తనకి నిద్ర రావడం లేదు పైగా ఇంకెక్కువ బోరింగ్ గ ఫీలవుతోంది..
కిటికిలొనుంచొచ్చే వెలుతురు ఆమె ఆలోచనలని ఇంకెక్కువ పెంచింది..
[b]విసుగ్గా లేచి బయటికొచ్చి చూసింది..వర్షమ్ పెరిగి అపార్ట్మెంట్ అంత నీళ్లు పారుతూ కనిపిస్తోంది..అందులో గేట్ పక్కన ఓ మూలకి వాసు పోర్షన్ చిన్నగా వుంది,దాని పైన కప్పిన ఒక నల్ల పట్టా ఊగుతూ కాస్త శబ్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది..[/b]

Nenu mee Sakhee..