14-08-2024, 10:47 PM
148. కండీషన్స్ అప్లై
క్రిష్ మనసులో "ఈ నిషాని మూతి పగలగొట్టాలి, ఏ టైంలో ఏ విషయం తెస్తుంది. మళ్ళి చాన్స్ వస్తే దీని గుద్ద మొత్తం చెరువు చేసేస్తా" అనుకున్నాను.
క్రిష్ "సారీ బేబి.... ఇంకెప్పుడు ఇలా చేయను, నిషా వైపు చూడను.... నాకు నువ్వు తప్ప ఇంకేం వద్దు.... మందు తాగాను" అన్నాను.
ఇంతలో కాజల్ మాట్లాడుతూ "క్రిష్ నేను నీకు కండీషన్ చెప్పాను గుర్తు ఉందా..." అంది.
క్రిష్ తల దించుకొని "చెప్పూ" అన్నాడు.
కాజల్ "నువ్వు నిషాని దెంగొచ్చు కాని అది నేను ఉన్నప్పుడే, నువ్వు మందు తాగొచ్చు"
క్రిష్ "నువ్వు ఉన్నప్పుడే, నువ్వు పర్మిషన్ ఇచ్చినపుడే.... హుమ్మ్ గుర్తు ఉంది"
కాజల్ "గుర్తు ఉంది కదా...."
నిషా "వెయిట్.... వెయిట్.... "
క్రిష్ "ప్చ్... నువ్వు ఆగూ..."
నిషా "ఏంట్రా ఆగేది నా పూకు పంచాయితీ... మీ ఇద్దరూ కలిసి నన్ను పంచుకుంటున్నారు" అంది.
క్రిష్ "బూతులు మాట్లాడుతుంది.... వరస్ట్ బిహేవియర్" అంటూ కాజల్ ని దగ్గరకు లాక్కున్నాడు.
కాజల్, నిషా వైపు చూస్తూ ఉంది.
నిషా కోపంగా పైకి లేచి "అబ్బా.... నేను... బూతులు మాట్లాడేదాన్ని... మీ ఇద్దరూ పుణ్యాత్ములు కదా..."
కాజల్ "ఈ సారి పగల దెంగు... చాలా ఎక్కువ మాట్లాడుతుంది"
క్రిష్ "దిల్దో నీ దగ్గరే ఉంది కదా.... ఇద్దరం కలిసి ఒకళ్ళం అయిపోగానే ఇంకొకరం స్టార్ట్ చేద్దాం"
కాజల్ "గుడ్ ఐడియా..."
నిషా "ఏయ్.... ఏయ్.... ఇది ఏమైనా న్యాయమా.... అలా మాట్లాడుతారు ఏంటి?"
క్రిష్ "ఇద్దరం లవర్స్ మాట్లాడుకుంటూ ఉంటే, మధ్యలోకి వచ్చింది ఎవరూ...."
కాజల్ "మ్మ్" అంది.
నిషా "అంతేలే... మీ అవసరానికి వాడుకొని కూరలో కరేపాకు తీసేసినట్టు తీసిపడేస్తున్నారు" అంది.
కాజల్ ముందుకు వచ్చి నిషాని ఇద్దరి మధ్య కూర్చోబెట్టి గడ్డం పట్టుకొని "అలా ఎందుకు అనుకుంటాం చెప్పూ.... నువ్వు మా ఇద్దరికీ రంకు పెళ్లానివి" అంది.
నిషా బుంగమూతి పెట్టి "ఇప్పుడు ఇలానే అంటావ్... తర్వాత్ దూరం నెట్టేస్తారు" అంది.
క్రిష్ చేతులు జాపి నిషా గడ్డం మీద ఉన్న కాజల్ చేతిపైనే తను కూడా చేయి వేసి "నిషా, మా ఇద్దరికీ రంకు పెళ్ళాంగా ఉంటావా..." అని అడిగాడు.
నిషా ఒక్క సారిగా పైకి లేచి "హేయ్... నేనేదో జోక్ చేశాను.... అలా అడిగేసావ్ ఏంటి?" అంది.
క్రిష్ మాత్రం, నిషాని లాక్కొని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని "నిషా... వేరే సంబంధాలు చూసి నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నా, లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అన్నా, లేదు మాతో కలిసి ఉంటా అన్నా.... మేం ఏమి అనం" అన్నాడు.
నిషా, క్రిష్ వైపు చూసింది.
క్రిష్ "అలాగే.... ఎప్పుడూ కూడా నీకు ఫ్యూచర్ లో నా సపోర్ట్ ఉంటుంది" అన్నాడు.
నిషా "ఏం సపోర్ట్ చేస్తావ్.... దెంగుతావా...."
క్రిష్ "కండిషన్స్ అప్లై" అన్నాడు.
నిషా నవ్వేసింది. కాజల్ కూడా క్రిష్ ని చూసి నవ్వేసింది.
తన కంటికి క్రిష్ పిల్లాడిలా కాకుండా పెద్ద వ్యక్తిలా కనిపిస్తున్నాడు.
అనుభవం నేర్పిన పాటం అనుకుంది.
క్రిష్ "సరే.... నిద్ర రావడం లేదా.... వెళ్దాం పదా..." అంటూ కాజల్ చేయి పట్టుకున్నాడు.
నిషా "మరి నేను..."
క్రిష్ "పక్క గది ఖాళీ ఉంది వెళ్లి పడుకో...."
నిషా "పైన గది ఖాళీ ఉంది, నువ్వు వెళ్లి పడుకో...."
క్రిష్ "హలో, మేడం... ఇదిగో" అంటూ చేతి ఉంగరం చూపిస్తూ "లైసెన్స్" అన్నాడు.
కాజల్ "పెళ్లి చేసుకుంటావా...."
క్రిష్ చిన్నగా ఆలోచించి, తల పైకెత్తి చూశాడు.
అతని కంటికి తను కట్టిన తాళిని పేపర్ వెయిట్ గా పెట్టి వెళ్ళిపోయిన తాళి కనపడుతుంది.
కాజల్ "పెళ్లి చేసుకుంటావా...."
క్రిష్ "రిజిస్టర్ ఆఫీస్... లో చేసుకుందాం" అన్నాడు.
నిషా పైకి లేచి ఆశ్చర్యంగా చూసింది.
క్రిష్ "ఏమయింది?"
నిషా "మరి నన్నూ...." అంటూ కామెడీగా ఏడుపు మొహం పెట్టింది.
కాజల్ "హేయ్ ఊరుకోవే" అంది.
క్రిష్ "నువ్వు నా సెట్ అప్ వి.... " అన్నాడు.
నిషా "ఛీ పో.. నీతో మట్లాడను" అంటూ తన గదిలోకి వెళ్లి పోయి ఇద్దరికీ ప్రైవసీ ఇచ్చింది.
క్రిష్ "నేను గడియ పెట్టి వస్తాను" అని వెళ్ళాడు.
కాజల్ "త్వరగా రా... " అని గదిలోకి వెళ్ళిపోయింది.
క్రిష్ "త్వరగా వెళ్ళాలి అసలే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది"