12-08-2024, 03:56 AM
story 1 : జడ్జి మంచోడు...బలి అయ్యాడు..
story 2 : సాధు గాడు...పెద్ద గుండా..వాడిని చివరకి చంపేశారు.
story 3:: మలింగ పాత ఫ్రెండ్ వద్దకు వచ్చి కొన్నాళ్ళు షెల్టర్ కావాలి అని అడిగి..కోడలితో ఎంజాయ్ చేశాడు.
story 4 :: ఖాన్ గాడు...రావు ఇంట్లో అందరినీ చంపాలి అనుకుని వాడే చనిపోయాడు..
నాకు నాలుగో స్టోరీ బాగా నచ్చింది...చిన్నది కానీ బాగుంది..