11-08-2024, 10:52 PM
మధ్యాహ్నం 12:40 PM
తలనొప్పి తో నిద్రలేచిన అగర్వాల్ చుట్టు చూసి ఆశ్చర్య పోయాడు.. సర్వంట్ ని పిలివడం తో ఒక లేడీ వచ్చి బ్లాక్ కాఫీ ఇచ్చి న్యూస్ పేపర్ అందించింది
సర్వంట్: బ్రేక్ ఫాస్ట్ చేస్తారా లేదా భోజనం ప్రిపేర్ చేయమంటారా సార్
అగర్వాల్: ఫ్రూట్ సలాడ్ అండ్ ఆరంజ్ జ్యూస్ చెయ్యి.. ఇంతకీ నా గెస్ట్స్ ఎక్కడ? ఉన్నారా వెళ్లిపోయారా?
సర్వంట్: వాళ్ళని గెస్ట్ రూమ్స్ లో ఉంచాను సార్.
వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యి కింద డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు..
అగర్వాల్: ఓకే.. వారికి కావాల్సినవి చూసుకో.. 15 మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి వస్తాను.
అగర్వాల్ స్నానం చేస్తూ నైట్ జరిగిన సంభాషణలు గుర్తుచేసుకుంటూ.. తను చేసిన పనికి సిగ్గు పడ్డాడు.. మొహం ఎలా చూపించాలో అర్ధం కాలేదు.
సూర్య గురించి ఆలోచిస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.. మనిషి తన దగ్గర లేనిదానిగురించి వేంపర్లాడడం ఒక సహజ గుణం.. ఉన్నదాంట్లో సర్దుకుపోతే తను ఈ పోసిషన్ కి వచ్చే వాడే కాదు..
చిన్న తనం నుంచి కష్టాలు పడి కొన్ని తప్పులు చేసి ఎన్నో మంచి పనులు చేసి ఈ స్థాయికి వచ్చిన కూడా ఏదో లోటు ఎప్పుడు ఉంటుంది తన జీవితంలో..
సైకాయట్రిస్ట్ లు దాన్ని మగాడిలో ఉండే సహజ పోటీతత్వ లక్షణం అని చెప్పి పంపారు.
సూర్య ని చుసిన తర్వాత.. వాడిలా బ్రతకడం.. చావుకి అతి చేరువలోకి వెళ్లి రావడం అనే కిక్ ఏదైతే ఉందొ అది మాత్రం తను ప్రయత్నించిన చేయలేని పని.. అందుకే సూర్య అంటే ఒక విధమైన అసూయ కలుగుతోంది అగర్వాల్ కి
20 నిమిషాలకి డ్రాయింగ్ రూమ్ లో అడుగుపెట్టిన అగర్వాల్ కి Dr ప్రసాద్ ఒక పెయింటింగ్ చూస్తూ కనపడ్డాడు.. బ్రిజేష్ మాత్రం కామ్ గా స్కాచ్ విస్కీ తాగుతూ సోఫా లో కూర్చున్నాడు.
అగర్వాల్: గుడ్ ఆఫ్టర్ నూన్ జెంటలెమెన్..
సారీ ఫర్ కీపింగ్ యు వెయిటింగ్.. సారీ ఫర్ వాట్ ఐ డిడ్ లాస్ట్ నైట్. ఐ ఆమ్ సారీ.
బ్రిజేష్: ఇట్స్ ఆల్రయిట్ అగర్వాల్ గారు. ఐ నో అండ్ ఐ అండర్ స్టాండ్ యువర్ సిట్యుయేషన్.
Dr ప్రసాద్: ఇట్స్ ఓకే సార్.. సిట్యుయేషన్ అలాంటింది.. వీ అర్ ప్రొఫెషనల్స్.. ఆ వీడియో చుసిన చాలా మంది ఇంకా గోరం గా రియాక్ట్ అయ్యారు.. యు డిడ్ బెటర్.
అగర్వాల్: ఓహ్.. హ్యాపీ టు హియర్ థాట్..
మీ బ్రేక్ ఫాస్ట్ అయ్యిందా.. డు యు వాంట్ ఎనీథింగ్?
వీ అర్ ఫైన్ అగర్వాల్..
అగర్వాల్: లెట్ అస్ హేవ్ ఆరంజ్ జ్యూస్ థెన్..
రాత్రి ఆగిన దగ్గర నుంచి మొదలు పెడదామా?
Dr ప్రసాద్: ఓకే సార్.. ఎస్ యు విష్
బ్రిజేష్: అగర్వాల్ మీకు మళ్ళీ గుర్తుచేస్తున్నాను.. ఈ విషయాలు ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళకూడదు..
అది మీకు మంచిది కాదు.. సూర్య లైఫ్ డేంజర్ లో పడొచ్చు కూడా..
అగర్వాల్: ఓకే ఆఫీసర్ బ్రిజేష్.. మా అమ్మాయికి కొన్ని విషయాలు చెప్పవలసి వస్తే చెప్తాను.. అంతకు మించి ఈ విషయాలు బయటకి పోవు.. నా గారంటీ.
Dr ప్రసాద్: నిన్న మిమ్మల్ని కొన్నిసార్లు ప్రశ్నలు అడిగాము గుర్తుందా.. భయం గురించి.. మనిషి ప్రవర్తన గురించి..
అగర్వాల్: ఎస్.. ఐ రెమెంబెర్ థెమ్
Dr ప్రసాద్: మనిషికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడో సైకాలజీ లో చెప్తారు..
మనిషి ప్రాణం మీద కు వస్తే ఒక లాగా.. తన ఫ్యామిలీ లేదా తను ప్రేమించే వారు ఆ సంకట స్థితిలో ఉంటే ఒకలాగా ప్రవర్తిస్తారు..
అగర్వాల్: ఎస్.. నాకు ప్రాబ్లెమ్ వస్తే పారిపోతానేమో కాని నా కూతురుకి ప్రాబ్లెమ్ వస్తే నా చేతనైనంత తనను కాపాడుకోవడానికి చేస్తాను..
Dr ప్రసాద్: గుడ్.. మీకు పాయింట్ అర్ధం అయ్యింది అయితే...
ఇప్పుడు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం.. ఆ తర్వాత సూర్య విషయానికి వెళ్దాం..
కొన్ని సెకండ్స్ లేదా మినిట్స్ లో తన ప్రాణం పోయే పరిస్థితి అంటూ వస్తే.. మనిషి.. ఫ్లైట్ ఆర్ ఫైట్( FLIGHT or FIGHT) రెస్పాన్స్ లో ఒకటి ఎంచుకుంటాడు.. అది కంప్లీట్ గా ఆటోమేటిక్ రెస్పాన్స్.. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఫ్లైట్ అంటే ఆ పరిసరాలనుంచి పారిపోవడం.. ఇది మనం ముఖ్యంగా వార్ టైం లో పిరికి వాళ్ళు చేసే పని అని అనుకుంటాం .. శత్రువు లేదా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మనిషికి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు.. అది పిరికి తనం అనుకోకుడాడు.. అందుకే మనకు "బ్రతికుంటే బలిసాకు తిని బ్రతుకుతాను" లాంటి సామితలు ప్రపంచం మొత్తం వినపడుతుంది.
ఇప్పటి వరకు నేను చెప్పింది అర్ధమయ్యింది అనుకుంటున్నాను..
అగర్వాల్: ఎస్ Dr ప్రసాద్.. కంటిన్యూ చేయండి
Dr ప్రసాద్: రెండో రెస్పాన్స్ ఫైట్ (FIGHT)
ప్రమాద సమయం లో శత్రువుని ఎదుర్కొని గాయపరచడం లేదా చంపేయడం అనేది జరుగుతుంది.. అప్పటివరకు పిరికి వాడిలా ఉండే వాడు కూడా తిరగబడే సమయం ఇదే.. అతనికి అంతా శక్తి ఉందన్న విషయం అతనికి అప్పుడే తెలుస్తుంది.. అందుకే "విజయమో వీరాస్వర్గమో" అనే నానుడి కూడా ప్రపంచం మొత్తం వినపడుతుంది.
ఈ రెస్పాన్స్ కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది ఆలోచనకు ప్లాన్ వేయడానికి సమయం ఉండదు.. ఇక్కడ కూడా వీడు పిరికివాడు, వీడు ధైర్యవంతుడు అనే స్టాంప్ ఎవరిమీద వేయలేము..
అగర్వాల్: ఇదంతా ఎందుకు చెప్తున్నారు.. నిన్న నైట్ నాకు చెప్పారు కాదా..
Dr ప్రసాద్: లేదు అగర్వాల్ గారు.. ఇది అర్ధం అయితే కాని నెక్స్ట్ చెప్పబోయే విషయాలు మీకు అర్ధం కావు..
సూర్య కి భయం లేదు అని చెప్పాము కాదా.. దానర్థం అతను దేనికి భయపడడు అని కాదు.. మామూలు మనుషులు భయపడే వాటికీ ముఖ్యంగా తన ప్రాణానికి ఇంకో వ్యక్తి వల్ల ప్రమాదం అని తెలిసినప్పుడు భయపడడు.. ఉదాహరణ కి అదే ఒక
ఎత్తాయిన బిల్డింగ్ ఎక్కి కిందకి చుస్తే.. కళ్ళు తిరగడం లేదా భయపడడం జరుగుతుంది కాదా.. అలాంటి సందర్బంలో అతను భయపడే అవకాశం ఉంది.. తనకు ప్రమాదం బయటి వ్యక్తులు లేదా మృగాలు నుంచి రావడం లేదు.. అది గుర్తుంచుకోండి..
అగర్వాల్: ఓకే.. అర్ధం అయ్యింది సార్.. ముందు అడవిలో ఏమైందో చెప్పండి
Dr ప్రసాద్: దానికి మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి ముందు.. ఆ అడవిలో జరిగిన విషయాలు సామాన్యమైన విషయం కాదు.. సూర్య సామాన్యమైన మనిషి కాదు..
ఇప్పటివరకు మీకు fight ఆర్ flight రెస్పాన్స్ గురించి చెప్పాను..
సూర్య కి ఈ రెండు ఆప్షన్స్ లేవు అని గుర్తుంచుకోండి
అతని చేతులు చెట్టు వెనక స్టీల్ సంకెళ్ళతో కట్టివేయబడ్డాయి.. దానివల్ల అతను fight చేయలేడు
Flight అంటే పారిపోలేడు..
అగర్వాల్: సార్.. రాత్రి గనుక నేను మందు తాగాక పోయి ఉంటే.. ఆమ్మో ఆ సిట్యుయేషన్ ఊహించుకుంటే నే భయమేసింది.. అలాంటిది అతను ఎలా హేండిల్ చేసాడో తెలియక నిద్ర పట్టేది కాదు..
Dr ప్రసాద్: మీకు మధ్యాహ్నం డ్రింక్ చేసే అలవాటు ఉంటే చేయండి.. ఇది మీకు హెల్ప్ అవుతుంది.. మీరు
యాంగ్జయటి (anxiety) ఫీల్ అవుతున్నారు..
అగర్వాల్: సర్వంట్ తో అందరికి డ్రింక్స్ తెప్పించాడు..
Dr ప్రసాద్: డ్రింక్ సిప్ చేస్తూ..
Fight అండ్ flight రెస్పాన్స్ కి ముఖ్య కారణం.. మన బాడీ లో విడుదలయ్యే ఒక హార్మోన్.. దానిని అడ్రెనలిన్ (Adrenaline) అంటారు.. ప్రమాద సమయంలో లేదా ఏదైనా విపత్కర సమయంలో మన బ్రెయిన్ ఫంక్షన్ ఈ హార్మోన్ డిసైడ్ చేస్తుంది.. అందరికి రిలీజ్ అవుతుంది.. Flight రెస్పాన్స్ అయిన fight రెస్పాన్స్ అయిన.. ఆ సమయం లో ఎనర్జీ మొత్తం మన కండరాలకు అందుతుంది.. పోరాడదానికైనా పరిగెత్తడానికయినా..
జీర్ణక్రియ స్లో అయిపోతుంది.. గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తప్రశరణ వేగం పెరుగుతుంది, శరీరం వేడెక్కుతుంది, ఇవన్నీ మనకు తెలియకుండ మన బాడీ లో కొన్ని సెకండ్స్ లో జరిగే ప్రక్రియలు..
బ్రతకడానికి మన శరీరం చేసే చివరి పోరాటం అనొచ్చు.. గెలిస్తే బ్రతుకుతాం లేదా చనిపోతాము..
ఇది మీకు నేను చెప్పాలి అనుకున్నది..
ఉదాహరణ కి హల్క్ (HULK) కామిక్ బుక్ గురించి తెలిసే ఉంటుంది కాదా.. ఈ మధ్య మార్వెల్ (MARVEL) సినిమాలు కూడా వచ్చాయి.. ఆ కామిక్ బుక్ రచయిత హల్క్ రాయడానికి ప్రేరణ ఒక 30 సంవత్సరాల మహిళ..1960 అమెరికా లో "ఒక మహిళ కార్ కింద పడ్డ తన 7 సంవత్సరాల బిడ్డని కాపాడడం కోసం ఆ కార్ ని పైకి ఎత్తి బిడ్డని కాపాడుకుంది"
ప్రమాదం మనకోచ్చిన మనం ప్రేమించేవారికి వచ్చిన దాదాపు ఇలానే రియాక్ట్ అవుతారు మనుషులు..
అగర్వాల్ మీరు ఇప్పటివరకు విన్నది అర్ధం అయ్యింది కాదా..
అగర్వాల్: ఎస్ డాక్టర్ ప్రసాద్.. కంటిన్యూ..