11-08-2024, 07:10 PM
(23-07-2024, 01:49 PM)Tenali Wrote:
టిక్కు గారు
ఈ కథ నాకు చాలా నచ్చింది
ఇక్కడి నుంచి ఈ కథను రాద్దాము అనుకుంటున్న
మీరు అనుకున్న "key points" , ట్విస్టులు చెప్పితే కథను అల్లుకుపోతా
నేను కూడా కొన్ని పాయింట్స్ ఆలోచించా
తెనాలి గారు....
నేను చాలా స్టోరీ లు స్టార్ట్ చేసి పూర్తి చేయలేకపోయాను..
మీరు ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాయలేదు..
ముందు చిన్న స్టోరీ ఒకటి రాయండి..
మెల్లిగా ఇలాంటి సగం కట్టిన బిల్డింగ్స్ గురించి ఆలోచించవచ్చు..తర్వాత..
ఈ స్టోరీ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు..