11-08-2024, 06:05 PM
Veeranna gari ladies tho studyroom lo తప్ప మిగతా అన్ని కథలూ చిన్నవే ఉన్నాయి. ఏ కథని మీరు పూర్తి చెయ్యలేదు, లేడీస్ తో కథ అంత పెద్దగా ఉంది నేను చదవలేదు, guess అదీ కూడా పూర్తి కాలేదు. ఆ కథ వేరే sites లో కూడా ఉంది.
ఎందుకన్న కనీసం ఒక్క కథ కూడా పూర్తిగా రాయలేదు మీరు?
కారణం ఏంటో గాని అలా ఎందుకు అని డౌట్ అంతే. నా ఆలోచనలో ఒక కారణం ఉండొచ్చు అనైతే నేను అనుకుంటున్నాను, అది నేను చెప్పదలచుకోవట్లేదు. అన్ని కథలకీ కలిపి ఒక్కటే ఒక్క common point ఉంది, అదేంటో వీరన్న గారికి తెలుసు అని అనుకుంటున్న. ఇంకా చెప్పాలంటే ఆ ఒక్క పాయింట్ ఏ కారణం.
Sorry if I said anything inappropriate bro. I don’t mean to hurt fans of veerannachowdhary. I also admire him.