11-08-2024, 04:14 PM
(10-08-2024, 10:55 PM)3sivaram Wrote: సారీ బ్రో ఇది థ్రిల్లర్ కాదు.
ERD ఓక రొమాంటిక్ థ్రిల్లర్.... ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ప్లాన్ చేశా..
నీ ప్లాన్ ఏంటోగాని ఇక్కడ మా మైండ్లు దొబ్బేస్తున్నాయి...హ్యూమన్ రిలేషన్స్ ఇంత కాంప్లికేటెడ్ గా వుంటాయా
: :ఉదయ్