Thread Rating:
  • 13 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#46
ఎదురుగా ' వీర ' నీ చూసి..స్వప్న పైకి లేచింది..

వీర ' కూర్చో ...స్వప్న.. నీతో మాట్లాడాలి.. అన్నాడు సీరియస్ గా

స్వప్న ' మీరు ఎవరో నాకు తెలీదు..నాతో ఏం మాట్లాడతారు

వీర ' మనం పెళ్లి చేసుకుందాం అనేశాడు ఒక్కసారిగా..

స్వప్న షాక్ అయ్యి...' ఏం మాట్లాడుతున్నారు మీరు.? అంటూ వెళ్ళబోయింది

ఈలోపు రవి,బిందు '  స్వప్న ' అంటూ పిలవడం వినపడింది..

స్వప్న ' నా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు..నేనూ వెళ్ళాలి అని అటు ఇటు చూస్తుంది..

వీర ' వెళ్లచులే..అని స్వప్న చెయ్యి పట్టుకున్నాడు..

పవర్ వచ్చింది.. రవి దూరం నుంచి..స్వప్న నీ ఎవరో పట్టుకోవడం చూసి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడు..రవి ఫాస్ట్ గా వెళ్ళటం చూసి బిందు కూడా వచ్చింది...

రవి ' వీర తో '' ఎవడ్రా నువ్వు?తన చెయ్యి ఎందుకు పట్టుకున్నావ్ ??వదులు అనగానే

వీర ' పట్టుకుంది వదలడానికి కాదు...

బిందు కి ఏం అర్థంకాలేదు...తన ఫ్రెండ్స్ నీ రమ్మని గట్టిగా అరిచింది...

వీర ' కత్తి తీసి.. ష్!!అరవకు..అంటూ స్వప్న నీ వదిలి బిందు గొంతు మీద కత్తి పెట్టాడు.
అంతే బిందు ప్రాణం లేని బొమ్మల నిలబడింది...

స్వప్న రవి భుజం పట్టుకుంది భయంగా..

రవి ' ఏయ్..తనని వదులు..నికే చెప్పేది

వీర ' చూడు..నాకు ఆడవాళ్ళని టచ్ చేయడం కూడా ఇష్టం ఉండదు..నేను వచ్చింది స్వప్న కోసం..మరి ఈ అమ్మాయి ఎందుకు అరవాలి?అంటూ బిందు వైపు కోపంగా చూసాడు..

ఇక్కడ ఈ తతంగం అంతా చూసి
నటాషా ' గాయ్స్..అక్కడ ఏదో జరుగుతుంది పదండి అన్నది.

అందరూ ఒక్కసారిగా  రవి ,స్వప్నల దగ్గరికి వచ్చారు..

కొత్త మొహం ఐనా వీర నీ చూసి ఎవరు,ఎవరు అని గుసగుస లాడుకుంటున్నారు..

నటాషా ' ఎవరు నువ్వు నా ఫ్రండ్ నీ వదులు..

విశాల్ ' నువ్వు వినేలా లేవ్..!సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేస్తే  వాళ్ళే చూసుకుంటారు అని..' హాల్లో సెక్యూరిటీ అధికారి స్టేషన్..అనేసరికి

వీర స్వప్న నీ చూస్తూ బిందు నీ వదిలాడు..స్వప్న కి చాలా భయంవేస్తుంది..తన దగ్గరికి ఎక్కడ వస్తాడో అని..

వీర ' స్వప్న నేను ఎవరికి భయపడను..నేను మళ్ళీ నీకోసం వస్తా అంటూ వెళ్లిపోయాడు..

అందరూ ఊపిరి పిల్చుకున్నారు..

విశాల్ ' మనం టైం కి రాకపోతే బిందు నీ ఏమైనా చేసేవాడే..చూసారా ..సెక్యూరిటీ అధికారి అనగానే పారిపోయాడు..రాస్కెల్..

నటాషా ' మరే..మనతో మామూలుగా ఉండదు మరి..

రవి ' సరే పదండి..మనం లోకల్ కాదు..వాడు లోకల్ ఐతే మనకే డేంజర్..వాడు గ్యాంగ్ తో రావచ్చు..అనగానే

స్వప్నకి,బిందు కి ఇంకా భయం పెరిగింది.
అందరూ గబ గబ తినేసి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు..

స్వప్న,బిందు ల రూంలోకి రవి,విశాల్ వచ్చారు..

నటాషా ' ఎంటి మొహం వేలాడేసుకొని వచ్చారు.?

బిందు ' ముందు నాకు ఇది చెప్పండి..!అసలు బీచ్ లో గొడవ పడిన అతను ఎవరు.?రౌడీ నా..!నేను ఏం చేయకపోయినా నా మీద కత్తి పెట్టాడు..

.......

బిందు ' మిమ్మల్నే రా అడిగేది..చెప్పండి.

రవి జరిగింది అంత చెప్పాడు..

స్వప్న ' వాట్.! నీకు ఫోన్ చేశాడా.? ఆహ్ విషయం చెప్పలేదు ఎంటి ' అన్నది కంగారుగా

రవి ' అసలే భయపడుతున్నావ్..ఇంకా కంగారు. పెట్టడం ఎందుకు అని..

బిందు ' ఇది ఎక్కడి ట్విస్ట్ రా బాబు.!అతను వచ్చింది స్వప్న కోసమా..అలాంటప్పుడు నా మీద ఎందుకు కత్తి పెట్టాడు.?

స్వప్న ' ఇది అంత కాదు..నేను ముందు ఇంటికి వెళ్ళాలి.. నా మైండ్ ఏం పనిచేయడం లేదు..
అంటూ కింద కూర్చొని తల పట్టుకుంది ఒక్కసారిగా..

స్వప్న అంటూ అందరూ దగ్గరికి వచ్చారు..

స్వప్న ' నాన్న ఇలాంటివి ఏమైనా జరుగుతాయి అనే మాతో స్ట్రిక్ట్ గా వుంటారు..కానీ ఆయన మాట వినకుండా ఇలా వచ్చాను..అని కళ్ళనిండా నీళ్ళతో చెప్పింది..

నటాషా ' ఐనా మీ ఇద్దరు ఇలాంటివి జరుగుతున్నాయి అని మాతో ఎందుకు చెప్పలేదు ' అని స్వప్న,రవి ల వైపు చూసింది.

స్వప్న ' అతను వెళుతున్నప్పుడు నాకు కళ్ళతో ఏదో చెప్పాడు..అది వార్నింగ్ మాత్రమే కాదు..ఇంకా ఏదో

రవి ఫోన్ కి మెసేజ్ అలెర్ట్ వచ్చింది..తన వాట్సాప్ కి అన్నోన్ నంబర్ నుంచి...స్వప్న డ్యాన్స్ చేసిన ఫోటోలు ఒకటి రెండు కాదు..కంటిన్యూ గా వస్తూనే ఉన్నాయి..

నటాషా రవి ఫేస్ లో ఫీలింగ్స్ చూసి ' ఎంటి అల అయిపోయావ్.? అంటూ ఫోన్ తీసుకుంది.

చూడగానే తను కూడా షాక్...స్వప్న కి ఫోన్ ఇచ్చింది..

స్వప్న ఫొటోస్ చూసి ఏడుస్తూ ' ఎంటి ఇది రవి?? ఇక్కడ ఉన్న నా ఫోటోలు అతనికి ఎలా వెళ్ళాయి..

విశాల్ ' నిజమేర..!అసలు వాడు ఇక్కడికి రాలేదు కదా.. ఎలా వెళ్లాయి..తన దగ్గరకు

రవి ఆ ఫోన్ తీస్కొని ఫొటోస్ పంపించిన నంబర్ కి కాల్ చేసాడు..స్విచ్ఛాఫ్... తల రుద్దుకుంటూ ఏదో గుర్తుకువచ్చి ..

అంతక ముందు వీర నుంచి తనకు వచ్చిన నంబర్ కి కాల్ చేసాడు..రింగ్ అయ్యింది..లిఫ్ట్ చేయగానే

రవి పిచ్చ కోపంగా ' రేయ్ ! నీకు దమ్ము ఉంటే నా ముందుకు రార..నీ సంగతి తెలుస్త..

అవతల నుంచి ' హాల్లో ఎవరు అని ఒక అతని వాయిస్..

రవి ' నేనేర రవిని

అతను ' రవి నా?? ఏ నంబర్ కావాలి నీకు..అన్నాడు చిరాగ్గా

రవి ' నువ్వు వీర నేనా?..

అందరూ టెన్షన్ గా చూస్తున్నారు

అతను ' కాదు.. నా పేరు శివ..

రవి ' అబద్ధాలు ఆడకు..ఆరోజు నువ్వే కదా స్వప్న గురుంచి అడిగవ్..

అతను ' చూడండి...మీకు కావలిసిన వ్యక్తిని నేను కాదు..

రవి మళ్ళీ వాయిస్ విని ' సారి.. ఈ ఫోన్ నీ మీరు కాకుండా వేరే ఎవరైనా యూజ్ చేస్తారా..

అతను ' నేను డ్యూటీ లో ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టీ..అటు ఇటు తిరుగుతా

రవి ' అర్థంకాలేదు..కొంచెం మీరు ఎక్కడ వర్క్ చేస్తారో చెప్తారా..?

ఎందుకు అంటే ఒక ఎదవ ఈ నంబర్ నుంచి కాల్ చేసి నా ఫ్రెండ్ గురించి అర తీశాడు..అందుకే అడిగా.

అతను ' నేను ***** హాస్పటల్ లో స్వీపర్ అండి..

హాస్పటల్ నేమ్ చెప్పగానే విషయం అర్థమయ్యింది.

రవి ' సారి అని ఫోన్ కట్ చేశాడు.

అందరూ ఒక్కసారిగా ''ఏమైంది?? అని అడిగారు

రవి ' ఆరోజు ఆ వీర గాడు ఫోన్ చేసింది.. నువ్వు వెళ్ళావే  హాస్పటల్..అక్కడ పనిచేసే స్వీపేర్ ది..

స్వప్న ' నాకు ఏం అర్థంకావడం లేదు ...

రవి ' ముందు నువ్వు టెన్షన్ పడకు..అతనికి మన గురుంచి ఏం తెలీదు..అతన్ని ముందు ఎక్కడైనా చూసావా బాగా గుర్తు తెచ్చుకో ..అతన్ని చూస్తుంటే నిన్ను రీసెంట్ గానే చూసాడు అనిపిస్తుంది..

స్వప్న  ఆలోచనలో పడింది...కాలేజ్ కి వెళ్ళాలన్న డ్రైవర్ కంపల్సరీ..కాలేజ్ కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్న శృతి కానీ అమ్మ కానీ తనతో ఉంటారు..
బాగా ఆలోచించి.

స్వప్న ' లేదు రవి..నేను ఎక్కడ చూడలేదు

రవి ' నిన్ను హైదరాబాద్ లో చూడలేదు.. ఈ నాలుగు రోజుల్లో ఇక్కడే చూసాడా??

నటాషా ' అతను ఎప్పుడైనా చూడని.. స్వప్న చూసింది మాత్రం హాస్పటల్ లోనే ..అంటే స్వప్న హాస్పటల్ కి వస్తుందని అతనికి ముందే తెల్సా??

విశాల్ ' అలాగే..అతను స్వప్న కోసం హాస్పటల్ కి వచ్చాడా? లేక వేరే ఎవరో కోసం వచ్చి స్వప్న నీ చూసాడా??

రవి ' ఇవన్నీ తెలియాలి..అతను కత్తి తీసి మరి బెదిరించాడు అంటే అతను రౌడీ నా? క్రిమినల్ ఆ?

బిందు ' ఇవ్వన్నీ వింటుంటే స్వప్న కన్న ముందు నేను పోతాను...హైదరాబాద్ కి

విశాల్ ' నీకు ఎందుకు భయం..అతను లవ్ చేసేది స్వప్న నీ..నిన్ను కాదు

నటాషా ' అది కాదు రా..అతను స్వప్న నుంచి బిందు కి షిఫ్ట్ అవుతాడని భయడుతుంది.. అని కిసుక్కున నవ్వింది

రవి ' సో..ఇన్ని డౌట్స్ వున్నాయి స్వప్న..ఏం చేద్దాం

నటాషా ' కామ్ గా హైదరాబాద్ చెక్కేయడం బెటర్..

స్వప్న కళ్ళు తుడుచుకొని ' ఒక పని చేస్తా.. ఎటు మా అత్త ఇక్కడే ఉంది..తన దగ్గరికి వెళ్తా..

బిందు ' నువ్వు వెళ్తే నేను వస్తా నన్ను తీసుకుపో..

నటాషా ' ఈ ఐడియా బాగుంది రవి..మనందరం ఒకేసారి వెళ్తే డౌట్ రావచ్చు..నువ్వు స్వప్న నీ,బిందు నీ దించేసి రా

విశాల్ ' రేయ్ ..ఒకవేళ అతను ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ దగ్గరే ఉండి మనల్ని గమనిస్తుంటే??

బిందు ' నువ్వు ఉండర అయ్య..నాకు ఇప్పటికీ అతని కత్తి నా మెడ మీద ఉన్నట్టే ఉంది...

స్వప్న ' ఆపండి.. మీ మాటలు

రవి ' సరే మన వాళ్ళకి నీకు హెల్త్ బాలేదు అని చెప్పి వస్తా..నువ్వు  మీ అత్తకి హెల్త్ బాగోలేదు ఆని కార్ పంపమని చెప్పు ..అంటూ లేచాడు.

విశాల్..రవి వెళ్ళిపోయాక..స్వప్న సుచిత్ర కి కాల్ చేసి రవి చెప్పమనట్లె చెప్పింది..

స్వప్న పడుకుందే కానీ పదే పదే వీర గుర్తుకు వస్తున్నాడు..

అసలు ఎవరు నువ్వు?
నిన్న ప్రేమ అన్నావ్??
ఇవాళ పెళ్లి అన్నావ్???
అది కూడా సీరియస్ బెదిరిస్తూ నేనేదో నీ సొంతం అన్నట్టు నీ చూపు..

నువ్వు నచ్చలేదు...నచ్చలేదు
ఐ హెట్ యు...రియల్లి ఐ హేట్ యు...
హైదరాబాద్ వెళ్ళిపోతగా...నువ్వు ఇంకా కనపడవులే అనుకుంటూ నిద్రలోకి జారుకుంది..

నెక్స్ట్ డే సుచిత్ర పంపిన కార్ లో వెళ్ళిపోయింది స్వప్న..బిందు నీ తీసుకొని

సుచిత్ర ఆడపడుచు ఇల్లు..
సుచిత్ర ఆడపడుచు ' నీకు ఎంతైనా అదృష్టం లేదు సుచి..ఇంత అందమైన కోడలిని పెట్టుకొని వేరేవాళ్ళ ఇంటికి పంపిస్తున్నావ్..

సుచి '......నిజమే కానీ..ఇప్పుడు కూడా స్వప్న పెళ్లి తరవాత మా దగ్గరలో లోనే కదా ఉండేది..

ఆడపడుచు ' మన దగ్గర ఉండడం వేరు..మనకి దగ్గరలో ఉండడం వేరు..

బిందు ' ఆంటీ...మేము ఇంకా టిఫెన్ కూడా చేయలేదు...మమ్మల్ని పట్టించుకోండి..అంటూ సుచి వైపు చూసింది.

స్వప్న  (థాంక్స్ అన్నట్టు చూసింది బిందు వైపు)

సుచి ' అయ్యో..సారి రా.! మాటల్లో పడి పట్టించుకోలేదు..పదండి.

అల ఆరోజు గడిచిపోయింది...కానీ సుచికి మాత్రం తన ఆడపడుచు అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి..

నెక్ట్స్ డే సాయంత్రం స్వప్న,సుచిత్ర,బిందు హైదరాబాద్ రిటర్న్ అయ్యారు...

వీరతో సహా..
[+] 8 users Like Avengers35's post
Like Reply


Messages In This Thread
Veera - by Avengers35 - 17-06-2024, 09:25 PM
RE: Veera - by sri7869 - 17-06-2024, 09:56 PM
RE: Veera - by dombull7 - 17-06-2024, 10:58 PM
RE: Veera - by hijames - 18-06-2024, 01:05 AM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:01 PM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:02 PM
RE: Veera - by hijames - 18-06-2024, 02:19 PM
RE: Veera - by Avengers35 - 19-06-2024, 12:07 PM
RE: Veera - by hijames - 19-06-2024, 12:33 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 01:41 AM
RE: Veera - by Saikarthik - 20-06-2024, 10:40 AM
RE: Veera - by appalapradeep - 20-06-2024, 11:59 AM
RE: Veera - by sri7869 - 20-06-2024, 07:24 PM
RE: Veera - by hijames - 20-06-2024, 08:24 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 08:33 PM
RE: Veera - by hijames - 20-06-2024, 09:38 PM
RE: Veera - by sri7869 - 20-06-2024, 09:45 PM
RE: Veera - by ramd420 - 20-06-2024, 10:10 PM
RE: Veera - by Avengers35 - 21-06-2024, 08:24 PM
RE: Veera - by Saikarthik - 21-06-2024, 09:18 PM
RE: Veera - by sri7869 - 21-06-2024, 09:43 PM
RE: Veera - by dombull7 - 21-06-2024, 11:29 PM
RE: Veera - by hijames - 22-06-2024, 03:38 AM
RE: Veera - by Avengers35 - 22-06-2024, 09:02 PM
RE: Veera - by sri7869 - 22-06-2024, 09:04 PM
RE: Veera - by hijames - 23-06-2024, 04:30 AM
RE: Veera - by Saikarthik - 23-06-2024, 10:42 AM
RE: Veera - by Avengers35 - 23-06-2024, 07:22 PM
RE: Veera - by hijames - 23-06-2024, 08:11 PM
RE: Veera - by sri7869 - 23-06-2024, 10:28 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 07:31 PM
RE: Veera - by hijames - 08-07-2024, 07:36 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 08:43 PM
RE: Veera - by hijames - 08-07-2024, 09:50 PM
RE: Veera - by sri7869 - 09-07-2024, 05:00 AM
RE: Veera - by Saikarthik - 09-07-2024, 09:00 AM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 09:43 PM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 10:00 PM
RE: Veera - by 3sivaram - 20-07-2024, 10:38 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 06:54 AM
RE: Veera - by sri7869 - 20-07-2024, 10:21 PM
RE: Veera - by Uday - 21-07-2024, 03:04 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 04:23 PM
RE: Veera - by Uday - 21-07-2024, 07:08 PM
RE: Veera - by sri7869 - 22-07-2024, 11:25 AM
RE: Veera - by Avengers35 - 10-08-2024, 10:53 PM
RE: Veera - by sri7869 - 11-08-2024, 01:00 PM
RE: Veera - by vrao8405 - 01-09-2024, 11:49 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 01:36 PM
RE: Veera - by বহুরূপী - 17-11-2024, 05:08 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 05:19 PM
RE: Veera - by sri7869 - 17-11-2024, 06:38 PM
RE: Veera - by Avengers35 - 21-11-2024, 07:59 AM
RE: Veera - by sri7869 - 21-11-2024, 10:23 AM
RE: Veera - by BR0304 - 21-11-2024, 01:41 PM



Users browsing this thread: 4 Guest(s)