Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D
#60
11. మా బాస్ కి బాస్











సుమిత్ కింద పడ్డాక కూడా కొడుతున్నాను. తన ఇద్దరూ ఫ్రెండ్స్ ఇద్దరూ వచ్చి నన్ను వెనక నుండి రెండూ చేతులు పట్టుకున్నారు. పై నుండి ఒక వ్యక్తి లాల్చి వేసుకొని తల పై టోపీ పెట్టుకొని లావుగా ఉన్నాడు. అతను నవ్వుతుంటే గోల్డ్ పళ్ళు కనిపిస్తున్నాయి. అతను కిందకు చూస్తూ "యంగ్ పీపుల్" అంటూ పక్కన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాక్టికల్ ఆ ప్లేస్ ని, అక్కడ ఫైట్స్ నడుపుతూ పందేలు వేసి కమీషన్ పొందుతూ ఉంటాడు. 

అక్కడ కొంత మంది వైభవ్ ని చూపించి ఎదో అడుగుతున్నారు. ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా నవ్వుకుంటూ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు.

వైభవ్ ని ఇద్దరు పట్టుకొని ఉండగా, సుమిత్ వైభవ్ ని కొడుతున్నాడు. వైభవ్ కంటి చివరగా కళ్యాణిని చూస్తున్నాడు. కళ్యాణి ఏడుస్తూ వచ్చి సుమిత్ చేతిని కొట్టనివ్వకుండా పట్టుకుంది. కాని అతను కళ్యాణిని తోసేశాడు. నేను కళ్ళు మూసుకొని చుట్టూ ఉన్న వ్యక్తులను నేను దెబ్బలు తింటూ ఉంటె నవ్వుకుంటున్నా వాళ్ళ మొహాలను ఎక్సప్రేషన్స్ ను మనసులో రికార్డు చేసుకొని కళ్ళు తెరుచాను.

సుమిత్ నా దగ్గరకు రాగానే "నీకు మోరల్స్ లేవు, నాకు మోరల్స్ ఉండాల్సిన అవసరం లేదు" అని నా కాలు పైకి ఎత్తి వాడి వాడి బాల్స్ (వట్టలు) కి తగిలేలా కొట్టాను. సుమిత్ రెండూ చేతులు వాడి మొడ్డ మీద పెట్టుకొని కిందకు వాలిపోయాడు. నన్ను పట్టుకున్న ఇద్దరూ రియాక్ట్ అయ్యేలోపు నేల మీద పడ్డారు. 

ముగ్గురిని అయితే వరసగా నిలబెట్టలేదు కాని ముగ్గురులో ఒక్కొక్కడికి మాత్రం రక్తం కారేలా కొడుతున్నాను. ఇంతలో వాళ్ళలో ఒకడికి ఫ్రెండ్ అంట వాడు వాడి ఫ్రెండ్స్ తో వచ్చారు. ఫైట్ స్టార్ట్ అయి అరగంట అయింది. బల్లలు, చైర్స్ పగులుతూనే ఉన్నాయి. రక్తాలు కారుతూనే ఉన్నాయి. 

చొక్కా విప్పేసి చమటలు పట్టి వైట్ ప్యాంట్ పై అక్కడక్కడ రక్తం మరకలతో ఎదో మాఫియా లీడర్ లా కనిపిస్తున్నాను. 

నేను చూసే సరికి అందరూ భయంగా నన్ను చూస్తూనే ఉన్నారు. కింద పడ్డ వాళ్ళు మెల్లగా అక్కడ నుండి జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

వైభవ్ "రేయ్..." అని అరిచాను. అందరూ అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు. 

పైనుండి ఆ '' వ్యక్తి కిందకు చూస్తూ ఉన్నాడు కాని తన పనిలో తానూ ఉన్నాడు. నేను పైకి చూసి "ఓయ్" అని కేకేశాను. అతను నన్ను చూస్తూ "నన్నా" అన్నట్టు చూశాడు.

వైభవ్ "కిందకు రా" అని పిలిచాను. అతను పొగరుగా నవ్వుతూ ఉన్నాడు. "రా.... ఏంటి భయమా" అన్నాను. అతని మోహంలో నవ్వు మాయమై పోయింది. 

ఈ లోపు తల దించుకున్న సుమిత్ తల ఎత్తడంతో వెళ్లి ఒక పంచ్ కొట్టాను. స్పృహ తప్పి కింద పడ్డాడు. 

పై నుండి అతను కిందకు వచ్చి నా ముందు నిలబడి "ఏం కావాలి?" అని అడిగాడు.

నేను "ఏం పేరు.." అన్నాను.

అతను నవ్వుతూ  "హా..." అన్నాడు.

నేను "పేరు లేదా...."

అతను నన్ను చూసి నవ్వు ఆపి "ఫిరోజ్.... ఫిరోజ్ సర్ అంటారు"  అన్నాడు.

నేను "నీ బాస్ ఎవరు?"

ఫిరోజ్ పైకి కిందకు చూస్తూ "మస్తాన్" అన్నాడు.

నేను తల ఊపి "ఖురేషి ఎక్కడ" అన్నాను.

ఫిరోజ్ యాటిట్యూడ్ మారిపోయింది, "ఖురేషి మా బాస్ కి బాస్.. సర్" అన్నాడు.

ఫిరోజ్ యాటిట్యూడ్ మారిపోవడంతో అక్కడ ఉన్న అందరూ కొంత భయపడ్డారు.

నేను "ఖురేషి కి ఫోన్ చేసి వైభవ్ వచ్చాడు అని చెప్పూ" అన్నాను. 

ఫిరోజ్ "సర్" అన్నాడు.

నేను కోపంగా చూస్తూ "చేవుడా" అన్నాను.

అందరూ అయోమయంగా చూస్తే... కళ్యాణి భయంభయంగా నా దగ్గరకు వచ్చి నిలబడింది. 

నా భుజం పై చేయి వేసింది. 

నేను సుమిత్ ని చూస్తూ "తప్పు చేయడానికి అన్ని ఊళ్లు వదిలేసి ఊటీకే వచ్చావా... ఈ ఊళ్ళో నాకేపాసిటి ఏంటో తెలుసా..." అన్నాను.

కళ్యాణి ఫ్రీజ్ అయిపొయింది.

కళ్యాణి ఫ్రెండ్స్ అందరూ అక్కడకు చేరుకొని నన్ను చూస్తూ గుసగుసలు మాట్లాడుకుంటూ ఉన్నారు. 

నేను పైకి లేచి సుమిత్ ని కొడుతున్నాను. 

ఫిరోజ్ "సర్... సర్.... ఖురేషి సర్ వస్తున్నారు" అంటూ నన్ను ఆపబోయాడు.

ఖురేషి వస్తూనే నన్ను చూసి "సర్" అన్నాడు.

నేను, ఖురేషి దగ్గరకు వెళ్లి "వీడు, మీ వాళ్ళు కొంత మంది కలిసి, అమ్మాయిల బాత్రూం వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఒకమ్మాయి నాకు పర్సనల్ గా ఫోన్ చేస్తే వచ్చాను" అన్నాను.

ఖురేషి "నేను చూసుకుంటాను" అని తన మనుషులతో అందరిని కొట్టించాడు.

కళ్యాణి భయపడుతూ నా దగ్గరకు వచ్చింది. అంతలోనే శరణ్య వచ్చి నా ముందు నిలబడి థాంక్స్ చెప్పడంతో అందరూ కూల్ అయ్యారు. కళ్యాణి అడుగులు వెనక్కి పడ్డాయి.

ఖురేషి నా ముందుకు వచ్చి "అన్ని లాప్ టాప్ లో ఉన్నాయంట సర్.. అన్నాడు. నా మనిషిని పంపించాను... అవి ఎక్కడున్నా డిలీట్ చేయిస్తాను" అన్నాడు.



రూమ్ కి వెళ్ళాక స్నానంక్ చేసి బయటకు వచ్చాక, కళ్యాణిని చూస్తూ "అందరిని ఎగేసుకొని తీసుకురావడం కాదు, బాధ్యత ఉండాలి" అన్నాను.

కళ్యాణి మొహం పాలి పోయింది. శరణ్య ఒక వైపు కూర్చొని ఏడుస్తూ ఉంటె, కొంత మంది అమ్మాయిలు ఒదారుస్తున్నారు.

నేను పైకి లేచి మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ "మీలో ఒకమ్మాయి బ్లాక్ మెయిల్ కి గురి అవుతుంటే.... ఏం గుడుస్తున్నారు అందరూ..." అని సీరియస్ గా చెప్పాను.

అందరూ తల దించుకున్నారు.

నేను "అసలు ఆ సుమిత్ ఎక్కడ పరిచయం అయ్యాడు. అసలు మీలో ఇంకెవరైనా ట్రాప్ అయ్యారా... వాడి దగ్గర" అన్నాను.

సుమిత్ పార్టీ పర్సన్... వీళ్ళకు ఇలా పార్టీలలో పరిచయం అయి వీళ్ళతో రెండూ నెలల నుండి తిరుగుతున్నాడు. 

గోవా కాదు ఊటీ అనే ఐడియా ఇచ్చింది కూడా ఆ మహానుభావుడేనంట.

ఇంతలో ఫిరోజ్ వచ్చి ఒక కాగితం తీసుకొని వచ్చాడు.

నేను "ఏంటి?" అన్నాను.

ఫిరోజ్ "మీరే కదా సర్... చిటికిన వేలు చూపించి, కట్ చేయమని సిగ్నల్ ఇచ్చారు" అన్నాడు.

నేను ఫిరోజ్ వైపు చూస్తూ "పొద్దున్నే ఎవడిదైనా మొడ్డ గుడిసావా... చిటికిన వేలు చూపిస్తా.... చిటికిన వేలు అని అర్ధమా...." అన్నాను.

ఫిరోజ్ కి అర్ధం అయి గుటకలు మింగాడు.

అక్కడున్న అందరికి చమటలు పట్టాయి. 

చుట్టూ అందరిని చూస్తూ "ఆ సుమిత్ తో పాటు ఇంకా ఎవరైనా ఉంటె రేపు చెప్పేయండి... నేను కనక తెలుసుకున్నానా.... మీ బ్రతుకులు మాత్రమె కాదు... మీ ఫ్యామిలీ బిజినెస్ లు కూడా అడుక్కు తినేలా చేస్తా... పొండి"  అన్నాను.

అందరూ వెళ్లి పోయారు.

ఫిరోజ్ "నిజంగానా సర్.." అన్నాడు.

నేను "వద్దులే పో" అన్నాను.

వెళ్ళిపోయాడు. ఇప్పటికే కళ్యాణి చాలా సార్లు డౌట్ క్రియేట్ చేశాను. నేను ఊటికి రావడం దగ్గర నుండి నా ప్లానింగ్ అంతా ఆమెకు డౌట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాను. ఆమె ఇంకా మాట్లాడడం మొదలు పెట్టలేదు.

ఇప్పుడు ఉన్న ఈ అపార్ట్ మెంట్ లో నేను తను మాత్రమె ఉన్నాం.

రెండూ గంటల తర్వాత కళ్యాణి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ హత్తుకొని "క్షమించు" అని మొదలుపెట్టింది.





నేను ఊహిచింది కరక్టే కళ్యాణికి డ్రగ్స్ ఇచ్చి లొంగ దీసుకున్నారు. సుమిత్ తప్ప ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితె, 

కాని ఆమెను నేను ఒప్పుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. కళ్యాణి పెళ్లిని క్యాన్సిల్ చేద్దాం అని చెప్పింది. 

బ్యాక్ టూ బిజినెస్ వరల్డ్ లో రాజ్ సోల్యుషన్స్ లో నాకు కీర్తి వదినకు మధ్య ఒక అంతర్యుద్దం జరుగుతుంది. గెలవడం కోసం నాకు కళ్యాణి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి.

కళ్యాణిని వద్దనే స్టేజ్ లో నేను లేను. అంతే కాదు ఇంతకు ముందు కంటే కళ్యాణి గిల్టీ నెస్ వల్ల నా పై మరింత కేరింగ్ చూపిస్తూ ఉంది. 

ఆమె తప్పు కాదు... ఆమె తప్పు లేదు.... ఆమెను ఎందుకు క్షమించకూడదు అని ఆలోచిస్తున్నాను.

అందరిని తీసుకొని కూల్ అవ్వడానికి అని లక్ష ద్వీప్ తీసుకొని వెళ్లాను. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

కళ్యాణి కి నాకు మధ్య పెరిగిన దూరం చూసి అందరూ నేను అరిచినందు వల్ల దూరం వచ్చింది అనుకోని కళ్యాణిని అప్రోచ్ అవుతున్నారు.

నాతో నవ్వుతూ మాట్లాడుతున్నా నేను చూపించిన డెమోకి ఎవరూ నాకు సలహా ఇచ్చే సాహసం చేయడం లేదు. అలా అని నేనేమి కోపంగా లేను. ఫెండ్లి గానే ఉన్నాను.

వారం రోజులు గడిచింది, కళ్యాణి నన్ను అవాయిడ్ చేస్తుంది. ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది. బాధ పడుతుంది.

ఆ రోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్తాను. ఇంకే టూర్ వద్దు అని చెప్పింది. అలాగే పెళ్లి క్యాన్సిల్ అని చెప్పింది.

వెళ్లిపోతున్న తనని నేను ఆమెను వెనక నుండి హత్తుకున్నాను. నా ఎమోషన్స్ అన్ని కన్నీళ్ళ రూపంలో ఆమె భుజం పై కారిపోయాయి. 

అమ్మ చనిపోయినప్పటి నుండి నాకు ఇదే లేదు. ఒక భుజం... నా బాధ పంచుకునే మనిషి, నా మనసు పంచుకునే మనిషి, నేను కళ్యాణితో పెళ్లి అయితే తన దగ్గర నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకున్నాను.

కాని కళ్యాణి వెళ్లి పోతుంటే, నాకు పెయిన్ అనిపిస్తుంది. ఆ బాధ ముందు తను చేసిన తప్పు చిన్నది అనిపిస్తుంది. 


కళ్యాణి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా రాజ్ ఫ్యామిలీ ఇంటర్నల్ ఫైట్ ని గెలవగలను.

ఒక వేళ ఓడిపోయినా రాజ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సొంతంగా బిజినెస్ చేయగలను.

కాని కళ్యాణి ని వదలాలని నాకు లేదు. నాకు చిన్నప్పటి నుండి ఉన్న కంపానియన్ తను.

తను విసుక్కున్నా, ఏం చేసినా తను నా కళ్యాణి. తను నాది.....

ఐ జస్ట్ లవ్ హర్....













జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోండి.

చీట్ చేసిన పార్టనర్ ని వెంటనే యాక్సెప్ట్ చేస్తే... ఆ చీటర్ కి వీళ్ళ మీద నమ్మకం పోతుంది. 

హా... వీళ్ళకు నేను మోసం చేసినా పర్లేదు లే ఇంతకు ముందు ఒప్పుకున్నాడు కదా... ఇప్పుడు కూడా ఒప్పుకుంటాడు లే.... అన్న ధోరణికి వస్తారు. రెస్పెక్ట్ ఉండదు.



చీటర్ -  మారారు అనేది ఒక ప్రొఫెషనల్ కి అర్ధం అవుతుంది. మీకు అర్ధం కాదు ఎందుకంటే, లవ్ మేక్స్ యు బ్లైండ్... అది తక్కువ లవ్ అయినా...

పైన కధలోనే చూసుకోండి.... వైభవ్ బయట ఎంత మొనగాడు అయినా కళ్యాణి భుజం పై ఏడ్చేశాడు.

లైఫ్ అలాగే ఉంటుంది.








సరే మీ అందరూ ఎదురుచూస్తున్నా కళ్యాణి సీన్ నెక్స్ట్ ఎపిసోడ్...
[+] 11 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM



Users browsing this thread: 66 Guest(s)