10-08-2024, 05:16 PM
౿
౿
సాయంత్రం,
ఇంటికొచ్చాక ఇంటి ముందు స్వరూప విమల ముచ్చట పెట్టికుంటు ఉన్నారు. వాళ్ళని పలకరించి మాట్లాడుతూ అలా చాలా సమయం గడిచింది. స్వరూప పైకి వెళ్ళాక, విమల కూడా వెళ్ళిపోయింది. గౌతమ్ ఫోన్ చేసాడు,
గౌతమ్: ఏం చేస్తున్నావు?
గీత: టీ తాగుతున్న
గౌతమ్: ఆరు కావస్తుంది ఇంత లేటుగానా?
గీత: ఇవాళ ఇంటికొచ్చేసరికి పైన స్వరూప ఇంకా విమల ముచ్చట పెట్టుకుంటు చాలా టైం గడిచిపోయింది.
గౌతమ్: ఓహ్..... నువు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది
గీత: ఏమైంది?
గౌతమ్: అదే నిన్ను మిస్స్ అవుతున్నా
గీత: అప్పుడేనా, ఇంకో ఆరు నెలలు ఉండాలి సార్ మీరు అక్కడే
గౌతమ్: ఆ అదెలే
గీత: మళ్ళీ రావాలా వచ్చే నెల
గౌతమ్: అలా ఊకే రాలేవు కదా
గీత: హా.....
గౌతమ్: అమ్మ నిన్ను ఇంటికి రమ్మంది, వెళ్తావా?
గీత: ఆ మా అమ్మ కూడా రమ్మంటోంది. రేపు రిపబ్లిక్ డే కదా ఉండాలి, వచ్చే వారం వెళ్తాను, కానీ కాలేజ్ లీవ్ ఇస్తారో లేదో అని
గౌతమ్: మీ ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడుతాను, ఇంటికి వెళ్ళిరావే
గీత: సరే అండి
గౌతమ్: నిన్న శివ చెప్పాడు, సింధూ నీ సీనియర్ అంటగా?
గీత: అవును మా ఊరే వాళ్ళది కూడా. నాకంటే రెండు సంవత్సారాలు పెద్దది
గౌతమ్: అదే చెప్పాడు. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోడం కయిన్సిడెన్స్ కదా హహ
గీత: హ్మ్మ్....అవును
గౌతమ్: ఏం వంట చేసావు ఇవాళ?
గీత: పొద్దున నిన్నటి తోటకూర ఉండే అదే కాలేజీకు లంచ్ తీసుకెళ్ళాను. ఇప్పుడు ఇంటికొచ్చి మొహం కడుక్కొని మార్కెట్ వెళ్తాం అనుకుంటే వీళ్ళే చాలా టైం గడిపేసారు. ఇప్పుడు వెళ్ళాలి, భరత్ వస్తే తోడు తీస్కపోధాం అనుకుంటున్న
గౌతమ్: ఓహ్.... అసలు మొన్న వాడి గురించి అడగడమే మర్చిపోయాను, చదువుతున్నాడా?
గీత: హా చదువుతున్నాడు. బానే
గౌతమ్: శివని కలిసాడట, 10th అయిపోయాక, ఎదో చేస్తా అని అన్నాడట శివతో
గీత: అంటే?
గౌతమ్: ఏమో వాళ్ళది అంత యూనివర్సిటీలు, రిసర్చులు అవేం మనకి అర్థం కావులే. పెద్ద లెవెల్లో ఉంటుంది. శివ మన హీరోని పర్సనల్ గా గైడ్ చేస్తాడట
గీత: అవునా?
గౌతమ్: హా.... నిన్న చెప్పాడు. నీకు చెప్పలేదా భరత్
గీత: లేదండీ
గౌతమ్: ఇంకా కాలేజ్ అయిపోలేదు అందరికీ చెప్పడం ఎందుకు అనుకున్నాడేమో
గీత: హ్మ్మ్....అయినా వాడికి అంత సీన్ ఉందా, సరిగ్గా చదవడు కదా?
గౌతమ్: హహ... శివ గురించి నీకు తెలీదులే, కోదండం ఎక్కించి కొట్టి చదువిస్తాడు
గీత: అంటే ఏంటి నేను ముద్దులు పెట్టి చదివిస్తున్నానా, నేను కూడా బాగా స్త్రిక్టుగా ఉంటాను
గౌతమ్: హహ.... భయపడి ట్యూషన్ కి రాడేమో గీత
గీత: సర్లే
గౌతమ్: సరే మరి తరువాత చేస్తాను
గీత: ok
అసలు ఇప్పుడు ముద్దులు అని ఎందుకు ప్రస్తావించింది అనుకుంది.
ఫోన్ కట్టేసాక భరత్ తనతో కొంటెగా మాట్లాడినవి గుర్తొచ్చి నవ్వుకుంది. కొద్దిసేపు భరత్ వస్తాడు అనుకుంటూ ఉండగా ఇక రాడేమో అనుకొని మార్కెట్ కి వెళ్ళింది.
.
.
.
.
To be continued………