10-08-2024, 01:53 PM
(10-08-2024, 01:32 PM)కుమార్ Wrote: నాలాగా దేశం మొత్తం తిరుగుతూ..
అబ్జర్వ్ చేసి..
నాలాగా సౌత్ ఏషియా లో ఉన్న కంట్రీస్ మీద స్టోరీస్ నాలుగైదు రాయి బ్రో...
తర్వాత నువ్వు చెప్పినట్టు చెయ్యాలా వద్దా ఆలోచిద్దాం..
లాస్ట్ఇయర్ షారుఖ్ ఖాన్,నయనతార మూవీ జవాన్ ను మనమే సూపర్ హిట్ చేశాం...
ఆ
Naku mee లాగా స్టోరీస్ రాయడం రాదు బ్రో అలాగే దేశం మొత్తం తిరిగే సినిమా కూడా లేదు జస్ట్ నా అభిప్రాయం చెప్పిన మి స్టోరీస్ baguntaii క్రైమ్ స్టోరీస్ లో బెస్ట్ మీరే నేను కేవలం నా అభిప్రాయం చెప్పిన మి స్టోరీస్ మీ ఇష్టం అల్ ది బెస్ట్ బ్రో.....