Thread Rating:
  • 22 Vote(s) - 2.59 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT జంబలకిడి పంబ..
డబుల్ బెడ్ రూమ్ తీసుకున్నాం ముగ్గురికి.. అప్పు ఇంకో సెపెరేట్ రూమ్ తీసుకుందాం అంది కానీ శిరీష ఒప్పుకోలేదు..

మనం మాట్లాడకపోవడమే బెటర్ కాబట్టి మాట్లాడలేదు.. ఫ్రెష్ అయ్యి వస్తా అని శిరీష ముందుగా వాష్ రూమ్ లోకి దూరింది..

అపరాజిత - ఎం డిసైడ్ అయ్యావ్..

నేను - దేని గురించి..

అపరాజిత - అదా నేనా..

ఇది ట్విస్ట్.. పొద్దున్నే కదా దీని మీద ఆశలు వదిలేసుకున్నా.. లేకపోతె శిరీష ని దూరం పెట్టడానికి ప్లాన్ ఆ.. ఇది దీని సినిమా తెలివితేటలు..

నేను - చెప్పా కదా... అరుణ ల ఉన్నంత సేపు అందరు.. అరుణ్ అయ్యాక నువ్వు అని..

అపరాజిత - నీ ఖర్మ.. అనేసి ఫోన్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడ్డానికి వెళ్ళిపోయింది..

మా అమ్మ నాన్న పెద్దమ్మ పెదనాన్న అందరు గుర్తొచ్చారు.. ఆసలు ఇలా మారిపోయినప్పటినుంచి వాళ్లతో మెసేజెస్ తప్ప కాల్ మాట్లాడలేదు..

ఇప్పుడు మాట్లాడాలని ఉన్న గొంతు గుర్తు పడితే కష్టం.. అవును పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన నిజం తెలిసిపోతుంది..

మరి అక్కడకి వెళ్లకుండా సురేష్ గురించి తెలియాలంటే శంకర్ గాడి హెల్ప్ ఆర్ అపరాజిత హెల్ప్ తీసుకోవాలి..

ఈలోపు శిరీష వచ్చింది ఫుల్ డ్రెస్ లో.. అప్పు చెప్పినట్టుంది కెమెరాస్ అని.. లేకపోతె శిరీష ఫుల్ డ్రెస్ లో రావడమా.. నెవర్..

అప్పు స్నానానికి వెళ్తే.. నేను శిరీష దగ్గరకి వెళ్లి నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నా..

చెప్పవే ఏంటి అంది.. చెవుల్లో సీసం పోసినట్టు ఉంది.. అలా బీచ్ కి వెళ్లి మాట్లాడుకుందాం అన్నా..

సరే అని అప్పు కి మెసేజ్ పెట్టి ఇద్దరం నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న బీచ్ కి వెళ్లి కూర్చున్నాం..

చెప్పు అంది.. ఎక్కడ నుంచి చెప్పాలి...అని ఆలోచించుకొని...చెప్పడం మొదలు పెట్టా..


శిరీషా, అప్పు కి తెలిసిన ఒక నిజం ఈరోజు నీకు కూడా తెలియాలి అనుకుంటున్నా.. అదేంటంటే నేను నాకు తెలియకుండానే ఒక వెబ్ లో పడిపోయా..

శిరీష - అంటే?

నేను - అంటే..నా లైఫ్ నా చేతుల్లో లేకుండా పోయింది..

శిరీష - అంటే ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా..ఏమైనా ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ ఆ..

నేను - అలా అని కాదు..ఇప్పటి దాక ఉన్న ఫ్రెండ్స్.. లైఫ్.. ఐడెంటిటీ అన్ని వదిలేసి.. కొత్త లైఫ్ బ్రతుకుతున్న..అది కూడా నాకు ఇష్టం లేకుండా..

శిరీష - ఎవరి బలవంతం లేనప్పుడు ఎందుకు ఇష్టం లేకుండా ఇవన్నీ చెయ్యడం.. మళ్ళి నువ్వు నీ పాత లైఫ్ కి వెళ్లిపోవచ్చు కదా..

నేను - నీకు అది చెప్దామనే మాట్లాడాలి అన్నా..

శిరీష - డోంట్ వర్రీ నీ ప్రాబ్లెమ్ నాతోనే ఉంటుంది ఎవరికీ చెప్పను...ఐ ప్రామిస్..

నేను - మొబైల్లో నా పిక్ ఓపెన్ చేసి.. తన చేతికి ఇచ్ఛా..

శిరీష - హ మీ బ్రదర్ అరుణ్ కదా.. మంజుల చెప్పింది కదా.. తనకి ఏమైనా అయ్యిందా..

నేను - హ అయ్యింది.. నేనే అరుణ్.. అండ్ నేనే అరుణ లా అయ్యా..

శిరీష - వాట్? ఇదెలా పోసిబుల్.. యు అర్ కిడ్డింగ్ మీ రైట్?

నేను - లేదు.. సీరియస్..

శిరీష - హే.. నిజం చెప్పు.. అప్పు నువ్వు కలిసి ప్రాంక్ చేస్తున్నారా..

నేను - లేదు శిరీష ఐ ఆమ్ సీరియస్..

శిరీష - బట్ హౌ ఇట్స్ పోసిబుల్..

నేను - 1st కల నుంచి మార్నింగ్ కల వరకు జరిగినదంతా చెప్పా..

శిరీష - అంటే ఇదంతా అప్పు కి ముందునుంచే తెలుసా..

నేను - హ తెలుసు..

శిరీష - దొంగ మొహంది.. ఇద్దరం ఎంత ఫ్రెండ్స్ లా ఉన్నాం.. నా దగ్గర దాస్తుందా..

నేను - హే అలా కాదు నన్ను నేను అందరి ముందు తక్కువ చేసుకోలేక నేనే తనని రిక్వెస్ట్ చేశా.. ఎవరికీ చెప్పొద్దని..

శిరీష - మరి నాతో ఎందుకు చెప్పావ్..

నేను - అంటే మనం ఫిసికల్ గా..

శిరీష - ఒహ్హ్.. కదా..నేనసలు ఈ సంగతే మర్చిపోయా..బావుందిరా నీ కధ.. అబ్బాయిల అమ్మాయిల్ని అమ్మాయిల అబ్బాయిలని బానే వాడుకుంటున్నావ్..

నేను - ఒసేయ్..అబ్బాయిలు ఏంటే.. శంకర్ గాడితో భయమేసే కదా మీ హాస్టల్ లోకి వచ్చి పడ్డా..

శిరీష - అదేంటి సురేష్ తో కడుపు తెచ్చుకున్నావు కదా...

నేను - ఒసేయ్ నా సిట్యుయేషన్ అర్ధం చేసుకుంటావ్ అని నీకు చెప్తే నన్ను ఆడుకుంటున్నావ్..

శిరీష - ఆహాహా అయ్యగారు గ్యాప్ లేకుండా అందర్నీ నలిపేస్తారుట.. మేము ఆయన్ని చూసి జాలి పడాలిట..

నేను - నువ్వు కూడా అప్పు లాగే తయారయ్యావ్..

శిరీష - ఇలాంటి షాక్ లు ఇస్తే అలాగే మాట్లాడతారు ఎవరైనా..

నేను - నాకేం తెలుసు లేడీస్ హాస్టల్ అంటే కొంచెం సేఫ్టీ గా ఉంటుంది అనుకున్న..

శిరీష - ఎవరికీ బాబు సేఫ్టీ.. సరే కానీ ఈ ఒక్క నిజం చెప్పు..

నేను - ఏంటది..

శిరీష - ఇప్పుడు అర్జెంటు గా ఈ విషయం నాకు చెప్పాలని ఎందుకు అనిపించింది..

నేను - నువ్వు నాకోసం చెన్నై దాకా వచ్చావ్.. రాగానే నా వొళ్ళో వాలిపోయావ్.. నిన్ను చీట్ చేస్తున్న అనిపించింది..

శిరీష - మరి అప్పుడు నన్ను ముట్టుకోవడం మానెయ్యల్సింది.. నిజం చెప్పడం ఎందుకు..

నేను - కానీ ఆ ఫీల్ బావుంది..

శిరీష - ఒహ్హో ఇప్పుడు నువ్వు అబ్బాయి అని తెలిసిన నేను నీతో పడుకోవాలన్నమాట.. ఎం ప్లాన్స్ రా.. అందుకే దేవుడు నీకు కట్ చేసి పడేసాడు..

నేను - చూడు కావలనంటే నీకు చెప్పకుండా కూడా నేను ఎంజాయ్ చేసేవాణ్ణి.. బట్

ఈలోపు అప్పు కాల్ చేసింది..ఇంకా ఎంత సేపు అంటూ..

శిరీష - ఆసలు దీని సంగతి చెప్పాలి.. నిజం తెలిసి కూడా నాకు చెప్పనందుకు..

నాకు టెన్షన్ వచ్చింది..కోపం వచ్చింది..ఇంకా బాధ కూడా వచ్చింది.. ఏది చూపించాలన్న పడే వాళ్ళు ఎవరు లేరు..సైలెంట్ గా కూర్చున్నా..

శిరీష - పద పోదాం..

ఎక్కువ చేస్తే అన్ని తెగుతాయ్.. అన్ని మూసుకొని రూమ్ కి వెళ్ళాం.. ఎప్పుడు కోరికతో తాండవించే మా మొహాలు సీరియస్ గా ఉండేసరికి అప్పు కి డౌట్ కొట్టినట్టుంది..

అపరాజిత - ఏంటి ప్రేమ పక్షులు చెరో దిక్కు చూస్తున్నాయి..

శిరీష - హ్మ్మ్ మద్యలో డిస్టర్బ్ చేస్తే చిరాకు రాదా మరి..

ఇదేంటి రూమ్ కొచ్చి గొడవ చేస్తుందనుకుంటే సైలెంట్ గా ఉంది.. ఎవరి గేమ్ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు..

అపరాజిత - రూమ్ లో మాకు సరిపోదా షో.. రోడ్ మీద అందరికి చూపించాలా..

శిరీష - రోడ్ మీద సరిపోకపోతే స్టేట్ అంతా చూపెడతాం.. ఎం సినిమా తీస్తావా..

అపరాజిత - అమ్మ తల్లి నేనేం పోర్న్ మూవీస్ డైరెక్ట్ చేద్దాం అనుకోవట్లేదు మీ మీద సినిమా తియ్యడానికి..

శిరీష - పోనీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ చెప్పమంటావా.

అపరాజిత - నువ్వెప్పుడూ స్టోరీస్ గురించి ఆలోచించడం మొదలు పెట్టావే..

శిరీష - 1st స్టోరీ విను.. అది 1998.. లంగా ఓని లో ఒక అమ్మాయి..

అలా అనగానే అప్పు నేను ఒకరి మొహాలు ఒకళ్ళం చూసుకున్నాం..

శిరీష - తనకో బాయ్ ఫ్రెండ్.. తర్వాత..

అపరాజిత - సారీ నే.. అంది..

నేను సైలెంట్ గా ఉన్నా..

శిరీష - నీకు తెలిసి కూడా నాకు చెప్పాలనిపించలేదు చూడు..

అపరాజిత - అంతా వీడి వల్లే.. నన్ను చెప్పొద్దూ అని వీడు చెప్పేసాడా..

శిరీష - పోన్లే.. అయిందేదో అయ్యింది.. మనం వీలైనంత త్వరగా వీణ్ణి అబ్బాయిల మార్చేసి

అపరాజిత - హ బైటకి గెంటేద్దాం..

శిరీష - హే లేదు లేదు.. మజా చేద్దామే.. ఆల్రెడీ వీడు మనల్ని ఫుల్ గా చూసేసాడు.. మళ్ళి కొత్తవాణ్ణి వెతుక్కుని వాడికి కూడా చూపెట్టాలా..

నా కళ్ళలో దీపావళి అంత మెరుపులు..

అపరాజిత - ఒసేయ్ ఇప్పటి దాకా వాడొక్కడే నా ప్రాణానికి ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా..

శిరీష - ఒసేయ్ వీడు రాక ముందు మనం మనం ఎంజాయ్ చెయ్యలేదా.. ఇక్కడ కాన్సెప్ట్ శరీరాలు కాదే మనసులు కలవాలి..

అది కలవకపోతే ఏ అమ్మాయి మొగుడితో కూడా కాపురం చెయ్యలేదు..సో లెస్బియన్స్ గే అంతా బుల్ల్షిట్.. ఏ రిలేషన్ లో అయినా రెస్పెక్ట్ అనేది 1st .. తరవాత ఫ్రెండ్షిప్.. తర్వాత లవ్.. లాస్ట్ ది సెక్స్.. అది వీలుని బట్టి..

వీడు నాకు నిజం చెప్పి నాకు నా మనసుకి రెస్పెక్ట్ ఇచ్చాడు.. ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనేది ఎలాగు ఉన్నాయ్.. ఇంకా నాలుగోది కూడా జరగాలని రాసిపెట్టి ఉంటె అదే జరుగుతుంది..

అపరాజిత - మార్చేసుకోండి.. అర్ధాలు మీకు కావలసినట్టు మార్చేసుకోండి.. ప్రతీ పెంట పనికి ఒక థియరీ ఉంటుంది..

శిరీష - అలా కాదు డియర్.. వాడు ఆ లైఫ్ లోను లైఫ్ ఎంజాయ్ చెయ్యకుండా సూసైడ్ చేసుకున్నాడు.. ఇప్పుడు ఈ లైఫ్ లోను మొడ్డ లేకుండా పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు..

ఫ్రెండ్షిప్పో రొమాన్స్లో మనం ఒక వేవ్ లెంగ్త్ లో ఉన్నాం.. దాన్ని ఎందుకు పాడు చేసుకోవడం.. వీడి లైఫ్ ని బట్టి గతం లో మనం ఏంటో  రేపు ఎలా మారుతుందో మన చేస్తుల్లో లేదు అని అర్ధం అయ్యింది.. సో ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు..

ఆహా అప్పు కన్నా నా గురించి ఇదే బా ఆలోచిస్తోంది అనుకున్నా..

బట్ అప్పుకి నేను నిజం చెప్పలేదు.. తనకి దొరికిపోయా.. కానీ శిరీష కి నేనే నిజం చెప్పా.. సో ఇద్దరు నన్ను అర్ధం చేసుకోవడం లో డిఫరెన్స్ ఉంటుంది.. సో ట్రుత్ఫుల్ గా ఉంటె ఎవరైనా తప్పు చేసిన ఆక్సిప్ట్ చేస్తారు..

సరే గంట నుంచి బుర్ర వేడెక్కిపోయింది.. తిందాం పదండి.. అన్నా..

మళ్ళి సేమ్ సీన్.. కొరకొర కళ్ళతో చూస్తూ అప్పు.. కసి కళ్ళతో చూస్తూ శిరీష..
Like Reply


Messages In This Thread
జంబలకిడి పంబ.. - by nareN 2 - 11-05-2024, 08:37 PM
RE: జంబలకిడి పంబ.. - by nareN 2 - 10-08-2024, 01:32 PM



Users browsing this thread: 11 Guest(s)